What is the role of hero Rajinikanth in Nagol? : తలైవర్ రజని కాంత్ నాగోల్ మెట్రో స్టేసన్ లో కాసేపు అందరితో కల్సి సందడి చేసారు. నాగోల్ లో ఉన్న కంట్రోల్ సెంటర్ ని ఆయన సందర్శించారు.
రామోజీ ఫిలిం సిటీ లో షూటింగ్ కోసం వచ్చిన ఆయనను మెట్రో అధికారులు కలిసి మెట్రో స్టేషన్ ను సందర్శించాలని కోరడం తో ఆయన నాగోల్ మెట్రో స్టేషన్ కి రావడం జరిగింది. చాల సేపు అక్కడికి వచ్చిన అభిమానులతో సమయం గడిపారు.
అంతే కాదు మెట్రో మైంటైన్ బాగా చేస్తున్నారని అధికారులను ప్రశంసించారు. అక్కడ మెట్రో పనిచేసే తీరును అధికారులు ఆయనకి వివరించారు. అక్కడ ఉన్న స్టాఫ్ తో సేల్ఫీ లు దిగారు.