ప్రాముఖ నటి, కేంద్ర మంత్రి, అమెధీ ఎంపి స్మృతి ఇరాని నూతన గృహ ప్రవేశం చేసారు. ఆమె పోటీ చేసిన అమెధీ లో గృహ ప్రవేశ వేడుకలను హిందూ సాంప్రదాయ పద్దతుల లో నిర్వహించడం విశేషం. స్మృతి ఇరాని భర్త జుబిన్ ఇరాని తో కలసి అమెధి లో ప్రత్యేక పూజలు చేసారు. ఉజ్జయని దేవాలయ పూజారి ఆశిక్ మహారాజ్ గృహ ప్రవేశ వేడుకలను దగ్గరుండి చేయించారు.
సకేస్ నటి గ, బెస్ట్ పార్లమెంటేరియన్ గ కాకుండా సోషల్ మీడియా లో సైతం ఆమె యాక్టివ్ గా ఉంటారు. అందమైన మెరూన్,పసుపు రంగు చీరలో, క్రీమ్ కలర్ కుర్తా లో జుబిన్ హుందాగా కనిపించిన ఇద్దరు, వచ్చిన అతిధులు వారిని చూసి ఆశ్చర్య పోయారు. వారి మతం ప్రకారం గృహ ప్రవేశం చెయ్యకుండా పూర్తిగా హిందూ సాంప్రదాయ పద్ధతి లో చేసి అందరిని ఆశ్చర్య పరిచారు.
ఆవిడ ఈవిదం గా ట్వీట్ చేసారు ” దుర్గా మాత అనుగ్రహం, ఆ పరమేశ్వరుడి ఆశీర్వాదం తో పటు పేదల ఆదరణ,చిన్న వాళ్ళ ప్రేమ, స్నేహంతో ఈ అమెధి లో కట్టుకున్న కొత్త గృహం లోకి ప్రవేశించాం ” అంటూ ట్వీట్ చేసారు.
దీంతో రానున్న ఎన్నికల్లో రాహుల్ గాంధీ, స్మృతి మధ్య పోటీ పడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అమేథీలో ఆమె గృహ ప్రవేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నికల్లో తాను గెలిస్తే అమేథీని శాశ్వత ఇంటి అడ్రస్‌గా మార్చుకుంటానని స్మృతి ఇరానీ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ కంచుకోట అమేథీలో తొలిసారి రాహుల్ గాంధీని ఓడించారు.
అంతేకాదు ఈ వారం ప్రారంభంలో, రాబోయే ఎన్నికల్లో అమేథీ నుండి తనపై పోటీ చేయాలని స్మృతి, రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు.బీజేపీ ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేసిన స్మృతి 2014లో రాహుల్ గాంధీతో పోటీపడి ఓటమి పాలయ్యారు. కానీ 2004 నుంచి వరుసగా మూడు సార్లు గెలుపొందిన రాహుల్‌ని ఓడించి 2019లో సంచలన విజయం సాధించారు.
2019 ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీకి అనుగుణంగా 2021లో అమేథీ గౌరీగంజ్ తహసీల్‌లోని మావాయి గ్రామంలో 15వేల చదరపు అడుగుల స్థలం కొనుగోలు చేశారామె. 2023లో ‘కిచ్డీ భోజ్’ కార్యక్రమం నిర్వహించి స్మృతి తాజాగా గృహ ప్రవేశం నిర్వహించారు.
రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ లో స్మృతి , రాహుల్ గాంధి మధ్య పోటీ ఉండేలా కనిపిస్తోంది. ఎన్నికలు జరగనున్న సమయం లో అమెధి లో స్మృతి ఇంటి గృహ ప్రవేశం ప్రాదాన్యత చేకూరింది. ఇప్పటికే ఈ సారి ఎన్నికలలో తాను గెలిస్తే అమెధి ని తన శాశ్వత ఇంటి అడ్రస్ గా మార్చుకుంటానని ఆమె హామీ ఇచ్చారు. కాంగ్రెస్ కంచు కోట అయిన అమెధి లో తొలిసారి రాహుల్ గాంధీ ని ఓడించారు.
వచ్చే ఎన్నికలలో ఆమెధి నుండి తన పై పోటీ చెయ్యాలని రాహుల్ గాంధీ కి సవాల్ విసిరారు. BJP పార్టీ ద్వార రాజకీయ రంగ ప్రవేశం చేసి 2014 ఎన్నికలలో రాహుల్ గాంధీ చేతిలో ఓడిపోయారు.కాని అనూహ్యం గా మూడు సార్లు రాహుల్ గాంధీ ఓడించి సంచనాలు క్రియేట్ చేసారు. 2019 ఎన్నికల లో ఇచ్చిన హామీ వల్ల ఆమె 2021 లో అమెధి గౌరీ గంజ్ తహసీల్ లో మావాయి గ్రామం లో 15 వేల చరరపు అడుగులు స్ధలం కొన్నారు ఆమె. ఇప్పుడు ” కిచ్ది భోజ్” అనే కార్యక్రమం చేపట్టి తాజాగా గృహ ప్రవేశం చేసారు. పలువురు మంత్రులు, అధికారులు ఈ కార్యక్రామానికి హాజరు అయ్యి ఆమెను అభినందించారు.