Ram Statue designer name & hot comment on Ram lalla: శిల్పి అరుణ్ యోగి రాజ్ సంచలన వ్యాఖ్యలు

website 6tvnews template 82 Ram Statue designer name & hot comment on Ram lalla: శిల్పి అరుణ్ యోగి రాజ్ సంచలన వ్యాఖ్యలు

Ram statue designer name? : అయోధ్య లో 500 ఏళ్ళ నాటి కల సాకారమైంది. రామ మందిర నిర్మాణం పూర్తయింది, మందిరంలో బాల రాముడి విగ్రహాన్ని Ayodhya Rama Mandir ప్రతిష్టించారు.

వేలాదిగా తరలివచ్చిన ప్రత్యేక అతిధులు, లక్షలాదిగా తరలివచ్చిన సామాన్య భక్తులు చూస్తుండగా ప్రధాని నరేంద్ర మోదీ PM Narendra Modi వేద మంత్రోచ్చారణల నడుమ రామ్ లల్లా ను ప్రతిష్టించారు.

అయితే రామ్ లల్లా విగ్రహాన్ని ప్రతిష్టించే అవకాశం అప్పట్లో కర్ణాటక(Karnataka) రాష్ట్రంలోని మైసూర్(Mysore) కి చెందిన అరుణ్ యోగి రాజ్Arun Yogi Raj కి దక్కింది.

అతడి చేతుల మీదుగానే బాల రాముడు నల్లరాతి పై రూపొందించబడ్డాడు. 51 అంగుళాల ఎత్తు, 200 కిలోల బరువు ఉండే రామ్ లల్లా విగ్రహం చూపుతిప్పుకోనివ్వని విధంగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు.

అరుణ్ రాజ్ భావోద్వేగం : Arun Raj is emotional

అయితే ఇంతటి మహత్తరమైందా కార్యక్రమానికి చరిత్రలో చిరస్థాయిగా సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఈ కార్యక్రమానికి శిల్పి అరుణ్ యోగిరాజ్ కూడా హాజరయ్యారు.

ఈ కార్యక్రమం గురించి అరుణ్ మాట్లాడుతూ ఈ భూమిమీద తన కన్నా అదృష్టవంతుడు ఎవ్వరు లేరని చెప్పడానికి మిక్కిలి సంతోషించాడు.

అయోధ్యలో కొలువైన బాలరాముడి ఆశీర్వచనాలతో పాటు, తన పూర్వీకులు, కుటుంబసభ్యుల ఆశీస్సులు ఎల్లప్పుడూ తనకు ఉంటాయని పేర్కొన్నాడు.

అసలు అయోధ్యలో జరుగుతున్నదంతా నిజమా ? కలా ? అన్నది అర్ధం కావడం లేదన్నాడు. అయోధ్య లో రామ్ లల్లా గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యాడు.

New Project 48 Ram Statue designer name & hot comment on Ram lalla: శిల్పి అరుణ్ యోగి రాజ్ సంచలన వ్యాఖ్యలు

శ్రీరామా నవమి రోజున సూర్య తిలకం : Surya Tilakam For Ram Lallaa

అయోధ్య మందిరంలోని గర్భగుడిలో ప్రతిష్టించేందుకు అరుణ్ యోగిరాజ్ తో పాటు మరో ఇద్దరు శిల్పులకు కూడా పని అప్పగించారు.

ఈ ముగ్గురు చెక్కిన శిల్పాలను పరిశీలించిన పిమ్మట అరుణ్ రాజ్ చెక్కిన శిల్పానికి గర్భగుడిలో ప్రతిషించే అవకాశం లభించింది.

అయితే మిగిలిన విగ్రహాలను ఆలయంలోని మరో చోట ప్రతిష్టించారు. ఇక గర్భగుడిలో ప్రతిష్టించిన విగ్రహం పై శ్రీరామా నవమి రోజున సూర్యకిరణాలు నేరుగా బలరాముని మీద ప్రసరించే విధంగా విగ్రహం ఎత్తును 51 అంగుళాలుగా నిర్ణయించారు. దానినే సూర్య తిలకం అని అంటారు.

Leave a Comment