ఆటోలో దంతాలు ఏంటి పట్టాలే గాని ఏనుగు ని స్మగ్లింగ్ చేసేస్తాం

220214114652 african elephant stock ఆటోలో దంతాలు ఏంటి పట్టాలే గాని ఏనుగు ని స్మగ్లింగ్ చేసేస్తాం

బెంగళూరు లో సాధారణ తనిఖీలు లో భాగంగా DRI అధికారులు చెక్ చేస్తుండగా వాళ్లకి కల్లు బైర్లు కమ్మే సీన్ ఒకటి కనిపించిది. ఒక ఆటోని ఆపి చెక్ చేస్తున్నారు అధికారులు తెల్లగా పొడుగ్గా ఉన్నాయి వ్యక్తులు ఆటోలో కూర్చోడానికి ఇబ్బంది పడుతుండడం చూసి అనుమానం చూడగా పెద్ద పెద్ద ఏనుగు దంతాలు అధికారులు కంట పడ్డాయి.

మొదట ఇవి నకిలీ అనుకున్నారు. తీర వాటిని క్షుణ్ణం గా పరిశీలించగా అవి నిజమైన ఏనుగు దంతాలే. ఈ కేసుతో సంబందం ఉన్న ముగ్గురిని అరెస్ట్ చేసారు. కాని ఇంకా వీరితో పాటు 7 గురు ఉన్నట్లు చెప్తున్నారు. వైల్డ్ లైఫ్ యాక్ట్ ప్రకారం ఏనుగు దంతాలు స్మగ్లింగ్ చెయ్యడం నిషేధం. ఒక్కక్క ఏనుగు దంతం 6.9 కిలోలు బరువు ఉన్నాయి.

వీటి విలువ భాహిరంగా మార్కెట్ లో 8 కోట్లు ఉంటుందని అధికారులు చెప్తున్నారు. ఇప్పటికి కొన్ని చోట్ల ఈ ఏనుగు దంతాల స్మగ్లింగ్ జరుగుతోందని అధికారులు చెప్తున్నారు. ఇటీవల హైదరాబాద్,చెన్నై,కోల్ కత, బెంగళూరు, ప్రాంతాలలో ఏనుగు దంతాలను స్వాధీనం చేసుకున్నామని అధికారులు చెప్పారు.

Leave a Comment