సూపర్ స్టార్ మహేష్ బాబు పై సంచనల వ్యాఖ్యలు చేసిన వేణు స్వామి

website 6tvnews template 2024 03 15T115311.581 సూపర్ స్టార్ మహేష్ బాబు పై సంచనల వ్యాఖ్యలు చేసిన వేణు స్వామి

వేణు స్వామి అంటే తెలియని వారు ఉండరు రెండు తెలుగు రాష్ట్రాలలో. అందరి జాతకాలు ఇలా ఉంటాయి అలా ఉంటుంది అంటూ ఎదో ఒకటి కాంట్రోవర్సి చేస్తూ ఉంటాడు. ఇలా చెప్పి రెండు తెలుగు రాష్ట్రాలలో బాగానే పేరు సంపాదించాడు. ఆ మధ్యన సమంతా, నాగ చైతన్యలు ఇద్దరు పెళ్లి చేసుకున్న వారి జీవితాలు అంత సాఫీ గా ఉండవు అని ముందే చెప్పి కొంత అలజడి సృష్టించారు. మొత్తానికి ఆయన చెప్పినట్లు ఇద్దరు విడాకులు తీసుకున్నారు.

అలాగే మెగా స్టార్ ఫామిలి లో నిహారిక వివాహం గురుంచి కుడా కొన్ని సంచనల వ్యాఖ్యలు చేసారు. ఆమె కూడా అతని తో ఉండదని విడిపోతారు అని చెప్పారు, చివరకి అది కూడా జరిగింది. అదే సమయం లో ప్రభాస్ నటించిన ఆధిపురుష్ కుడా అనుకున్నంత హిట్ అవ్వడాని సినిమా అసలు ఆడదు అని చెప్పి సంచనలం సృష్టించారు.

దెబ్బకి వేణు స్వామి జ్యోతిష్యం కి ఒక రేంజ్ లో ఫాలోయింగ్ పెరిగింది. దీంతో ప్రముఖ హిరోయిన్ లు అయిన రష్మిక, నిధి అగర్వాల్,డింపుల్ హయతి, ఇంకా కొంత మంది తారలు ఆయన ఇంటికి క్యు కట్టడం జరిగింది. దీనిని బట్టి ఆయన ప్రభావం సినిమా ఇండస్ట్రీ మీద ఎలా ఉందొ తెలుస్తుంది. ఇక సినిమా రంగం నుండి ఆయన దృష్టి రాజకీయ నాయకుల మీద పడింది.

అలాగే కొంత వరకు జరిగింది. మాజీ ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు 2023 సంవత్సరం లో న్యాయపరమైన చిక్కులు తో పాటు కొన్ని అవమానాలు ఎదుర్కొంటారు అని చెప్పడం జరిగింది. అదే విధం చంద్ర బాబు నాయుడు జైలు కి వెళ్ళడం జరిగింది. ఇక రాబోయ్ ఎన్నికలలో జగన్ మరోసారి ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేస్తారని, ఇది ఖచ్చింతంగా జరిగి తీరుతుందని చెప్తున్నారు.

మళ్ళి ప్రభాస్ మీద మరో సారి బాంబు పేల్చారు, రాబోయ్ రోజుల్లో ఆయన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారని ఆయన చెప్పారు. ఇటీవలే ప్రభాస్ కి ఒక పెద్ద సర్జరీ జరిగి నట్లు నాకు వార్తలు అందాయని చెప్పారు. అందుకే సలార్ సినిమా ఫంక్షన్ కు రాలేదని 3 నెలలు గా ఆయన అసలు ఇండియా లోనే లేదని అన్నారు.

ఇప్పుడు తాజాగా మహేష్ బాబు గురుంచి వేణు స్వామి కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. ఇప్పుడు రాజమౌళి మహేష్ బాబు తో ఒక సినిమా చెయ్యడానికి సిద్దం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయని అని చెప్తూ మహష బాబు కి రాజమౌళి తో చేసే అంత స్టామీన లేదని, ఆ సినిమాకి బడ్జెట్ 1000 కోట్లు ఖర్చు అవుతుందని అంటున్నారని ఇప్పుడున్న పరిస్థితిలో మహేష్ బాబు మీద అంత బడ్జెట్ పెట్టడం వెస్ట్ అని ఆయన అన్నారు. పెట్టిన బడ్జెట్ డబ్బులు రావడానికే నానా తంటాలు పడుతుంటే అతని మీద ఇంత ఖర్చు పెట్టడం అవసరమా అని ఆయన అన్నారు.

Leave a Comment