collapse
...
Home / క్రీడలు / క్రికెట్ / భజ్జీపై మాజీల ప్రశంసల వర్షం - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | News for Telugu | News Telu...

భజ్జీపై మాజీల ప్రశంసల వర్షం

2021-12-25  Sports Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

ICC 
భారత ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ క్రికెట్ కు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించిన దగ్గర నుంచి మాజీలు ప్రశంసలు కురిపిస్తున్నారు. భజ్జీతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్, గౌతమ్ గంభీర్ తదితరులు ట్వీట్ల వర్షం కురిపించారు. హర్భజన్ సింగ్ భారత్ క్రికెట్ చరిత్రలో మరపురాని వ్యక్తి అని కొనియాడారు. భారత జట్టుకు హర్భజన్ చేసిన సేవలను బీసీసీఐ ప్రశంసించింది. టీమిండియా సభ్యులు కూడా హర్భజన్ సింగ్ కు శుభాకాంక్షలు తెలిపారు.2021-12-25  Sports Desk