Wikipedia: ఇండియన్స్ అంతా ఈ ఎందుకువీటి కోసమే.

Why is Wikipedia asking Indians for money?

Wikipedia: ఇండియన్స్ అంతా ఈ వికీపీడియా వెంట పడుతున్నారు వీటి కోసమే.

డిజిటల్ ప్రపంచంలోనికి అడుగు పెట్టాం. రోజు రోజు కు మన జీవన విధానం కూడా వేగంగా మారిపోతుంది.
కష్టపడకుండా మనకు నచ్చిన సమాచారాన్ని క్షణాలలో పొందుతున్నాం.

ఈ మధ్య పెద్ద పెద్ద నగరాలలోని ప్రజలు బయటికి రావడానికి ఎక్కవగా మొగ్గుచూపడం లేదు. ఎందుకంటే, వారికి నచ్చిన ఇన్ఫర్మేషన్ వారి మొబైల్ లో, లాప్ టాప్ లో గూగుల్, తల్లిని, యూట్యూబ్ నాన్న ని పలకరిస్తే చాలు మనకి కావలసిన సమాచారాన్ని ప్రేమతో నిముషాలలో మన ముందు ఉంచుతుంది.

ఇంత మంచి అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి మన భారతీయులు ఎంత సంబరపడి పోతున్నారో ఈ సమాచారం చదివితే అర్ధమౌతుంది..

వికీపీడియా అనేది అన్నీ రకాల కంటెంట్ ను అందించే ఒక మంచి ప్లాట్ ఫామ్. దీనిని వికీమీడియా ఫౌండేషన్ అనే ఓ స్వచ్ఛంద సంస్థ 2015లో ప్రారంభించింది.

దీని ద్వారా ప్రతిఒక్కరూ తమకు కావాల్సిన మొత్తం సమాచారాన్ని ఉచితంగా తెలుసుకోవచ్చు. దీనిని ప్రారంభించిన నాటినుంచి అత్యధికంగా వ్యూస్ సాధించిన ఆర్టికల్స్ గురించి రిపోరిపోర్ట్స్ ప్రచురిస్తూ వస్తోంది. అంతేకాడు, ఈ నివేదికకు, ఆర్టికల్స్ వెనక చాలా మంది కష్టం దాగివుంది.

ఒక వికీపీడియా ఆర్టికల్ తయారు కావాలంటే దానికోసం కనీసం 2 లక్షల 65 వేల మంది వలంటీర్లు పనిచేస్తారంట. వీరే సమాచారాన్ని సేకరించి, క్రోడికరించి పబ్లిష్ చేస్తారు. ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే ఎడిట్ చేస్తారు. ఈ కథనాలు నిర్వహణ మొత్తం వీరే చూసుకుంటారు.

ఈ సంవత్సరం అత్యధికంగా వ్యూస్ సాధించిన పేజీల వివరాలను వికీమీడియా ఫౌండేషన్ వెల్లడించింది. వార్షిక నివేదికను కూడా ఆ సంస్థవిడుదలచేసింది. ఇంగ్లిష్ వికీపీడియా ఈ ఏడాది 8,400 కోట్ల వ్యూస్ సాధించినట్లు తెలిపింది.

అత్యధికంగా చాటీజీపీటీ పేజీని నెటిజన్లు వీక్షించారని వెల్లడించింది. ఏఐ చాట్ బాట్ కు 49,490,406 పేజ్ వ్యూస్ వచ్చాయి. అందుకే, అది తొలి స్థానంలో నిలిచింది.

ఇంక రెండో స్థానంలో 2023లో సంభవించిన మరణాలకు సంబంధించి సమాచారాన్ని వినియోగదారులు ఎక్కువగా అన్వేషించిన్నట్లు ఆ సంస్థ తెలిపింది. ఈ సంగతి ఇలా ఉండగా..

భారత్ లో అత్యధిక మంది వీక్షించిన పేజీల జాబితాలో క్రికెట్, బాలీవుడ్ సినిమాలకు చోటుదక్కింది. ‘ఇండియా’ అనే పేజీని సైతం అత్యధిక మంది వీక్షించారంట.

Add a heading 2023 12 11T165743.065 Wikipedia: ఇండియన్స్ అంతా ఈ ఎందుకువీటి కోసమే.

ఆర్టికల్స్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం:

 • చాటీపీటీ
 • 2023లో మరణాలు. ఈ పేజీ కి వ్యూస్..
 • 2023 ప్రపంచ క్రికెట్ కప్.
 • ఇండియన్ ప్రీమియర్ లీగ్. పేజ్ వ్యూస్
 • ఓపెన్ హైమర్(మూవీ) పేజ్ వ్యూస్
 • క్రికెట్ వరల్డ్ కప్.
 • జే. రాబర్ట్ ఓపెన్ హైమర్ కి
 • జవాన్(హిందీ మూవీ )
 • 2023 ఇండియన్ ప్రీమియర్ లీగ్
 • పఠాన్ (హిందీ మూవీ ) కి
 • ది లాస్ట్ ఆఫ్ యూఎస్ (టీవీ సిరీస్)
 • టేలర్ స్విఫ్ట్ కు
 • బార్బీ (సినిమా ) కి
 • క్రిస్టియానో రోనాల్డో
 • లియోనెల్ మెస్సీ
 • ప్రీమియర్ లీగ్
 • మాథ్యూ ఫెర్రీ
 • యునైటెడ్ స్టేట్స్
 • ఎలాన్ మాస్క్
 • అవతార్ : ది వే ఆఫ్ వాటర్
 • ఇండియా పేజ్
 • లీసా మ్యారి ప్లస్లే
 • గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సి
 • రష్యా – ఉక్రెయిన్ యుద్ధం
 • ఆండ్రూ డేట్ పేజ్ కి
  ఇది ఇలా ఉండగా అస్సలు కొసమేరుపు ఏమిటంటే
  తొలిసారి ఈ లిస్ట్ లో క్రికెట్ ఉండటం.
  ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ కు అధిక సంఖ్యలో ఫ్యాన్స్ ఉంటారు. కానీ, ఇప్పటివరకు వికీమీడియా రిపోర్ట్ లో దీనికి సంబంధించిన ఆర్టికల్స్ కు మాత్రం స్థానం దక్కలేదు. అయితే, ఈసారి భిన్నంగా 16 శాతం పేజ్ వ్యూస్ తో 2023 జాబితాలో ఏకంగా మూడో స్థానంలో నిలిచింది. ఈ మెగా టోర్నీకి భారత్ ఆతిథ్యమివ్వడమే కారణం. మొత్తంగా క్రికెట్ వరల్డ్ కప్, 2023 ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆర్టికల్స్ వీక్షకులను కలుపుకొని మొత్తం 11.68 కోట్ల పేజ్ వ్యూస్ వచ్చాయి.

Leave a Comment