నేటి పంచాంగం: 24-డిశంబర్- 2021
శుక్రవారం(భృగువాసరే)
శ్రీ ప్లవ నామ సంవత్సరం దక్షిణాయణం హిమవంతఋతువు మార్గశిరమాసం కృష్ణపక్షం
తిథి : పంచమీ.౨౨-౨౮ ప. 3.41
నక్షత్రం : మఖ.౪౫-౫౪ రా. 1.03
యోగం : విష్కమ్భ.౮-౦౧
కరణం : తైతుల.౨౨-౨౮
వర్జ్యం : (వ.ప. 12.29 ల 2.09కు)
సూర్యరాశి : ధనుస్సు
చంద్రరాశి : సింహ
సూ.ఉ. : 6.42
సూ.అ. : 5.48
రాహుకాలం : (ఉ. 10.30 ల 12.00కు)
అమృతకాలం : (రా. 1.46 ల 3.09కు)
దుర్ముహూర్తం : (దు.ఉ. 8.21 ల 9.09 మరల దు.ప. 12.21 ల 1.15కు)
యమగండం : (ప. 3.00 ల 4.30కు)
ఓరుగంటి నాగరాజశర్మ సిద్ధాంతి.
(పుష్పగిరి పీఠ మహాసంస్థాన ఆస్థాన సిద్ధాంతి