Bigg Boss 7 Telugu Tittle winner: విన్నర్ పల్లవి ప్రశాంత్ అజ్ఞాతంలోకి.

Winner Pallavi Prashant Incognito

Bigg Boss 7 Telugu Tittle winner : విన్నర్ పల్లవి ప్రశాంత్ అజ్ఞాతంలోకి.

BIG BOSS TELUGU SEASON 7 టైటిల్ విన్నర్ గా టైటిల్ ని సొంతం చేసుకున్నాడు రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్,
అయితే అన్నపూర్ణ స్టూడియో లో జరిగిన గ్రాండ్ ఫినాలేకి, విన్నర్ ఎవరో తెలుసుకునే కుతూహలంతో హౌస్ మేట్స్ యొక్క అభిమానులు బయట ఎదురుచూస్తూ ఉన్నారు.

GRAND FINALE తర్వాత అసలు ఏం జరిగిందంటే :

దాదాపూ 105 రోజుల పాటు బాహ్య ప్రపంచంతో ఎలాంటి సంబందం లేకుండా టైటిల్ సాధించడమే లక్ష్యంగా
Bigboss contestant హౌస్ లోపల ఆడతారు.

అలా చివరి వారం వరకు కొంతమంది వచ్చారు. వచ్చిన టాప్ 5 లో టైటిల్ కోసం పోటీ పడేది చివరికి ఇద్దరే, ఆ ఇద్దరు ఈ సీజన్ లో పల్లవి ప్రశాంత్, అమర్ దీప్.

వెళ్ళిద్దరిలో పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ గా నిలిచాడు. దానితో అమరదీప్ ఫాన్స్ అసహనం వ్యక్తం చేశారు, అమర్ దీప్ అభిమానులు, పల్లవి ప్రశాంత్ అభిమానుల మధ్య వాగ్వివాదం మొదలై అంతకంతకూ పెరుగుతూ అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.

ముగ్గురి పై దాడికి యత్నం :

Add a heading 29 Bigg Boss 7 Telugu Tittle winner: విన్నర్ పల్లవి ప్రశాంత్ అజ్ఞాతంలోకి.

  • అమర్ దీప్
  • అశ్విని
  • బిగ్ బాస్ బజ్ హోస్ట్ గీతూ రాయల్

ఈ ముగ్గురి పై పల్లవి ప్రశాంత్ అభిమానులు దాడి చేశారు. వీళ్లపై మాత్రమే కాకుండా రోడ్ల పైన ఉన్న RTC బస్ అద్దాలు పగలగొట్టడం, మరికొన్ని ప్రైవేటు వాహనాల్ని ద్వంసం చేశారు.

పల్లవి ప్రశాంత్ పై కేసు ఫైల్ :

ఈ గొడవ అంతా CC TV లో పరిశీలించి, దాడిలో భాగం అయిన ముఖ్యులు ఇద్దరినీ అదుపులోకి తిసుకున్నారు పోలీసులు. తర్వాత వీరిని అరెస్ట్ చేసి సుమోటో కేసుగా ఫైల్ చేశారు.
పల్లవి ప్రశాంత్ పైన కూడా సెక్షన్ 147, 148, 290, 353, 427 r/w 149 IPC కింద కేసు నమోదు చేశారు.

పల్లవి ప్రశాంత్ పరారీ :

కేసు విషయం తెలిసిన వెంటనే పల్లవి ప్రశాంత్ అజ్ఞాతంలోకి వెళ్ళాడు, ఇంతవరకు అతని కుటుంబసభ్యులకు కూడా ఎలాంటి సమాచారం లేదు.

Leave a Comment