Karthik Subbaraj : తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బారాజ్, నానితో సినిమా చేయనున్నారా?

Add a heading 2023 12 16T162631.981 Karthik Subbaraj : తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బారాజ్, నానితో సినిమా చేయనున్నారా?

Karthik Subbaraj : తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బారాజ్, నానితో సినిమా చేయనున్నారా ?

ఇటీవల విడుదల అయిన హాయ్ నాన్న సినిమాతో ప్రేక్షకులని పలకరించాడు నాని.

కోలీవుడ్ లో భిన్న దర్శకుడిగా పేరు ఉన్న కార్తీక్ సుబ్బరాజ్, న్యాచురల్ స్టార్ నాని కోసం ప్రత్యేకంగా ఓ కథ సిద్దం చేయనున్నట్టు సమాచారం.

త్రివిక్రమ్ కూడా నాని తో ఒక సినిమా చేయనున్నట్టు ఉన్నత వర్గాల సమాచారం. ప్రస్తుతం త్రివిక్రమ్ గుంటూర్ కారం సినిమా పని లో ఉన్నారు. ఒకవేళ నాని, త్రివిక్రమ్ ల కాంబో వర్క్ అవుట్ అయితే ఆ సినిమా దాదాపు సితార బ్యానర్ లోనే నిర్మిస్తారు, లేదంటే గురుజి హోమ్ బ్యానర్లో హారిక హసి నిర్మించాలి.

నానికి తన కెరీర్ లోనే గొప్ప పేరు సంపాదించిపెట్టిన ” జెర్సీ ” సినిమా సితార ఎంటర్టైన్మెంట్ లో నాని చేసిన సినిమా. జెర్సీ తరువాత సితార బ్యానర్ లో నాని ఏ సినిమా చేయలేదు. అందుకే సితార ఎంటర్టైన్మెంట్స్ నాని తో మరో సినిమా చేసే ప్రయత్నంలో ఉంది.

ఒకవేళ కార్తీక్ సుబ్బరాజ్ రాస్తున్న కథ నానికి నచ్చినా, అది కూడా సితార ఎంటర్టైన్మెంట్స్ లో నిర్మించే అవకాశం ఉంది.

ఇప్పుడు నాని ” సరిపోద సత్యభామ ” అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాని వివేక్ ఆత్రేయ తీస్తున్నారు.
పిజ్జా సినిమాతో కార్తీక్ సుబ్బారాజ్ ఇండస్ట్రిలో తనకంటూ ఒక ముద్ర వేసుకున్నాడు.

మొదటి సినిమాతోనే బాక్స్ ఆఫీస్ లో హిట్ కొట్టాడు. ప్రస్తుతం నాని తో సినిమా చేస్తున్నాడంటూ ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి, ఎంతవరకు నిజమో చూడాలి మరి.

Leave a Comment