‘Ooru Peru Bhairavakona’ Movie: ఊరి పేరు భైరవకోన రిలీజ్ డేట్స్ ఫిక్స్.
సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న సినిమా ఊరి పేరు భైరవకోన. VI ANAND ఈ సినిమాకి కథ, దర్శకత్వం చేస్తున్నారు. RAJESH DANDA ఈ సినిమాకి నిర్మాత.
VARSHA BOLLAMMA, KAVYA THAPAR హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా, ఇప్పటికే టీజర్ విడుదల చేసింది. ఎంతో ఆసక్తికరంగా ఉన్న టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇక పాటలైతే మంచి హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి.షూటింగ్ చివరిదశలో ఉన్న ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్ లో చివరి మెరుగులద్దుకుంటుంది.
ఈ గురువారం రోజు సినిమా విడుదల చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు.కొత్త ఏడాది ఫిబ్రవరి 9 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు ప్రకటించారు.
పోస్టర్ లో SANDEEP KISHAN లుక్స్, చేతిలోని మంత్ర దండం.. ఇవన్నీ చూస్తున్న ప్రేక్షకులలో మరింత ఆసక్తి రేకెత్తుతోంది.
ఎంతో సహజంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
VI ANAND మరియు SANDEEP KISHAN ల కాంబోలో TIGER సినిమా తరువాత వస్తున్న రెండవ సినిమా ఇది.
URI PERU BHAIRAVAKONA:
Direction | VI Anand |
words | Bhanu Bhogavarapu, Nandu Savirigana |
Producer | Rajesh Danda |
cast | Sandeep Krishan Varsha Bollamma Kavya Thapar |
Photography | Raj garden |
composition | Chota K Prasad |
Music | Shekhar Chandra |
construction company | comedy movies |
Release Date | 2024 February 9 |
country | India |
Language | Telugu |