దానయ్య ప్రొడక్షన్ హౌస్ లో విజయ్ సినిమా ? : Vijay Movie In Danayya Production House?

website 6tvnews template 2024 02 01T175709.288 దానయ్య ప్రొడక్షన్ హౌస్ లో విజయ్ సినిమా ? : Vijay Movie In Danayya Production House?

Vijay Movie In Danayya Production House: ఇళయదళపతి విజయ్(IlayadalapatiVijay), ఈ తమిళ హీరో సినిమాకి ఏ మధ్య తెలుగు లో మార్కెట్ బాగానే పెరిగింది. అయన చేసిన తమిళ సినిమాలు తెలుగు లో కూడా విడుదల అవుతున్నాయి. ఈ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకునే విజయ్ నేరుగా ఒక తెలుగు సినిమాలో కూడా నటించాడు. అదే వారసుడు(Vaarasudu). దిల్ రాజు(Dil Raju) ఈ సినిమాను శ్రీ వంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ మీద తెరకెక్కించారు.

(Danaya Movie With hero Vijay) అయితే విజయ్ తెలుగు వారికి బాగా దగ్గరవడానికి కారణం శంకర్ దర్శకత్వం లో వచ్చిన స్నేహితుడు, త్రి ఇడియట్స్ కు రీమేక్ గా వచ్చిన ఈ సినిమా హిట్టు ప్లాప్ అనే వాటితో సంబంధం లేకుండా తెలుగు వారికి బాగానే చేరువ అయింది. స్నేహితులు తరువాత చాల సినిమాలు వచ్చాయి, అదిరింది, బీస్ట్, విజిల్, మాస్టర్, లియో వంటి సినిమాలు మంచి ఆదరణ పొందాయి.

విజయ్ ను కలిసిన దానయ్య : Danayya met Hero Vijay

MV5BOTAyNmZhMzMtZmRiNC00YjAxLTgzOTMtNjNkYmZlMmI0YmNiXkEyXkFqcGdeQXVyMjQwMDg0Ng@@. V1 FMjpg UX1000 దానయ్య ప్రొడక్షన్ హౌస్ లో విజయ్ సినిమా ? : Vijay Movie In Danayya Production House?

వారసుడు సినిమా ఆశించిన స్థాయిలో తెలుగు వారిని మెప్పించకపోయినా తమిళం లో మంచి కలెక్షన్లు రాబట్టింది. లియో(Lio) కూడా తెలుగులో మిశ్రమ స్పందన దక్కించుకున్న తమిళ్ లో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఇది ఇలా ఉంటె విజయ్ తో ఒక తెలుగు నిర్మాత సినిమాను రూపొందించాలని అనుకుంటున్నారట.(Danaya Movie With Vijay) ఆయన తెలుగు లో బడా ప్రొడ్యూసర్ గానే పేరు తెచ్చుకున్నారు.

ఇండస్ట్రీ లో ఇద్దరు స్టార్ హీరోలను పెట్టి సినిమా చేశారు ఆ నిర్మాత, అయన మరెవరోకాదు డీవీవీ దానయ్య(DVV Danayya). jr ఎన్టీఆర్, రాం చరణ్ లతో కలిపి రాజమౌళి డైరెక్షన్ లో ఆర్.ఆర్.ఆర్ సినిమా చేసిన దానయ్య ఇప్పుడు విజయ్ హీరోగా ఒక సినిమా చేయబోతున్నారట. ఒక తెలుగు దర్శకుడిని వెంటపెట్టుకుని వెళ్లిన దానయ్య స్టోరీ కూడా వినిపించారని ఆ స్టోరి విజయ్ కి నచ్చడం తో సినిమా చేసేందుకు డేట్స్ అడ్జెస్ట్ చేస్తానని మాట ఇచ్చారని ఇండస్ట్రీ వర్గాల టాక్. ఇక ఈ సినిమాను భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమా గా చేస్తారట.

What happens If Vijay Enter To Politics

107082793 edited దానయ్య ప్రొడక్షన్ హౌస్ లో విజయ్ సినిమా ? : Vijay Movie In Danayya Production House?

అంత బాగానే ఉంది కానీ విజయ్ ఈ మధ్య పొలిటికల్ లైఫ్ స్టార్ట్ చేయాలనీ అనుకుంటున్నట్టు వార్తలు వచ్చాయి. అదే గనక నిజమైతే ఈ సినిమాను ఎప్పుడు చేస్తారు ? ఎలా చేస్తారన్నది తెలియాల్సి ఉంది.(Danaya Movie With hero Vijay) ఆయన తమిళనాడులో పార్టీ పెడితే గనక రాబోయే తమిళనాడు శాసనసభ ఎన్నికల నాటికి రెడీగా ఉండాలి, అంటే ఇప్పటి నుండే సమాయత్తం చేసుకుని తీరాలి. కాబట్టి ఈ సినిమా ఎంతవరకు కార్యరూపం దాల్చుతుందో వేచి చూడాలి.

Leave a Comment