Kriti Sanon : పింక్ చీరలో పిచ్చెక్కిస్తున్న కృతి సనన్

కృతి సనన్ Kriti Sanon : పింక్ చీరలో పిచ్చెక్కిస్తున్న కృతి సనన్

Bollywood బ్యూటీ Kriti Sanon అందాల వడ్డింపులో తగ్గేదేలేదంటోంది. social media వేదికగా సొగసుల విందుతో కుర్రాళ్ల హృదయాలను దోచేస్తోంది ముద్దుగుమ్మ Kriti Sanon. గత కొంతకాలంగా గ్లామర్ డోస్ పెంచేసిమరీ వయ్యారాలన్నీ ఒలకబోస్తూ పిచ్చెక్కిస్తోంది. వరుస cinemaలతో ఫుల్ జోష్‎లో ఈ బ్యూటీ social mediaలోనూ వరుస ఫోటో షూట్లతో రెచ్చిపోతోంది. నెట్టింట్లో ఎప్పుడూ అప్‎డేటెడ్‎గా ఉండే ఈ చిన్నది లేటెస్ట్‎గా తన instagramలో గులాబీ రంగు చీరతో దిగిన హాట్ ఫోటో లను షేర్ చేసి హీట్ పెంచుతోంది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ముద్దుగుమ్మ అందాలను చూసి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.

Kriti Sanon ముందు Telugu లో Mahesh Babu హీరోగా చేసిన 1 Nenokkadine మూవీతో ఎంట్రీ ఇచ్చి లక్కు కలిసిరాకపోవడంతో Bollywood చెక్కేసింది. మాతృ భాష కావడంతో Hindiలో అమ్మడు వరుస ఆఫర్లను అందిపుచ్చుకుని టాప్ Heroine గా తన Career‎లో దూసుకుపోతుంది. రీసెంట్‎గా Om Raut డైరెక్షన్ లో వచ్చిన Adipurush సినిమాలో శ్రీరాముడికి సీతగా, Prabhasకు జోడీగా నటించి ప్రేక్షకులను అలరించింది. ఈ సినిమా పెద్దగా హిట్ కాకపోయినా కృతి తన పాత్రకు న్యాయం చేసింది. ఇదిలా ఉంటే Kriti Sanon తాజాగా అద్భుతమైన ఫోటోలను తన social media అకౌంట్లో లో షేర్ చేసి ఫ్యాన్స్‎ను ఇంప్రెస్ చేస్తోంది. పట్టు చీరలో హాట్ లుక్స్ తో కనిపిస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది.

Kriti Sanonమోడ్రన్ outfits‎లోనే సున్నితమైన సాంప్రదాయ భారతీయ దుస్తుల్లోనూ ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. తాజాగా కృతి గులాబీ రంగు చీరలో చేసిన ఫోటోషూట్ పిక్స్ internetలో మంటలు రేపుతున్నాయి. అభిమానుల హృదయాలను కొల్లగొట్టింది. ఆమె స్టైలిస్ట్ Sukruthi grover కూడా Kriti Sanon ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ చిత్రాలు అందరిని అమితంగా ఆకట్టుకుంటున్నాయి. Kriti Sanon సొగసైన భంగిమలు , ఆమె అందమైన చీరకట్టును ప్రదర్శిస్తున్నాయి కృతి చిత్రాలో ఇప్పుడు Instagram లో ఓ రేంజ్‎లో Viral అవుతున్నాయి.

Kriti Sanon ధరించిన చీర చూపరులను ఆకర్షిస్తోంది. గులాబీ వర్ణంలో ఉన్న చీరకు మల్టీకలర్ లైన్ డిజైన్స్ అందించారు డిజైనర్. సింపుల్ Shimmery బార్డర్‌ Sareeని హైలెట్ చేస్తున్నాయి. ఈ ఆరు గజాల గులాబీ రంగు చీరను Traditionalగా కట్టుకుని ధరించి కృతి హొయలు పోయింది. ఈ చీరకు మ్యాచింగ్ గా కృతి ఫుల్ స్టీవ్స్ డీప్ నెక్ లైన్ వచ్చిన డిజైనర్ బ్లౌజ్‌ను జత చేసింది. తన రూపాన్ని పూర్తి చేసింది.
ఈ చీరకు తగ్గట్లుగా కృతి చెవులకు Metal ఇయర్ రింగ్స్ ను అలంకరించుకుంది. ఆమె చేతికి వేళ్లకు మెటర్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంది. గోర్లకు బ్లాక్ కలర్ Nail Polish వేసుకుని తన లుక్ ని stylishగా మార్చుకుంది.

WhatsApp Image 2023 12 25 at 10.06.12 AM 1 Kriti Sanon : పింక్ చీరలో పిచ్చెక్కిస్తున్న కృతి సనన్

Delhiకి చెందిన కృతి Sukumar దర్శకత్వంలో Mahesh Babu హీరోగా నటించిన నేనొక్కడినే మూవీతో తెరంగేట్రం చేసింది. అది అంతగా హిట్ కాకపోవడంతో Bollywood బాట పట్టింది. అనంతరం హిందీలో Heropathi, Dil wale, Rabta Bareliki Barfi, Luka chuppi, Hoousefull 4, Panipat, Mimi, Bhediya, Bachhan Pandey, Shehjada వంటి సినిమాల్లో నటించి నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక Om Raut దర్శకత్వంలో వచ్చిన Adipurush లో సీత పాత్రతో పలకరించింది. ఈ పాత్రకు మంచి పేరు కూడా వచ్చింది. ప్రస్తుతం Kriti Sanon తెలుగులో తన రెండో సినిమా చేయబోతోంది. Tollywood రౌడీ బాయ్ Vijay Devarakonda , సుకుమార్ కాంబోలో వస్తున్న సినిమాలో హీరోయిన్‌గా ఈ అమ్మడు నటించడానికి ఓకే చెప్పినట్టు టాక్ వినిపిస్తోంది.

Leave a Comment