Tandel Glimpse Release: రగ్గడ్ లుక్ లో అదరగొట్టిన చైతు.

Chaithu in a rugged look.

Tandel Glimpse Release: అక్కినేని నాగ చైతన్య(Naga Chaitanya) హీరోగా, సాయి పల్లవి(Sai Pallavi) హీరోయిన్ గా తెరకెక్కుతున్న సినిమా తండేల్(Tandel).

ఈ సినిమాకి చందు మోడిటీ9Chandu Mondeti) దర్శకత్వం వహిస్తున్నారు. గీతా ఆర్ట్స్(Geeta Arts) పతాకంపై ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది.

100% లవ్(100% Love) తరువాత చైతు గీతా ఆర్ట్స్ బ్యానర్ లో నటిస్తున్న సినిమా ఇదే. ఇక నాగ చైతన్య సాయి పల్లవితో కలిసి లవ్ స్ట్రోరి(Love Story) సినిమా లో నటించారు.

Also read: Tandel Movie: తండేల్ నుంచి క్రేజీ అప్డేట్.

ఆ సినిమా యూత్ ను మెప్పించడంతో ఈ జంటను మరో మారు సెట్ చేశారు దర్శక నిర్మాతలు. ఈ సినిమా నుండి మొదట చైతు ఫస్ట్ లుక్ ను ఆతరువాత సాయి పల్లవి ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.

వీరి పోస్టర్లు వారి వారి ఫాన్స్ ను బాగా ఆకట్టుకున్నాయి. సముద్రంలో వేటకు వెళ్లే జాలరి పాత్రలో చైతు కనిపిస్తాడు.

ఇక ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుపుకుంటోంది. అయితే అక్కినేని9Akkineni) ఫాన్స్ కోసం సినిమా యూనిట్ ఒక గ్లిమ్స్ ను రిలీజ్ చేసింది. ఈ గ్లిమ్స్ రెండు నిముషాలు ఉంది.

కథ ఏమిటంటే : The story is

ఇందులో నాగచైతన్య బతుహుకు తెరువు కోసం గుజరాత్ (Gujarat)లోని వీరవల్(Veeraval) కు వెళతాడు, కానీ అనుకోని పరిస్థితుల్లో సముద్ర వేట చేస్తూ చై పాకిస్తాన్ కోస్ట్ గార్డులకు(Pakistan Coast Guards) చిక్కుతాడు.

Also Read: TANDEL Movie: జాలరిగా మారిన అక్కినేని యువ సామ్రాట్.

దొరికిందే ఛాన్స్ గా పాకిస్తాన్ పోలీసులు చైతు తోపాటు ఆ పడవలో ఉన్న వారందరిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టేస్తారు. మరి హీరో జైలు నుండి ఎలా తప్పించుకున్నాడు అన్నది అసలు స్టోరీ.(Tandel Glimpse Release)

అయితే ఈ కధలో దర్శకుడు దేశ భక్తి తోపాటు, ప్రేమ కథను కూడా చక్కగా సమపాళ్లలో దట్టించాడు. ఈ గ్లిమ్స్ చివరిలో చైతు ఒక డైలాగ్ చెబుతాడు,

బుజ్జి తల్లి వచ్చేస్తున్నా కదే, నవ్వవే అంటాడు. అప్పుడు సాయి పల్లవి నవ్వుతు కనిపిస్తుంది. అది ఆ వీడియోకు హైలైట్ గా నిలిచింది అని చెప్పాలి.

చైతు కష్టం : Chaitu difficulties

ఈ సినిమా కోసం చైతు చాలానే కష్టపడ్డాడు అని చెప్పాలి, అచ్చమైన జాలరి కుర్రాడిలా కనిపించడానికి బాడీ ని షేప్ చేసుకున్నాడు. గడ్డం పెంచాడు, పొడవాటి హెయిర్ స్టయిల్ తో ఉన్నాడు.

thandel glimpse Tandel Glimpse Release: రగ్గడ్ లుక్ లో అదరగొట్టిన చైతు.

ఇక చూడ్డానికి మంచి రంగు లో క్లాస్ గా ఉండే చైతు రగ్గడ్ లుక్ లో ఉన్నాడు. చైతు మునుపెన్నడూ ఇంత మాస్ గా కనిపించనేలేదు.(Tandel Glimpse Release)

Read Also: Tandel Movie is coming to the screen: సెట్స్ పైకి వెళతా అంటున్న’తండేల్’..పూజ కార్యక్రమానికి వెంకీ, నాగ్.

కొన్ని సినిమాల్లో కాస్త కూస్తో మాస్ గ కనిపించిన ఇంత ఊర మాస్ గా అయితే లేడనే చెప్పాలి. ఇక ఈ మధ్య చైతు ఓటిటీ లోకి కూడా వచ్చేశారు.

వెబ్ సీరీస్(WebSeries) చేసి వావ్ అనిపించాడు. దూత(Dhoota) హిట్ తో మంచి జోష్ మీద ఉన్నాడు. తండేల్ కూడా హిట్టు కొట్టేసి ట్రాక్ లోకి రావాలని చైతు బాగానే కష్టపడుతున్నాడు.

Leave a Comment