సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలల్లో 2022-23విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించే పరీక్ష కోసం ఈ నెల 25వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.ఈ ఏడాది మార్చిలో పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు, టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ కు చెందిన సీవోఈలు,జనరల్,వొకేషనల్ కళాశాలల్లో ఇంటర్ ఫస్టియర్లో చేరేందుకు అర్హత పరీక్ష రాయవచ్చు.
tswreis.ac.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. పిబ్రవరి 20న అర్హత పరీక్ష ఉంటుంది. ప్రవేశాపరీక్ష