Jahnavi kapoor fashion queeen : వజ్రాలతో పొదిగిన చీరలో శ్రీదేవిని గుర్తు చేస్తున్న జాన్వీ కపూర్
దివంగత నటి Sridevi కూతురు Janhvi Kapoor తన అద్భుతమైన Fashion సెన్స్ తో Internetను షేక్ చేస్తుంది. ఏదైనా దుస్తులను రాక్ చేయగల సామర్థ్యం ఈ Bollywood బ్యూటి సొంతం. ఆమె ఒంపులను హైలైట్ చేసే అద్భుతమైన గౌన్‌ల నుండి ఆకర్షణీయమైన Sequined Sarees వరకు అన్నింటిలోనూ తన అందాలను ప్రదర్శిస్తూ కుర్రాళ్ళకు నిద్ర లేకుండా చేస్తుంది. ఎందుకంటే జాన్వీ Fashion ఎంపికలు అద్భుతంగా ఉంటాయి. ఫ్యాషన్ ప్రియులు అసూయపడేలా చేస్తాయి. రీసెంట్‌గా Janhvi Kapoor లైట్ Pink Colour శారీలో తళుక్కుమంది. ఈ Traditional wearలో ఈ స్టార్ కిడ్ తన తల్లి Srideviని గుర్తు చేస్తోంది. తన అంద, చందాలతో పాటు ఒంపు, సొంపులను ప్రదర్శిస్తూ కుర్రాళ్ల హృదయాలను దోచేస్తోంది.
Janhvi Kapoor తన అభిమానులకు Instagramlo వరుస చిత్రాలతో ట్రీట్ ఇచ్చింది. ఎప్పటికప్పుడు మోడర్న్ అవుట్ ఫిట్ లో దర్శనమిచ్చే ఈ ముద్దుగుమ్మ తాజాగా చీరకట్టుతో వయ్యారాలను ప్రదర్శిస్తూ తన ఫ్యాన్స్‌ను మంత్రముగ్దులను చేస్తోంది. ఈ Hot Looksలో Janhvi Kapoor ఇంటర్నెట్‌లో మంటలు రేపింది. ఈ పిక్స్ ప్రస్తుతం Social mediaలో Viral అవుతున్నాయి.
ఎప్పుడు ఫోటో షూట్ చేసినా Janhvi Kapoor అందాల వడ్డింపు ఓ రేంజ్ లో ఉంటుంది. ఇది అందరికి తెలిసిన విషయమే.Social mediaను హీటెక్కించడంలో జాన్వీ తర్వాతే ఎవరైనా అని చెప్పక తప్పదు. తన పరువాలను Online మాధ్యమాల్లో పరుస్తూ పిచ్చేకిస్తుంటుంది ఈ బ్యూటీ. తన వయ్యారాల విందుతో కుర్రకారకు నిద్రలేకుండా చేస్తుంది. లేటెస్ట్ ఫోటోషూట్ లోనూ కత్తి లాంటి లుక్స్ తో కవ్వించింది జాన్వి. netted sareeaలో జాన్వీ ఎంతో హాట్ గా కనిపించింది. Pearls, Swarvoski Diamondsతో పొదిగిన అద్భుతమైన డిజైనర్ చీరలో తారలా మెరిసిపోయింది జాన్వీ . ప్రముఖ్య Fashion Celebrity స్టైలిస్ట్ Manish Malhotra ఈ అందమైన చీరను డిజైన్ చేశారు. ముత్యాలు, వజ్రాలతో పొదిగిన ఈ చీరకు జోడీగా భారీ ఎత్తున ముత్యాతో Embroidary చేసిని క్లోస్డ్ నెక్ లైన్, స్లీవ్ లెస్ బ్లౌజ్ వేసుకుని స్టైల్ ఐకాన్ గా Fashion ప్రియుల మనసు దోచేసింది.
Sridevi కూతురిగా Film Industryలోకి ప్రవేశించిందిJanhvi Kapoor.స్టార్ కిడ్ అనే మార్క్ తో బ్యాక్ టు బ్యాక్ Moviesచేస్తూ అలరిస్తోంది. ఈ బ్యూటీ మూవీస్ కంటే ఎక్కువగా Web Series, adds, ప్రమోషన్స్ కోసమే తన సమయాన్ని స్పెండ్ చేస్తోంది. అందుకే Social Mediaలో ఎక్కడ చూసినా ఆమె ఫొటోలే దర్శనమిస్తుంటాయి.
పొట్టి దుస్తులతో పార్టీలకు హాజరుకావడం , జిమ్ సెంటర్ల నుంచి బయటకు వస్తూ కెమెరాకు చిక్కడం తన అందాలు చూపిస్తూ Instagramలో కొన్ని ఫొటోస్ షేర్ చేయడం Janhvi Kapoorకు బాగా అలవాటు. వీటితో జానన్వీ కపూర్ కు క్రేజ్ రావడమే కాదు కొన్నిసార్లు Trollingని కూడా ఎదుర్కొంది. అయినా వాటిని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతుంది బ్యూటీ.
Janhvi Kapoor బాలీవుడ్ హీరో Rajkumar Raoతో కలిసి ms&Mrs Mahi సినిమా చేస్తోంది. sharan sharma దర్శకత్వం వహించిన ఈ మూవీ ఏప్రిల్ 19, 2024న విడుదల కానుంది. ఇకపోతే ఈ అమ్మడు Devara సినిమాతో Tollywood ఎంట్రీ ఇస్తోంది. jr NTR హీరోగా Koratala shiva కాంబోలో రాబోతున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటోంది.