collapse
...
ఆంధ్రప్రదేశ్
  తిరుమల వెంకన్నా.. నీ ఆస్తులకు రక్షణ ఏదన్నా..

  తిరుమల వెంకన్నా.. నీ ఆస్తులకు రక్షణ ఏదన్నా..

  2022-05-18  News Desk
  తిరుమల వెంకటేశ్వర స్వామి.. ఈయన గురించి తెలియని భక్తులు ఉండరు.. ఈ స్వామిని దర్శించి తరించాలి అనుకునేవారు ప్రపంచవ్యాప్తంగా ఉంటారు.. అందుకే ఆయన ఆస్తులు అసంఖ్యాకం.. దైవాల లో ఆయనకున్న ఆదరణ అనిర్వచనీయం.. కానీ ప్రస్తుత తరుణంలో వెంకన్న ఆస్తులకు రక్షణ కరువవుతోందా.. ఆయన ఆస్తుల పరిరక్షణ ఈ విషయంలో నిర్లక్ష్యం చోటుచేసుకుంటుంది..
  రెండేళ్లు చాలు.. ఇక చేర్చుకుంటే మేలు: సుప్రీం

  రెండేళ్లు చాలు.. ఇక చేర్చుకుంటే మేలు: సుప్రీం

  2022-05-18  News Desk
  ఒక ఐపీఎస్ అధికారిపై రెండేళ్లకు మించి సస్పెన్షన్ విధించడం సరికాదు.. ఆయనను విధుల్లోకి తీసుకోండి.. అంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ఆంధ్రప్రదేశ్ ఐపీఎస్ సీనియర్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు పై ప్రభుత్వం సస్పెన్షన్ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. అతడిని సర్వీసులోకి తిరిగి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది .
  చివ‌రి ప‌రీక్ష రాసి ఇంటికి వెళ‌దామనుకున్నాడు.. అంతలోనే..

  చివ‌రి ప‌రీక్ష రాసి ఇంటికి వెళ‌దామనుకున్నాడు.. అంతలోనే..

  2022-05-18  News Desk
  ఉద‌యం అస్వ‌స్థ‌త‌గా ఉన్నా కూడా చివ‌రి పరీక్ష‌ను పూర్తి చేయాల‌ని భావించాడు. మందులు వేసుకుని, ప‌రీక్ష కేంద్రానికి వెళ్లి, మ‌రోసారి అస్వ‌స్థ‌త‌కు గురై ప‌రీక్షా హాలులోనే విగ‌త జీవుడ‌య్యాడు. ఈ హృద‌య విదార‌క‌ర‌మైన సంఘ‌ట‌న శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది.
  నెల్లూరులో బంగారం, కడపలో వజ్రాల తవ్వకం ప్రారంభమైతే.. ఏపీ దశ తిరిగినట్టే..

  నెల్లూరులో బంగారం, కడపలో వజ్రాల తవ్వకం ప్రారంభమైతే.. ఏపీ దశ తిరిగినట్టే..

  2022-05-18  News Desk
  నెల్లూరు జిల్లాలో బంగారం, రాగి, వైట్‌క్వార్ట్జ్ (తెల్లరాయి) నిక్షేపాలున్నట్టు కేంద్రం గుర్తించింది. ఉదయగిరి మండలంలోని మాసాయిపేట కొండపై ఈ నిక్షేపాలున్నట్టు కేంద్రం గుర్తించి ముమ్మరంగా డ్రిల్లింగ్‌ పనులు చేపట్టింది. కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మ్యాపింగ్‌ నిర్వహించి కొండలో ఎంత మేర ఖనిజ నిక్షేపాలు ఉన్నాయో తెలుసుకునేందుకు మ్యాపింగ్ నిర్వహించి.. కొంత కాలంగా డ్రిల్లింగ్‌ పనులు జరుగుతున్నాయి.
  నువ్వుల రేవులో వింత ఆచారం.

  నువ్వుల రేవులో వింత ఆచారం.

  2022-05-17  News Desk
  సాధారణంగా ఏడాది పొడవునా ఉండే మంచి ముహూర్తాలు చూసుకొని వివాహాలు చేస్తుంటారు. కానీ ఆ గ్రామంలో మాత్రం ప్రతీ రెండేళ్లకు ఒకసారి.. మాంగళ్య ధారణ చేయిస్తారు.
  AP CM JAGAN: ఈ దత్తపుత్రుడు అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు!?

  AP CM JAGAN: ఈ దత్తపుత్రుడు అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు!?

  2022-05-16  News Desk
  చంద్రబాబుపై, ఆయన మద్దతుదారు పవన్ కల్యాణ్ పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు. రైతులను చంద్రబాబు ముప్పుతిప్పలు పెట్టిన నాడు దుష్టచతుష్టయం ఎందుకు మౌనంగా ఉందో చెప్పాలన్నారు.
  AP: త్వరలో ఆయిల్ పామ్ ధరలను నిర్ణయిస్తాం : కాకాని

  AP: త్వరలో ఆయిల్ పామ్ ధరలను నిర్ణయిస్తాం : కాకాని

  2022-05-13  News Desk
  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో రైతులు,ఫ్యాక్టరీల యాజమాన్యాలకు ఆమోద యోగ్యంగా ఉండే రీతిలో ఆయిల్ పామ్ ధరలను నిర్ణయించడం జరుగుతుందని రాష్ట్ర వ్యవసాయ,సహకార,మార్కెటింగ్,ఆహారశుద్ధి శాఖామాత్యులు కాకాని గోవర్ధన రెడ్డి తెలిపారు.
  చేపల వేట లేకున్నా.. నేనున్నా అంటున్న జగనన్న..

  చేపల వేట లేకున్నా.. నేనున్నా అంటున్న జగనన్న..

  2022-05-13  News Desk
  చేపలవేటకు సంబంధించి ఇది నిషేధ సమయం.. చేపలనే నమ్ముకొని బతుకుతున్న మత్సకారుల కడుపు మాడే తరుణం.. లక్షకు పైగా ఉన్న మత్సకారుల కుటుంబాలకు ఇది కష్టకాలం..ఇలాంటి సమయంలో సీఎం జగన్ ఏం చేశారంటే....
  దిశ మార్చి బ‌ల‌హీన‌ప‌డిన అసని

  దిశ మార్చి బ‌ల‌హీన‌ప‌డిన అసని

  2022-05-12  News Desk
  విశాఖ తీరం వైపు ప్రయాణించి నెమ్మదించిన అసని తుఫాను క్ర‌మంగా బ‌ల‌హీన‌ ప‌డుతూ ప‌శ్చిమ వాయవ్య దిశగా కదులుతోందని, బలహీన పడి తీవ్ర వాయుగుండంగా మారే సూచనలు ఉన్నాయ‌ని, ఇది పూర్తిగా బలహీనపడే వరకూ తీరం వెంబడే పయనిస్తుందని ఐఎండీ అధికారులు మీడియాకు తెలిపారు.
  LIVE Sri Padmavathi Parinayotsavam Tirumala Live Streaming

  LIVE Sri Padmavathi Parinayotsavam Tirumala Live Streaming

  2022-05-10  News Desk
  LIVE Sri Padmavathi Parinayotsavam Tirumala Live Streaming
  Chicken price: మండుతున్న చికెన్ ధర.. కిలో రూ. 300

  Chicken price: మండుతున్న చికెన్ ధర.. కిలో రూ. 300

  2022-05-10  News Desk
  వేసవి కాలంలో చికెన్ ధరలు తగ్గడం కామన్. వేసవి తాపానికి చికెన్ వినియోగం కాస్త తక్కువగా ఉంటుందని అందరూ భావిస్తారు. అందుకే ఎండాకాలంలో కాస్త చికెన్ వాడకం తగ్గుతుంది. ధరలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. కానీ గతానికి భిన్నంగా ఉన్నాయి ఈ సారి చికెన్ ధరలు. స్కిన్ లెస్ చికెన్ ధర ఏకంగా రూ.300 పలుకుతోంది.
  ప్ర‌శ్నా ప‌త్రాల లీకుల‌కు కార‌ణం ఎవరు ?

  ప్ర‌శ్నా ప‌త్రాల లీకుల‌కు కార‌ణం ఎవరు ?

  2022-05-10  News Desk
  ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న పదవ తరగతి పరీక్షలకు సంబంధించిన ప్రశ్న పత్రాలు రోజుకొకటి చొప్పున లీకవుతున్నాయి. వాటిని వాట్సప్‌ల ద్వారా యథేచ్ఛగా షేర్‌ చేస్తున్నారు. ఈవిధంగా లీకవడం ప్రభుత్వ వైఫల్యం అంటూ... ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తుండగా... ప్రభుత్వ పెద్దలు మాత్రం కార్పొరేట్‌ కాలేజీలు వ్యూహాత్మకంగా ఇలా లీక్‌ చేస్తు త‌మ‌కు చెడ్డ‌పేరు తీసుకువ‌స్తున్నాయని ప్ర‌త్యారోప‌ణ‌లు చేస్తున్నారు.