6tvnews

collapse
...
Home / తెలంగాణ / విద్యార్ధి పాటకు మంత్రి కేటీఆర్ ఫిదా

విద్యార్ధి పాటకు మంత్రి కేటీఆర్ ఫిదా

2022-01-11  News Desk

Kalvakuntla_Taraka_Rama_Rao
 మంత్రి కేటీఆర్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన ఓ విద్యార్ధిపై ట్విట్టర్ వేదికగా ప్రశంసలు కురిపించారు. మల్దకల్ మండలం తాటికుంట ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్ధి సాయి కుమార్..తెలంగాణ తొలి తరం దళిత కవి దున్నఇద్దాసు రాసిన గేయాన్ని ఆలపించాడు. ఆ పాట విన్న మంత్రి ఎంతో సంతోషించారు. సాయికుమార్ భవిష్యత్తులో మంచి గాయకుడు కావాలని కోరుకుందామని ట్వీట్ చేశారు. 

 


2022-01-11  News Desk