UPSC’s key decision by changing the exam date in view of the election! : రాబోయే కొద్ది రోజుల్లో పార్లమెంట్, అసెంబ్లీ ఎలక్షన్స్ దగ్గర పడుతున్న తరుణం లో యునియన్ పబ్లిక్ సర్విస్ కమీషన్ (UPSC ) పరీక్షల తేదీలలో మార్చింది. IAS,IPS, IFS, ఇండియన్ ఫారెస్ట్ సర్వీసేస్ తో పాటు ఇతర సెంట్రల్ సర్వీసెస్ జాబ్స్ కి నిర్వహించే ఈ పరీక్షలను లెక్క ప్రకారం ఈ సంవత్సరం మే 26 న జరిగే విధం గా అన్ని ఏర్పాట్లు చేసింది.
అయితే ఇప్పడు దేశం లో ఎన్నికలు సమయం కావడం తో పలు రాష్ట్రాలతో పాటు దేశం లో పార్లమెంట్ ఎన్నికలు జరగాల్సి ఉండడం తో పరీక్షల తేదీ ని మే 26 న కాకుండా జూన్ నెల 26 న జరుగుతుంది ఒక ప్రకటన విడుదల చేసింది. ఇప్పుడు ప్రిలిమ్స్ లో పాసైన వారు సెప్టెంబర్ లో జరగనున్న మెయిన్స్ కు అర్హత పొందుతారు.