Vedaa: వేదా లో నా క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే – తమన్నా

hq720 Vedaa: వేదా లో నా క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే - తమన్నా

Vedaa Teaser OUT: నటి తమన్నా భాటియా జాన్ అబ్రహీం మరియు శర్వరీ వాఘ్ నటించిన నిక్కిల్ అద్వానీ దర్శకత్వంలో వస్తున్న కొత్త మూవీ ‘వేదా’ (Vedaa Teaser OUT). ఈ చిత్రం 2024 జూన్లో థియేట్రికల్ మూవీ గా రాబోతోంది. ఇది హై యాక్షన్ డ్రామా గా తెరకెక్కిస్తున్నట్లు నిక్కిల్ అద్వాని చెప్పారు. ఇప్దీపటికే దీనికి కొన్ని సీన్లతో షూటింగ్ ని రాజస్థాన్‌లో ప్రారంభమైందని ఆయన చెప్పారు.

ఇందులో తమన్నా చాల కీలక పాత్రలో చేస్తోందని ఆయన చెప్పారు. ఇంకా నటుడు అభిషేక్ బెనర్జీ తో పాటు నిఖిల్ కొత్త యాక్షన్ మూవీ లో చేస్తున్నారని దర్శకుడు చెప్పారు. ఇందులో తన కారెక్టర్ గురుంచి తమన్నా మాట్లాడుతూ నాకు నిక్కిల్ కధ చెప్పగానే నాకు బాగా నచ్చింది. ఈ మూవీ నా కారెక్టర్ బాగా ఎలేవేషన్ ఉన్న కారెక్టర్ అందుకని చేస్తున్నానని చెప్పింది. ఇంకా ఈ మూవీ లో నాతో పాటు జాన్ అబ్రహం కూడా చేస్తున్నారు. మా కాంబినేషన్ లో వస్తున్న ఫస్ట్ మూవీ అని చెప్పింది. మూవీ మంచి గా రా రావడానికి అందరు చాల కష్ట పడుతున్నాం అని చెప్పింది.

Leave a Comment