Is Prabhas next movie kalki 2898 AD?: మహానటి సినిమాతో టాలీవుడ్ కాలీవుడ్ చిత్రసీమలను తనవైపు తిప్పుకున్న దర్శకుడు నాగ్ అశ్విన్, తెలుగు ఇండస్ట్రీలో బడా ప్రొడ్యూసర్ అశ్విని దత్ (Aswani Dutt) కి చిన్నల్లుడు, ప్రియాంక దత్(Priyanka Dutt) భర్త గా కాకుండా తనకంటూ సెపరేట్ టెస్ట్ ఉన్న డైరెక్టర్ గా గుర్తింపు దక్కించుకున్నాడు.
ప్రస్తుతం ఈ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రభాస్ హీరోగా ఒక భారీ బడ్జెట్ చిత్రాన్ని రూపోంబడిస్తున్నాడు. దాని పేరు Kalki ‘2898 AD’ అనే పేరును ఖరారు చేశారు.
ఈ సినిమా లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తోపాటు, లోక నాయకుడు కమల్ హాసన్(kamal Hassan), బాలీవుడ్ సూపర్ స్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్(Amitabh bachan), పొడుగుకాళ్ల సుందరి దీపికా పాడుకొనే వంటి వారు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
ఇది ఒక ఫిక్షన్ సినిమా అని చెబుతున్నాడు నాగ్ అశ్విన్, ఇప్పటివరకు ఇలాంటి సినిమా ను ఇండియన్ స్క్రీన్ మీద అస్సలు చూడలేదని, ఈ సినిమా చూస్తున్నప్పుడు హాలీవుడ్ సినిమా చూస్తున్న ఫీల్ కలుగుతుందని అంటున్నాడు.
Release Date | 12 January 2024 |
Language | Telugu, Hindi |
Cast | Prabhas, Amitabh Bachchan, Deepika Padukone, Disha Patani |
Director & Writer | Nag Ashwin |
Producer | C. Aswani Dutt |
Production | Vyjayanthi Movies |
Cinematography | Dani Sanchez-Lopez |
Music | J. Meyer |
కల్కి 2898 AD మూవీ రిలీస్ డేట్ : When kalki movie release?
ఈ మధ్య ముంబై వెళ్లిన డైరెక్టర్ నాగ్ అశ్విన్ అక్కడ విద్యార్థులతో భేటీ అయ్యారు, ఆ ఇంటరాక్షన్ లో పలు ఆశక్తికర అంశాలు చర్చకి వచాయి. మరి ప్రభాస్ సినిమాను డైరెక్ట్ చేస్తున్న వ్యక్తి ఎదురు పడితే ఎవరైనా అడిగేది ఒకటే ఈ సినిమా రిలీజ్ చేతి ఎప్పుడని,.
అయితే ఈ సినిమా 2024 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి వస్తుందని మొదట చెప్పినప్పటికీ అనుకోని కారణాల వల్ల పోస్ట్ పోన్ అయింది. ఇక సినిమా గురించి ఒక్క టైటిల్ తప్ప ఎటువంటి ఇన్ఫర్మేషన్ బయటకిరాలేదు.
దీంతో ఈ సినిమా ట్రైలర్ ఎప్పుడు వస్తుంది అని విద్యార్థులు అడిగారు, అందుకు నాగ్ అశ్విన్ 93 మూడు రోజులు సమయం పడుతుంది అని చెప్పాడు,
డిసెంబర్ 30 వ తేదీ నుండి 93 రోజులు అంటే సడి ఏప్రియల్ మొదటి వరం అవచ్చు. అంటే దగ్గరదగ్గర సినిమా ఏప్రియల్ రెండు లేదా మూడవ వారంలో విడుదల అయ్యే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు.
కల్కి సినిమా దేని గురించి ఉంటుంది : What is Kalki 2898 movie about?
ఈ సినిమా ఒక ప్రత్యేక ప్రపంచంలో జరిగే కథ అని ఇందులో మనం భవిష్యత్తులో ప్రపంచం ఎలా ఉంటుందో చూడబోతున్నామని అన్నాడు దర్శకుడు.
ఈ సినిమా నిన్నో మొన్నో ప్లాన్ చేసుకున్నది కాదని ఈ సినిమా కోసం దాదాపు ఐదు సంవత్సరాలుగా కష్టపడుతున్నామని వెల్లడించాడు.
ఈ సినిమా కోసం ప్రతి అంశం మీద లోతుగా ఆలోచించి విశ్లేషించి స్కెచ్ వేస్తున్నట్టు పేర్కొన్నారు. ఇందుకోసం కొంతమంది నిపుణులను కూడా సంప్రదిస్తున్నామని అన్నారు.
ఈ సినిమా కోసం ఒక కొత్త ప్రపంచాన్నే చూపించబోతున్నామని అన్నారు. ఇలాంటి సినిమాలు ప్రేక్షకులకు తప్పకుండ నచ్చుతాయని, ఇలాంటి కోవలో వచ్చిన సినిమాలను ఆదరించడమే అందుకు నిదర్శనమని చెప్పారు.
కల్కి 2898 AD లో కొత్త ఆయుధాలు ఏంటి :What Are New Weapons In Kalki 2898 AD Movie?
ఇక ప్రత్యేకించి కల్కి సినిమా కోసం చాలా కష్టపడ్డామని అన్నారు. ఈ సినిమా కోసం ఎంతో మంది కాన్సెప్ట్ ఆర్టిస్టులు, ప్రొడక్షన్ డిజైనర్లు వారి ప్రతిభను ధారపోసి కల్కి లో ఉపయోగించడానికి విభిన్నమైన ఆయుధాలను రూపొందించారని అన్నారు.
కేవలం ఆయుధాలు మాత్రమే కాదు, ఇందులో వాడిన టెక్నాలజీ దగ్గరనుండి దుస్తుల వరకు ప్రతి ఒక్కటి కూడా భారతీయ మూలాలతో సంబంధాలను కలిగే ఉంటాయని అన్నారు.
చాలా శ్రమించి వారిని తయారు చేశామని చెప్పారు. ఈ సన్నివేశాలను ప్రేక్షకులు తెరపై చూసినప్పుడు వారు చాలా త్రిల్ కి గురవుతారని అన్నారు.
సినిమాలో పాత్రల తీరు ఎలా ఉంటుంది : Characters In Kalki Movie
ఈ సినిమాలో ఎవరెవరి పాత్రలు ఎలా ఉంటాయి అన్న విషయం ఇప్పుడే చెప్పలేమన్నారు, ఈ సినిమాలో పాత్రలు వాటి తీరుతెన్నులను తెరపై చూస్తేనే ఆశక్తికరంగా ఉంటుందని,
ఇప్పుడే చెప్పేస్తే ఆ త్రిల్ పోతుందని చెబుతూ సినిమాపై హైప్ ను క్రియేట్ చేశాడు దర్శకుడు. అయితే ఈ సినిమాలో నటించిన కమల్,
అమితాబ్, దీపికా వంటి నటులు వారి నట కౌశలాన్ని పూర్తిగా చూపెట్టారని చెప్పొచ్చట. వారి ఫాన్స్ ఈ సినిమా చూస్తున్నప్పుడు వారిని మర్చిపోయి కేవలం పాత్రలనే గుర్తించుకుంటారని అంటున్నారు.
కల్కి 2898 AD అర్ధం ఏంటి ? : What Is Meaning For kalki 2898 AD?
సినిమాకి కల్కి ‘2898 AD’ అనే టైటిల్ పెట్టడానికి కూడా ఒక ప్రత్యేకమైన కారణం ఉందని చెప్పారు, కల్కి అనే పేరు తరువాత ఉన్న 2898 అనే అంకెలు, AD అనే అక్షరాలూ అన్నిటికి ఒక అర్ధం పరమార్ధం ఉన్నాయని,
వాటన్నిటికీ మీనింగ్ సినిమా విడుదల దగ్గరపడ్డప్పుడు తానే చెబుతానని అశ్విన్ అన్నాడు. ఇక ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ను 93 రోజుల తరువాత చూస్తారని చెప్పారు.
అయితే ఈ సినిమా లో ఒక సరికొత్త ప్రభాస్ ను చూడటమే కాకుండా ఫ్యూచర్ ప్రభాస్ ను చూస్తారని చెప్పి ప్రభాస్ ఫాన్స్ లో మరింత ఆశలు ఆశక్తి రేపాడు.
ఇప్పటికే సలార్(Salaar) సినిమా సక్సస్ జోష్ లో కొట్టుమిట్టాడుతున్న ప్రభాస్ ఫాన్స్ ఈ న్యూస్ విని మరింత ఆనందోత్సాలలకి లోనవుతున్నారు. సమీప భవిష్యత్తులో ప్రభాస్ కి ఎదురే లేదంటున్నారు.
కల్కి 2898 AD లో విలన్ ఎవరంటే ? Who is the villain in Kalki 2898 AD movie?
ప్రభాస్ హీరోగా ఉన్నదంటే అతనికి ప్రత్యర్థిగా ఉండే ప్రతినాయకుడు ఇంకా బలవంతుడై ఉండాలి, సదా సీదా నటుడు గనుక విలన్ గా ఉంటె తేలిపోయినట్టుగా ఉంటాయి సన్నివేశాలు, అలా కాకూడదు అంటే ప్రభాస్ కన్నా కాస్త బలవంతుడై ఉండాలి.
ఈ సారి ప్రభాస్ ఏకంగా కమల్ హస్సన్ తోనే తలపడబోతున్నాడు. నటనలో మేరున్నగం వంటి కమల్ తో తెరపంచుకోవడం అంటే ఆశా మాషి కాదు,
అటువంటిది కమల్ తోనే ఢీ కొట్టడం అంటే ప్రభాస్ కి అది అతి పెద్ద సవాల్ గా నిలుస్తుంది. అయితే ప్రభాస్ కూడా నటనలో తక్కువేం కాదు అని ఇప్పటివరకు వచ్చిన సినిమాలతో నిరూపించుకున్నాడు.
కల్కి 2898 AD సినిమా దర్శడు ఎవరు : Who directed Kalki 2898 AD movie?
మహానటి సినిమాతో టాలీవుడ్ కాలీవుడ్ చిత్రసీమలను తనవైపు తిప్పుకున్న దర్శకుడు నాగ్ అశ్విన్, (Nag Ashwin) తెలుగు ఇండస్ట్రీలో బడా ప్రొడ్యూసర్ అశ్విని దత్ (Aswani Dutt) కి చిన్నల్లుడు.
ప్రియాంక దత్(Priyanka Dutt) భర్త గా కాకుండా తనకంటూ సెపరేట్ టెస్ట్ ఉన్న డైరెక్టర్ గా గుర్తింపు దక్కించుకున్నాడు. అనే పేరును ఖరారు చేశారు.
ఈ సినిమా లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తోపాటు, లోక నాయకుడు కమల్ హాసన్(kamal Hassan), బాలీవుడ్ సూపర్ స్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్(Amitabh bachan), పొడుగుకాళ్ల సుందరి దీపికా పాడుకొనే వంటి వారు