పాత బస్తి లో పాగా వెయ్యడానికి BJP ప్లాన్ ఫలించేనా – ఎవరు ఈ మాధవి

469830ff fc59 48f5 b3f0 b674196457bb పాత బస్తి లో పాగా వెయ్యడానికి BJP ప్లాన్ ఫలించేనా - ఎవరు ఈ మాధవి

క్రిందటి సారి జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో BJP కి ఆశించిన స్దాయిలో ఫలితాలు రాలేదు.కాని ఈ సారి ఎలాగైనా పార్లమెంట్ ఎన్నికలలో BJP తన సత్తా చాటాలని చూస్తోంది. మొత్తం ఎంపి సీట్లు 17 ఉండగా మెజారిటీ స్దానలను ఎలాగైనా కైవసం చేసుకోవాలని చూస్తోంది. అందుకు అవసరమైన కసరత్తులు బాగానే చేస్తోంది.

ఈ సారి బలమైన అభ్యర్దులను ఎలాగైనా ఎన్నిల బరిలో నిలబెట్టాలని బావిస్తోంది. అందుకు జోక జాబితా కూడా రెడీ అయ్యింది. ఇప్పటికే 9 మందికి టికెట్ లబించింది. ఇందులో ప్రముఖులు మల్కాజ్ గిరి నుండి ఈటెల రాజేందర్ కి దక్కగా, MIM కంచుకోటగా భావించే హైదరాబాద్ స్దానం కోసం మాధవీలతను ఎంపి అభ్యర్ధిగా ప్రకటించారు. ఇప్పుడు అందరు ఎవేరు ఈ మాధవీలత అని బ్యాక్ గ్రౌండ్ ఏంటి అని గూగుల్ లో తెర వెతికేస్తున్నారు.

ఈవిడ ఒక ప్రముఖ హాస్పిటల్ ఉన్న విరించి హాస్పిటల్స్ కు చైర్ పర్సన్ గా ఉన్నారు.ఈవిడ హైదరాబాద్ లోని యాకుత్ పురా లోని సంతోష్ నగర్ లో పుట్టి పెరిగారు. O.U లో ఉన్నత విద్యను అభ్యసించారు. ఈవిడ ప్రముఖ భారత నాట్య డాన్సర్, ఆర్టిస్ట్,ఫిలాసఫర్, ఈవిడ విరించి గ్రూప్ ఫౌండర్ కొంపెల్ల విశ్వనాద్ ను 2001 లో వివాహం చేసుకున్నారు. ఈవిడ రెండేళ్ళు గా ఓల్డ్ సిటీ లో గోశాల తో పాటు భారీ యజ్ఞశాల ను కూడా ఏర్పాటు చేసి అనేక హిందూ కార్యక్రమాలను పలు వైదిక కార్యక్రమాలను సైతం దిగ్విజయం గా ఇప్పటికి కొనసాగిస్తున్నారు.

Leave a Comment