ప్రపంచం లోనే శతాధిక వృద్ధురాలు – 117 ఏళ్ళ వయస్సు

WhatsApp Image 2024 03 06 at 5.59.01 PM ప్రపంచం లోనే శతాధిక వృద్ధురాలు - 117 ఏళ్ళ వయస్సు

World’s first centenarian – 117 years old : ప్రపంచం లోఎన్ శతాధిక వృద్ధురాలు, ఈమె పేరు బ్రన్యాస్ మొరేరా, 1907 లో మార్చ్ 4 న పుట్టింది. అమెరికా లో శాన్ఫ్రాన్సిస్కో లో ఉంటుంది. రీసెంట్ ఈమె తన 117 వ పుట్టిన రోజు ఘనంగా జరుపుకుంది.

ఈమెను గిన్నిస్ బుక్ అఫ్ రికార్డ్స్ లో కూడా నమోదు చేసారు. తన జీవితం లో 2 ప్రపంచం యుద్దాలు చూసాను అని, అందరిని కరోన లా భయపెట్టిండ్ స్పానిష్ ఫ్లూ మహమ్మారి నుండి కూడా బయట పడింది ఆ రోజుల్లో.

ఈ ఫ్లూ వల్ల లక్షల మంది చనిపోయారు అప్పుడు. తను ఇంతవరకు బతికి ఉండడానికి కారణం అదృష్టం తో పాటు తనలో వంశపారం పర్యం గా వస్తున్న జీన్స్ వల్ల అని ఆమె చెప్పారు. ఇవి కాకుండా క్రమ శిక్షణ, ప్రశాంత వాతావరణం, కుటుంబ సబ్యులతోను, స్నేహితుల తోని సత్సంబందాలు ఉండడం, చింత లేకపోవడం, విషపూరిత మనుష్యులకు దూరం గా ఉండడం ఇలాంటివి నేను ఆరోగ్యంగా ఉండడానికి చాల సహాయం చేశాయని చెప్పారు.

కోవిడ్ సమయం లో కూడా తాను ఎటువంటి టెన్షన్ లకు లోను కాకుండా మనసు నిబ్బరం గా ఉంచుకుని ఏది వచ్చిన ఎదురొడ్డి నిలబడాలని దృడ సంకల్పం వల్ల కోవిడ్ కుడా జయించానని ఆమె చెప్పారు.

ఇప్పుడు వినికిడి సమస్య తో కదల లేక పోవడం తప్ప శారీరక సమస్యలు లేదా మానసిక సమస్యలు లేవు అని అందుకే ఇంతవరకు బతికి ఉన్ననని చెప్పారు.

Leave a Comment