Salaar world wide collections: సలార్ 14 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్.

Salar 14 Days World Wide Collection.


Salaar world wide collections: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా స్రుతి హాసన్(Sruthi Hassan) హీరోయిన్ గా నటించిన తాజా సినిమా సలార్, ఈ సినిమాను కేజీఆఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్(Prashanth Neel) డైరెక్ట్ చేయగా,

హోంబలే(Hombale) పతాకంపై విజయ్ కిరగందూర్(VijayKirangadur) నిర్మించిన ఈ సినిమా లో మలయాళ స్టార్ హీరో పృథ్వి రాజ్ సుకుమారన్(Pruthviraj Sukumaran) ముఖ్య పాత్రను పోషించాడు.

Also read: Salaar 2 will Release in 2025: సాలార్ 2 పై ప్రభాస్ అదిరిపోయే అప్‎డేట్.

బాహుబలి9Bahubali) సినిమాతో ప్రభాస్ దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుని పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. దక్షిణాది తోపాటు ఉత్తరాదివారి అభిమానాన్ని సంపాదించుకున్నాడు.

ఇక డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కెజిఎఫ్(KGF) సినిమాతో యావత్ ఇండియన్ సినిమా దృష్టిని ఆకర్షించాడు. అటువంటి ఈ ఇద్దరు కలిసి చేసిన సినిమా కావడంతో ఈ సినిమా పై రిలీజ్ కి ముందు విపరీతమైన హైప్ వచ్చింది.

హీరో ప్రభాస్ ఒక్క ప్రమోషన్ ప్రోగ్రాం కూడా చేయకుండానే సినిమాపై ఎక్కడాలేనంత బజ్ క్రియేట్ అయింది. ఇక ఈ సినిమా రీజ్ అవ్వడం పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ షేక్ అయిపొయింది.

ప్రొడ్యూసర్ కి కాసుల వర్షం కురిపించింది సలార్ సినిమా. ఈ సినిమా లో డార్లింగ్ నటనకు ఫాన్స్ ఫిదా అయిపోయారు.

బాహుబలి తరువాత ప్రభాస్ కి ఆ రేంజ్ హిట్ దక్కకపోవడంతో నిరాశగా ఉన్న అయన ఫాన్స్, ఇప్పుడు సలార్ సినిమాతో వారి హిట్టు దాహాన్ని తీర్చుకున్నారు.

సలార్ వరల్డ్ వైడ్ కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే : How are the Salaar World Wide Collections?

అయితే కలెక్షన్ల ఊచకోత అంటే ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూపించిన సలార్ సినిమాకి ఎంత వసూళ్లు వచ్చాయో ఒక్కసారి చూద్దాం. ఇండియా వైడ్(India)

newproject 2023 12 22t145303 549 1703237995 Salaar world wide collections: సలార్ 14 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్.

గా సాలార్(Salar) 14 రోజుల కలెక్షన్ల విషయానికి వస్తే సీడెడ్‌లో రూ. 24 కోట్లు, నైజాంలో రూ. 60 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) రూ. 60 కోట్లు వసూలు చేసింది.

అంటే మొత్తం తెలుగు(Telugu) లో సలార్ వసూలు చేసింది రూ. 144 కోట్లు. ఇక పొరుగు రాష్ట్రాల విషయానికి వస్తే, తమిళనాడులో(Tamilnadu) రూ. 12 కోట్లు, కర్నాటకలో(Karnataka) .

Also read: Salaar Day 6 Collection 500Cr: సలార్ ఆరవ రోజు కలెక్షన్.

రూ. 30 కోట్లు, కేరళలో(kerala) రూ. 6 కోట్లు హిందీ(Hindi)లో రూ. 75 కోట్లు సాధించింది, ఇక మిగిలిన భారతదేశం మొత్తం మీద వసూలైంది చూసుకుంటే మొత్తం రూ. 3 కోట్లు వచ్చాయి,

వీటన్నిటికీ ఓవర్సీస్ వసూళ్లు అదనం. ఓవర్సీస్‌లో(Overseas) రూ. 75 కోట్లు దక్కించుంది సలార్, ఎందుకంటే విదేశాల్లో కూడా బాహుబలికి ఫాన్స్ ఉన్నారు. మొత్తమ్మీద చుస్తే రూ. 345 కోట్లు బిజినెస్ అయింది సాలార్ సినిమాకి.

ప్రపంచం మొత్తమ్మీద ఈ సినిమాకి వసూలైన గ్రాస్ కలెక్షన్లు చూస్తే మతి పోవాల్సిందే, సలార్ ఏకంగా 596.95 కోట్ల గ్రాస్ రాబట్టుకుంది.

14వ రోజు డల్ అయిన సలార్ : Salaar Become Dull on 14th day

14వ రోజుకి వచ్చే సరికి సలార్ స్పీడ్ తగ్గిందని చెప్పొచ్చు. 14వ రోజున తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే. ప్రభాస్ కి ఫాన్స్ ఎక్కువగా ఉండే ఈస్ట్ గోదావరిలో(East Godavari) రూ. 2 లక్షలు,

salaar part 1 ceasefire movie et 01 Salaar world wide collections: సలార్ 14 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్.

వెస్ట్ గోదావరిలో(West Godavari) రూ. 1 లక్ష వచ్చాయి. గుంటూరు(Gunturu), కృష్ణాలో(Krishna) కూడా ఒక్కో రూ. 1 లక్ష చొప్పున వసూలు చేసింది.

Also Read: Salaar 4th Day Breaking Collection: సలార్ 4 వ రోజు బాక్సాఫీస్ కలెక్షన్ తెలిస్తే షాక్.

నెల్లూరు(Nellore)లో కూడా లక్ష రూపాయలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే ఉత్తరాంధ్ర (NorthAndhra) , సీడెడ్(Seeded) పాటల మొత్తం మీద 24 లక్షలు రాబట్టింది. నైజామ్ (Naizam) లో మాత్రం 18 లక్షలు రాబట్టుకుంది సలార్.

Leave a Comment