వివేకా హత్య జరిగింది డబ్బు కోసం కాదు ఎంపి టిక్కెట్ కోసం – దస్తగిరి

dastagiri 66a6280591 V jpg 799x414 4g వివేకా హత్య జరిగింది డబ్బు కోసం కాదు ఎంపి టిక్కెట్ కోసం - దస్తగిరి

వివేక హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి కీలక వ్యాఖ్యలు చేసాడు. ప్రత్యర్డులు రాజకీయం గా ఆయనను ఎదుర్కోలేక దారుణంగా హత్య చేసారని అంతే తప్ప డబ్బు కోసం కాదు అని అన్నాడు. కడప ఎంపి టిక్కెట్ కోసం చాలా మంది ఎదురుచుసారని ఆ సమయంలో బేర సారాలు కూడా నడిచాయని దస్తగిరి చెప్పాడు.

తాను జైలు శిక్ష అనుభవిస్తున్న సమయంలో చైతన్య రెడ్డి తనను రక రకాలుగా ప్రలోభాలకు అలాగే భయబ్రాంతులకు గురి చేసాడని చెప్పాడు. కావలంటే ఆ సమయంలో అక్కడ ఉన్న CC TV ఫుటేజ్ ని చూస్తే తెలుస్తుందని అతను చెప్పాడు. ఆ సమయంలో జైలు అధికారులకు లేఖలు రాసానని చెప్పాడు. అదే సమయం లో తన భార్యను మీడియా ను ఆశ్రయించమని చెప్పను అని కూడా చెప్పాడు. అప్పుడు నా భార్యను కూడా బెదిరించారని చెప్పాడు.

Leave a Comment