6tvnews

collapse
...
Home / తెలంగాణ / హైదరాబాద్ / బధిర చెస్ ఛాంపియ‌న్ కు కేటీఆర్ అండ

బధిర చెస్ ఛాంపియ‌న్ కు కేటీఆర్ అండ

2022-01-10  News Desk

KTR HELP
తెలంగాణ ఐటీ పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్నారు. పంజాబ్ రాష్ట్రానికి చెందిన బ‌ధిర చెస్ ప్లేయ‌ర్ మ‌లికా హండాకు  15 ల‌క్ష‌ల రూపాయల ఆర్థిక సాయం అందించారు. దానితోపాటు భవిష్యత్తులో   పోటీలకు సిద్ధమయ్యేందుకు వీలుగా  LENOVA  ల్యాప్‌టాప్‌ను కూడా కేటీఆర్ అందజేశారు. ప్రగతి భవన్ లో మ‌లికా   హండా తన కుటుంబ సభ్యులతో మంత్రి కేటీఆర్ ను కలిసింది.   మకు అండగా నిలిచిన మంత్రి కేటీఆర్‌కు మ‌లికాతో పాటు ఆమె కుటుంబ స‌భ్యులు ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

 


2022-01-10  News Desk