collapse
...
Tag: CRICKET
  అర్జున్‌ టెండూల్కర్‌కు ఛాన్స్ దక్కకపోవడంపై సచిన్ ఏమన్నారంటే..

  అర్జున్‌ టెండూల్కర్‌కు ఛాన్స్ దక్కకపోవడంపై సచిన్ ఏమన్నారంటే..

  2022-05-25  News Desk
  ఇండియన్ ప్రీమియర్ లీగ్‌(IPL)లోని రెండు సీజన్‌లలో ముంబై ఇండియన్స్‌ ఆడిన 28 మ్యాచ్‌లలో సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్‌కు ఒక్కసారి కూడా ఆడే అవకాశం దక్కలేదు. ఆసక్తికర విషయం ఏంటంటే.. ఐపీఎల్ 2022లో ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్‌కు సచిన్ మెంటార్‌గా ఉన్నారు. అయినా కూడా అర్జున్‌కు ఆడే అవకాశం దక్కలేదు.
  బిజీబిజీగా ఉండే ముంబై.. ఆ ఒక్కరోజు మాత్రం సందడిగా మారిపోతుంది..!

  బిజీబిజీగా ఉండే ముంబై.. ఆ ఒక్కరోజు మాత్రం సందడిగా మారిపోతుంది..!

  2022-05-10  News Desk
  బిజీబిజీగా ఉండే మెట్రో పాలిటన్ సిటీ ముంబై. ఇక్కడ ప్రశాంతంగా తిరగాలంటే చాలా కష్టం ఏ వీధి చూసిన వేలల్లో వాహనాలతో నిండిపోయి ఉంటుంది. మరి ముంబైకి ప్రశాంతత ఎప్పుడు? జనం ప్రశాంతంగా వీధుల్లో సంచరించే దారే లేదా? అంటే ఉంది. అది ఆదివారం. అవును.. ముంబైలో ఈ రోజుల్లో ప్రశాంతంగా తిరగవచ్చు.
  ఐపీఎల్ పోరులో ఏ ఏ జట్లు ముందున్నాయో తెలుసా ?

  ఐపీఎల్ పోరులో ఏ ఏ జట్లు ముందున్నాయో తెలుసా ?

  2022-04-26  Sports Desk
  I.P.L 2022 రసవత్తరంగా సాగుతోంది. సగానికిపైగా మ్యాచులు పూర్యయ్యాయి. ఛాంపియన్ జట్లు ఆశించిన స్థాయిలో రాణించలేక పోతున్నాయి. కొత్త జట్లు ఉరకలేసే ఉత్సాహంతో ముందుకు దూసుకుపోతున్నాయి. అనూహ్యంగా విజృంభిస్తున్నాయి. ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు జరిగిన మ్యాచుల్లో ఆ యా జట్లు ఏ విధంగా ఆడాయో ఓ సారి చూద్దాం. టాప్‌ 5లో నిలిచిన జట్ల గురించి తెలుసుకుందాం.
  ఉత్కంఠ పోరులో పంజాబ్ జట్టు విజయం

  ఉత్కంఠ పోరులో పంజాబ్ జట్టు విజయం

  2022-04-26  Sports Desk
  IPL 38 వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు విజయం సాధించింది. ఛేజింగ్ చేసింది చెన్నై జట్టు తడబడింది. 11 పరుగుల తేడాతో పరాజయం పాలయింది. తొలిత బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది. 188 పరుగులు టార్గెట్‌తో బరిలో దిగిన చెన్నై జట్టు విజయానికి 11 పరుగుల దూరంలో నిలిచిపోయింది. మరో ఓటమిని తన ఖాతాలో వేసుకుంది.
  ఫోర్త్ వేవ్ భయాలతో ఐపీఎల్ కు విరామం?

  ఫోర్త్ వేవ్ భయాలతో ఐపీఎల్ కు విరామం?

  2022-04-18  Sports Desk
  ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు ఆటంకాలు ఎదురుకానున్నాయా..? టోర్నీని ప్రేక్షకులు లేకుండానే నిర్వహించే అవకాశాలున్నాయా..? లేక అసలు టోర్నీని భారత్ నుంచి ఎత్తి వేసి, మళ్లీ యూఏఈలో నిర్వహించే చాన్సుందా..? ఈ ప్రశ్నలన్నీ భారత క్రికెట్ అభిమానులను వేధిస్తున్నాయి.
  స‌మ్మ‌ర్ సినిమాల‌కు ఐపీఎల్ ఫీవ‌ర్‌

  స‌మ్మ‌ర్ సినిమాల‌కు ఐపీఎల్ ఫీవ‌ర్‌

  2022-03-28  Sports Desk
  భారతదేశంలో క్రికెట్ ను సినిమా కంటే ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు ప్రేక్షకులు. సినిమా క్రికెట్ రెండు కళ్ళే అయినప్పటికీ ఈ రెండిటి విషయానికి వస్తే క్రికెట్ ను ఎక్కువగా వీక్షిస్తూ ఉంటారు.అలా ఈ సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు అలరించడానికి వస్తుంది ఐపిఎల్.
  ఏసీసీ అధ్యక్షునిగా రెండోసారి ఎన్నికైన అతి పిన్న వయస్కుడిగా జై షా

  ఏసీసీ అధ్యక్షునిగా రెండోసారి ఎన్నికైన అతి పిన్న వయస్కుడిగా జై షా

  2022-03-20  Sports Desk
  బీసీసీఐ సెక్రటరీ జై షా ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షునిగా కొనసాగనున్నారు. కొలంబోలో జరిగిన వార్షిక జనరల్ మీటింగ్‌లో ఈ నిర్ణయం తీసుకున్నారు. 2024 వరకు జై షా యే ఆసియా క్రికెట్ కౌన్సిల్‌ అధ్యక్షునిగా ఉండేటట్లు ఏకగ్రీవ ఎన్నిక జరిగింది. ఏసీసీ అధ్యక్షునిగా రెండోసారి ఎన్నికైన అతి పిన్న వయస్కుడిగా జై షా రికార్డు క్రియేట్ చేశారు.
  IPL : అందరి మనసు దోచుకున్న బ్యూటీ.. ఈమె ఎవరో తెలుసా..!

  IPL : అందరి మనసు దోచుకున్న బ్యూటీ.. ఈమె ఎవరో తెలుసా..!

  2022-02-15  Sports Desk
  ఐపీఎల్‌ మహా వేలం ముగిసింది.. కొద్దిరోజులుగా అత్యంత ఆసక్తికరంగా సాగిన ఈ మహా వేలంలో 200 మందికి పైగా క్రికెటర్లపై పది జట్లు సుమారు రూ.550 కోట్లు ఖర్చుపెట్టింది. ఈ వేలంతో కొందరు కుర్రాళ్లు కోటీశ్వరులుగా కాగా.. ఇంకొందరు నిరాశతో సర్దుకుపోగా.. మరికొందరు చేసేదేమీ లేక తిరిగొచ్చేశారు. అయితే.. ఈ వేలం పాట జరుగుతున్నంత సేపూ అందరూ ఎవరు ఎంత ధర పలుకుతున్నారన్నది పక్కనెట్టి.. అక్కడుండే ఓ బ్యూటీవైపే చూడసాగారు.
  బౌలర్లే గెలిపించారు

  బౌలర్లే గెలిపించారు

  2022-02-10  Sports Desk
  ఘన విజయంతో రోహిత్ శకం ఆరంభం

  ఘన విజయంతో రోహిత్ శకం ఆరంభం

  2022-02-10  Sports Desk
  చివరి 5 ఓవర్లలో 30 బంతులకు 45 పరుగులు సాధించాల్సిన విండీస్ జట్టు రన్ రేట్ 9కి పెరగడంతో ఆశలు వదిలేసుకుంది. 46 ఓవర్ చివరి బంతికి ప్రసీద్ కృష్ణ, కేమర్ రోచ్‌ను డక్ ఔట్ చేయడంతో భారత జట్టు 44 పరుగుల తేడాతో రెండో వన్డేలో ఘనవిజయం సాధించింది.
  అండర్- 19 అదరహో..

  అండర్- 19 అదరహో..

  2022-02-06  Sports Desk
  అండర్ 19 లో కుర్రాళ్లు అదరగొట్టారు.. అద్భుత పోరాట పటిమతో ప్రపంచ కప్పును పట్టారు.. ప్రపంచం దృష్టి ఒక్కసారిగా తమ వైపు తిరిగేలా చేశారు. ఇంగ్లాండ్ తమ ముందు ఉంచిన 190 పరుగుల లక్ష్యాన్ని చేధించి అనుకున్నది సాధించగలిగారు.
  భాగ్యనగరంలో ధోనీ క్రికెట్ అకాడెమీ

  భాగ్యనగరంలో ధోనీ క్రికెట్ అకాడెమీ

  2022-02-05  News Desk
  హైదరాబాద్‌లో ఎం.ఎస్.ధోనీ క్రికెట్ అకాడెమీని లాంఛనంగా ప్రారంభించారు. నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌ వద్ద జరిగిన ఎంఎస్‌డీసీఏ అకాడమీ ప్రారంభోత్సవంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సి.మల్లారెడ్డి, తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్‌ అథారిటీ (శాట్స్‌) చైర్మన్‌ అల్లీపురం వెంకటేశ్వర్‌ రెడ్డి, ఎంఎస్‌డీసీఏ–ఆర్కా మేనేజింగ్‌ డైరెక్టర్‌ మిహిర్‌ దివాకర్‌ తదితరులు పాల్గొన్నారు