collapse
...
విజయనగరం
      శ్రీకాకుళంలో భారీ వర్షాలు

      శ్రీకాకుళంలో భారీ వర్షాలు

      2021-12-04  News Desk
      జవాద్ తుఫాన్ వాయువ్య దిశగా ప్రయాణిస్తూ క్రమేణా బలహీన పడుతుంది. డిసెంబర్ 5వ తేదీ సాయంత్రానికి ఒరిసాలోని పూరికి సమీపించనుంది. ప్రస్తుతం తుఫాన్ గా ఉన్న జవాద్ పూరీకి చేరుకునే సమయానికి తీవ్రవాయుగుండం బలహీనపడుతుంది. అది మరoత బలహీనపడి ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ పచ్ఛిమ బెంగాల్ కు పయనిస్తుంది.