Hi Nanna soon on OTT platform : హాయ్ నాన్న ఓటీటీలోకి..

కృతి సనన్ 5 Hi Nanna soon on OTT platform : హాయ్ నాన్న ఓటీటీలోకి..

Hi Nanna soon on OTT platform : హాయ్ నాన్న ఓటీటీలోకి..

NANI కి ఈ ఏడాది రెండు హిట్లు..
దసరా :
న్యాచురల్ స్టార్ NANIకి ఈ ఏడాది బాగా కలిసొచ్చిందనే చెప్పాలి.
ఏడాది మధ్యలో వచ్చిన DASARA, భారీ విజయంతో NANI కెరీర్ లోనే గుర్తుంచుకొదగ్గ సినిమాగా చెప్పుకోవచ్చు.
ఇన్ని సంవత్సరాల నాని సినిమా కేరీర్ లో ఒక లవర్ బాయ్ గా NANI ప్రేక్షకులని అలరించాడు, కానీ ఈ DASARA సినిమాతో తన అహర్యాన్ని పూర్తిగా మార్చేసి మాస్ లుక్ తో చాలా కొత్తగా కనపడ్డాడు. దీనిలో NANI కి జోడీగా KEERTHI SURESH నటించారు.

హాయ్ నాన్న Starcast :

ఇటీవల NANI, MRUNAL TAKUR జంటగా నటించిన HI NANNA సినిమా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది.
ఈ ఏడాది ఈ సినిమాతో రెండు హిట్లు తన ఖాతాలో వేసుకున్నాడు NANI.
HI NANNA సినిమాకి కొత్త డైరెక్టర్ అయిన SOURYAV దర్శకత్వం వహించాడు.
ఈ సినిమా పూర్తిగా ఫ్యామిలీ స్టోరీ, ఒక ఎమోషనల్ డ్రామా, ఒక తండ్రి కూతుర్ల కథ.
ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల అయింది.
కలెక్షన్ల పరంగా కూడా మంచి హిట్టే, ముఖ్యంగా US లో ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టింది.

HI NANNA OTT లోకి :

HI NANNA థియేటర్ లో నుంచి బయటకొచ్చాక OTTలోకి ఎపుడు వస్తుందా అంటూ ఎదురుచూస్తున్నారు.
ఈ సంక్రాంతికి ప్రముఖ స్టార్ల సినిమాలు థియేటర్ లలో విడుదల అవనున్నాయి, HI NANNA కూడా సంక్రాంతికి OTT లోకి అడుగుపెట్టనున్నటు సమాచారం.
NETFLIX ఈ సినిమా మంచి రేటుకి కొనుగోలు చేసిందని సమాచారం.

Leave a Comment