Cognizant: మహిళా – కేంద్రీకృత కార్యక్రమాలు, కాగ్నిజెంట్ శక్తిని ఆవిర్భవించింది.
టెక్ లో మహిళల కోసం ప్రత్యేకంగా కాగ్నిజెంట్ శక్తిని కాగ్నిజెంట్ ఆవిష్కరించింది. టెక్నాలజీ రంగంలో మహిళా నాయకత్వాన్ని పెంచడానికి ,
కెరీర్ ని మరింతగా అభివృద్ది పరచడానికి, కాగ్నిజెంట్ నాస్కామ్ తో పాటు భాగస్వామ్యం అయి DI ని భారత దేశ టెక్ సెక్టార్ లో ముఖ్యమైన డీఫెరెన్సీయేటర్ గా మార్చే లక్ష్యంతో కొత్త కొత్త పద్దతులకు మరింత ప్రాధాన్యత ఇస్తుంది.
IT పరిశ్రమలలో స్త్రీ పురుష వైవిధ్యాన్ని గమనిస్తే, దాదాపు 40 % మహిళలు కాగ్నిజెంట్ అసొసియేషన్ లో పని చేస్తున్నారు.
ఈ శక్తి లో మహిళలకు నాయకత్వ అభివృద్ది, రిటర్న్ షిప్, మరియు అప్స్కిల్లింగ్ కార్యక్రమాలు కూడా ఉన్నాయు.ఛత్తీస్ ఘడ్ లో కొండగవ జిల్లాలో ఒక పాఠశాలలో విధ్యార్థుల పైన దారుణమైన శరీర దండన జరిగినది.
దీనిని CGSLSA న్యాయమూర్తి భాదూరి నోట్ చేసుకుంది. వెంటకే అక్కడి CGSLSA కార్యకర్తకి ఆదేశాలు జారీ చేయగా, తక్షిణమే అక్కడి ప్రధానోపాధ్యాయులపై, మరో ఇద్దరు ఉపాధ్యాయులపై చర్యలు తీసుకున్నారు.
ఇలాంటి సంఘటనలు అరికట్టేందుకు అవగహహన కార్యక్రమాలు కూడా చేపడుతుంది.
మహిళా నాయకత్వ లక్షణాలు పెంచేందుకు బుక్ ఫెయిర్ లు నిర్వహించడం, ప్రత్యేకంగా మహిళా రచయితల పుస్తకాలు విడుదల చేయడం
మహిళలకు అంకితం చేసే వేదికలు నిర్వహించడం, పుస్తక పాఠనాలు నిర్వహించడం.. ఇలా రకరకాల కార్యక్రమాలకు నాంది పలుకుతుంది