అభిమానులకు విరాట్ కోహ్లి వార్నింగ్ – అసలు ఎం జరిగింది ?

website 6tvnews template 2024 03 20T145800.109 అభిమానులకు విరాట్ కోహ్లి వార్నింగ్ - అసలు ఎం జరిగింది ?

Virat Kohli’s warning to fans – What actually happened?: ఇటీవల RCB మహిళల టీమ్ టైటిల్ గెలిచినపుడు మా టీమ్ అంతా ఆ మ్యాచ్ చూసాం. ఆ సమయం లో ఎంతో హ్యాపీ గా ఫీల్ అయ్యాం. మాకు ఒక్కసారి బంగళూరు సిటీ యే టైటిల్ గెలిచినంత ఫీలింగ్ కలిగింది.

అంతే కాదు అభిమానులు మాపై చూపుతున్న ప్రేమకు చాల థాంక్స్ అని మా మీద మీరు పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చెయ్యమని విరాట్ కోహిలి చెప్పాడు. 16 సంవత్సరాలలో నేను ఎప్పుడు ఇక్కడికి వచ్చిన గెలవాలి టైటిల్ కొట్టాలని కసి తోనే వచ్చాను అని చెప్పాడు. ఈ సరి టైటిల్ గెలిచి మీ రుణాన్ని తీర్చుకోవాలని అనుకుంటున్నానని అతడు చెప్పాడు.

అలాగే ప్రాంచై జీకి అందిచే సహకారం ఎప్పటికి మరచిపోనని అతను చెప్పాడు.ఈ సారి RCB అన్ బాక్స్ ఈవెంట్ కార్యక్రమానికి ముందు WPL ఛాంపియన్స్ RCB కి మెన్స్ RCB టీమ్ ” గార్డ్ అఫ్ హానర్ ” ఇచ్చించి. ఈ సమయం లో విరాట్ తన సహచరులతో కలిసి క్లాప్స్ కొడుతూ ఛాంపియన్స్ ను గ్రౌండ్ లో ఆహ్వానించాడు.

ఆ తర్వాత మహిళా క్రికెటర్ల తో కలిసి ఫోటోలు దిగాడు. ఇదే సమయం లో తనను కింగ్ కోహ్లి అని పిలవద్దు అని విరాట్ కోహ్లి అనే పిలవండి అని సున్నితం గా హెచ్చరించాడు. బెంగళూరు చిన్న స్వామి స్టేడియం కోహ్లి పేరు తో మారు మోగింది. ఇక IPL 2024 ఈ నెల మర్చి 22 ణ ప్రారంభం అవుతోంది. డిఫెండింగ్ చాంపియన్ CSK తో RCB తొలి మ్యాచ్ ఆడుతుంది.

Leave a Comment