Courtesy: twitter.com/sportsmirror9
దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న టీమిండియా ప్రాక్టీస్ మొదలు పెట్టింది. రెగ్యులర్ ప్రాక్టీస్ కాకుండా డిఫరెంట్ ఐడియాతో కోచ్ రాహుల్ ద్రావిడ్ ప్లేయర్స్ లో జోష్ నింపేందుకు ప్రయత్నిస్తున్నారు. వారితో మమేకం అవుతూ ఎంజాయ్ చేశాడు.
ఈ నెల 26న తొలి టెస్టు
భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ సెంచూరియన్ వేదికగా డిసెంబర్ 26న జరగనుంది. రెండవ టెస్టు మ్యాచ్ వచ్చే ఏడాది జనవరి 3 నుంచి జోహెన్స్ బర్గ వేదికగా జరగగగా..చివరి టెస్టు జనవరి 11 నుంచి మూడో టెస్టు ప్రారంభం కానుంది. టెస్టు సిరీస్ అనంతరం 3 మ్యాచుల వన్డే సిరీస్ ఆడనుంది.
భారత జట్టు
వికాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, చటేశ్వర్ పుజారా, అజింక్యా రహానే, శ్రేయాస్ అయ్యర్, హనుమ విహారి, రిషబ్ పంత్(వికెట్ కీపర్), వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, జయంత్ యాదవ్, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, ఉమేష్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, శార్ధూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్