వై.ఎస్.ఆర్ చేయూత పధకం – EKYC చేయు విధానం YSR Cheyutha Scheme – EKYC Process

website 6tvnews template 99 వై.ఎస్.ఆర్ చేయూత పధకం - EKYC చేయు విధానం YSR Cheyutha Scheme - EKYC Process

ఆంద్ర ప్రదేశ్ లో వైసీపీ సర్కారు వైఎస్ఆర్ చేయూత పధకాన్ని అమలు చేస్తోంది. అయితే ఈ పధకానికి నిజమైన అర్హులు ఎవరు అంటే 45 – 60 సంవత్సరాల ఆమధ్య వయసు కలిగిన sc, st, bc, మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలు.

రాష్ట్ర ముఖ్య మంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ప్రాదయాత్ర చేపట్టిన సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకునే క్రమం లో ఈ వై.ఎస్.ఆర్ చేయూత పధకాన్ని(YSR Cheyutha Scheme) అమలు చేస్తున్నారు.

sc, st, bc, మైనారిటీ వర్గాలకు చెందిన పేద మహిళలు 45 సంవత్సరాలు దాటినా తరువాత నుండి అనారోగ్యాలకు గురవుతున్నారని అందుకే వారికి ఆర్ధికంగా అండగా నిలిచేందుకు ఈ పధకాన్ని ప్రవేశ పెడుతున్నట్టు వై.ఎస్ జగన్ అప్పట్లో వెల్లడించారు.

EKYC తో అనుసంధానం : EKYC Process

అయితే ఈ పధకాన్ని ఇప్పటివరకు అమలు చేస్తూనే ఉన్నప్పటికీ కొత్తగా ఇప్పుడు ఈ పధకం ద్వారా లబ్ది పొందడానికి EKYC చేయించాల్సిన్న ఆవశ్యకత ఏర్పడింది.

ఈ EKYC విధానాన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో నిర్వహిస్తారు.

అయితే ఈ EKYC విషనాన్ని ఎలా చేస్తారు అనే అంశాన్ని ఇప్పుడు చూద్దాం. గ్రామ, వార్డు సచివాలయంలోని వాలంటీర్లు ఈ EKYC విధానాన్ని మొబైల్ ఫోన్ నుండే పూర్తి చేస్తారు.

Village Or Ward Secretariat Employee : గ్రామ లేదా వార్డు సెక్రటేరియట్ ఉద్యోగి

ఇందుకోసం వాలంటీర్లు ముందుగా తమ వద్ద ఉన్న ఆధార్ అథెంటికేషన్ ద్వారా బెనిఫిషియరీ అవుట్ రీచ్ యాప్ లో లాగిన్ అవ్వాలి, అక్కడ లాగిన్ అయ్యాక అది హోమ్ పేజీ లోకి తీసుకువెళుతుంది.

WhatsApp Image 2024 01 25 at 10.38.36 AM 300x211 1 వై.ఎస్.ఆర్ చేయూత పధకం - EKYC చేయు విధానం YSR Cheyutha Scheme - EKYC Process

ఆ హోమ్ స్క్రీన్ లోనే వై.ఎస్.ఆర్ చేయూత అనే అప్షన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయాలి. అక్కడ రెండు అప్షన్లు ఉంటాయి, వాటిలో ఒకటే EKYC, వెంటనే అక్కడ ఉన్న EKYC మీద క్లిక్ చేయాలి.

WhatsApp Image 2024 01 25 at 10.42.47 AM 157x300 1 వై.ఎస్.ఆర్ చేయూత పధకం - EKYC చేయు విధానం YSR Cheyutha Scheme - EKYC Process

ఆతరువాత మరో రెండు అప్షన్లతో కొత్త పేజీ వస్తుంది. ఆ పేజీలో ఉన్న EKYC బెనిఫిషియరీ డీటైల్స్ అని ఉన్న అప్షన్ మీద నొక్కాలి. అప్పుడు వెంటనే EKYC లిస్ట్ వస్తుంది.

WhatsApp Image 2024 01 25 at 10.42.53 AM 154x300 1 వై.ఎస్.ఆర్ చేయూత పధకం - EKYC చేయు విధానం YSR Cheyutha Scheme - EKYC Process
WhatsApp Image 2024 01 25 at 10.44.59 AM 300x285 1 వై.ఎస్.ఆర్ చేయూత పధకం - EKYC చేయు విధానం YSR Cheyutha Scheme - EKYC Process

ఆ లిస్ట్ రావడానికి సెక్రటేరియట్ కోడ్ ఇంకా క్లస్టర్ ఐడి ని ఎంటర్ చేయాలి అప్పుడు లిస్ట్ వస్తుంది. ఆ లిస్ట్ లో లబ్ధిదారుని పేరు, ఆధార్ నెంబర్ వస్తాయి.

WhatsApp Image 2024 01 25 at 10.48.13 AM 151x300 1 వై.ఎస్.ఆర్ చేయూత పధకం - EKYC చేయు విధానం YSR Cheyutha Scheme - EKYC Process

అక్కడ లిస్ట్ ను క్లిక్ చేస్తే బెనిఫిషియరీ EKYC వివరాలు కనిపిస్తాయి. ఆతరువాత బెనిఫిషియరీ Ekyc వివరాలతో పాటు లబ్ధిదారుని పేరు, లబ్ధిదారుని ఆధార్ నెంబర్, పధకం పేరు, బెనిఫిషియరీ స్టేటస్ ను ఎంచుకునే వివరాలు కనిపిస్తాయి.

అప్షన్లను అనుసరించాలి : We Have To Follow Options

సెలెక్ట్ బెనిఫిషియరీ స్టేటస్ లో లైవ్, డెత్ అనే రెండు అప్షన్లు ఉంటాయి. బ్రతికి ఉంటె గనుక వాలంటీర్ లబ్ధిదారుని సెల్ఫీ ఇమేజ్ ను కాప్చర్ చేసుకోవాలి.

WhatsApp Image 2024 01 25 at 10.49.52 AM 300x287 1 వై.ఎస్.ఆర్ చేయూత పధకం - EKYC చేయు విధానం YSR Cheyutha Scheme - EKYC Process

తద్వారా సెక్రటేరియట్ ఉద్యోగి లబ్దిదారుడి తో లబ్ధిదారుని EKYC చేయాలి. ఈ EKYC విధానం పూర్తయ్యాక డేటా
సక్సస్ ఫుల్ గా సేవ్డ్ అయింది అని ఒక మెసేజ్ వస్తుంది మొబైల్ కి.

ఒక వేళ లైవ్ అప్షన్ కాకుండా డెత్ అప్షన్ ను ఎంచుకున్నట్టయితే సెక్రటేరియట్ ఎంప్లాయి అథెంటికేషన్ చేయవలసి ఉంటుంది.

అక్కడ ఉన్న వసరమైన అప్షన్లను సెక్రటేరియట్ ఉద్యోగి ఫిల్ చేస్తే అప్పుడు ఎంప్లాయి అథెంటికేషన్ డేటా విజయవంతం అయినట్టు సంక్షిప్త సమాచారం వస్తుంది.

WhatsApp Image 2024 01 25 at 10.50.43 AM 300x293 1 వై.ఎస్.ఆర్ చేయూత పధకం - EKYC చేయు విధానం YSR Cheyutha Scheme - EKYC Process
WhatsApp Image 2024 01 25 at 10.52.42 AM 173x300 1 వై.ఎస్.ఆర్ చేయూత పధకం - EKYC చేయు విధానం YSR Cheyutha Scheme - EKYC Process

ఆఖరుగా EKYC అనేది కీలకం : Finally EKYC Is Important

ఆతరువాత హోమ్ EKYV లో ఆధార్ ద్వారా సెర్చ్ చేయమని ఉన్న అప్షన్ మీద క్లిక్ చేయాలి. ఆతరువాత సెక్రటేరియట్ ఉద్యోగి లబ్ధిదారుని ఆధార్ నెంబర్ ను ఎంటర్ చేసి అథెంటికేషన్ చేయాలి.

అలా అథెంటికేషన్ చేసిన తరువాత లబ్ధిదారుని EKYC వివరాలు కనిపిస్తాయి.

WhatsApp Image 2024 01 25 at 10.55.01 AM 300x295 1 వై.ఎస్.ఆర్ చేయూత పధకం - EKYC చేయు విధానం YSR Cheyutha Scheme - EKYC Process

అప్పుడు లబ్ధిదారుని EKYC వివరాలు అలాగే ఆ పద్దతిని అనుసరించాలి. అలా EKYC పద్దతిని పూర్తిచేసుకోవచ్చు.

Leave a Comment