collapse
...
ఆంధ్రప్రదేశ్
  వాలంటీర్లే సేవకులు సైనికులు: సీఎం వైఎస్ జగన్

  వాలంటీర్లే సేవకులు సైనికులు: సీఎం వైఎస్ జగన్

  2022-04-07  News Desk
  వృద్ధులను, వికలాంగులను, వితంతువులను తమ తల్లిదండ్రుల్లా, తోబుట్టువులు గా చూసుకుంటూ నిరంతరం సేవలు అందిస్తున్న వాలంటీర్లు సేవకులే కాదు, రాష్ట్రాన్ని నడిపించే సైనికులు కూడా అని ముఖ్యమంత్రి వైయస్ జగన్ అన్నారు.
  ఉచితం తో కష్టమే.. ఆర్థికంగా నష్టమే..

  ఉచితం తో కష్టమే.. ఆర్థికంగా నష్టమే..

  2022-04-04  News Desk
  ఎన్నికలు వచ్చాయంటే చాలు ఉచిత పథకాలతో జనాల ఆకట్టుకునేందుకు నాయకులు అవస్థలు పడుతుంటారు.. వీటిని తమ గెలుపుకు ఆయుధంగా ఉపయోగించుకుంటారు. ఆర్థిక పరిస్థితి అర్థం చేసుకోకుండా వరాల జల్లులు కురిపిస్తుంటారు..
  ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల అవతరణ..

  ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల అవతరణ..

  2022-04-04  News Desk
  స్వరాజ్య సాధన తర్వాత ఎన్నో మలుపులతో ఇబ్బందులు పడిన ఆంధ్ర ప్రదేశ్ స్వయం పాలన లో ఏడేళ్ల తర్వాత కొత్త జిల్లాల తో సరికొత్తగా అవతరించింది. 13 జిల్లాల ఆంధ్ర ప్రదేశ్ ను 26 జిల్లాల ఆంధ్ర రాష్ట్రంగా ప్రకటిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా సోమవారం ఆయన మన కొత్త జిల్లాల పాలనకు శ్రీకారం చుట్టారు. మంత్రులు ఎమ్మెల్యేలు అధికారుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా మ
  తల్లీబిడ్డల సేవలో వైయస్సార్ వాహనం: వైయస్ జగన్

  తల్లీబిడ్డల సేవలో వైయస్సార్ వాహనం: వైయస్ జగన్

  2022-04-01  News Desk
  ఇంటి నుంచి ఆసుపత్రికి చేరే దాకా, ఆసుపత్రి నుంచి ఇంటికి తీర్చే దాకా వైయస్సార్ వాహనాలు తల్లీ బిడ్డలకు సురక్షితంగా ఉండేలా సేవలు అందిస్తాయని ముఖ్యమంత్రి వైయస్ జగన్ అన్నారు. విజయవాడలోని బెంజ్ సర్కిల్ లో డాక్టర్ వైఎస్ఆర్ తల్లి బిడ్డ ఎక్స్ ప్రెస్ వాహనాలను శుక్రవారం ఆయన జెండా ఊపి ప్రారంభించారు.
  ఏపీలో కొత్త జిల్లాలకు పచ్చజెండా..

  ఏపీలో కొత్త జిల్లాలకు పచ్చజెండా..

  2022-03-30  News Desk
  ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. తాడేపల్లి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై స్పష్టత ఇచ్చారు. ఏప్రిల్ 4వ తేదీన ఉదయం 9 :05 నుంచి 9:45 మధ్యన కొత్త జిల్లాల అవతరణకు ముహూర్తం ఖరారు చేయగా, దీనికి ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు.
  కేంద్ర సర్కార్ పై సమర శంఖం..

  కేంద్ర సర్కార్ పై సమర శంఖం..

  2022-03-28  News Desk
  పెరుగుతున్న ఇంధన ధరలు, ఆకాశాన్నంటుతున్న నిత్యావసర ధరలపై నిరసన వ్యక్తం చేస్తూ దేశ వ్యాప్తంగా సమ్మె జరిగింది. సిఐటియు తో పాటు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాలలో భారీ ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించారు.
  74 ఏళ్ల నిరీక్షణ తర్వాత అద్భుతం.. కోలార్ క్లాక్ టవర్‌పై త్రివర్ణ పతాక రెపరెపలు

  74 ఏళ్ల నిరీక్షణ తర్వాత అద్భుతం.. కోలార్ క్లాక్ టవర్‌పై త్రివర్ణ పతాక రెపరెపలు

  2022-03-23  News Desk
  సరిగ్గా రెండు నెలల క్రితం గుంటూరు జిల్లా జిన్నా టవర్ చాలా పెద్ద వివాదాస్పదమైంది. దేశ విభజనకు కారణమైన జిన్నా పేరును తొలగించి, అబ్దుల్ కలాం పేరు పెట్టాలని, జాతీయ జెండా ఎగురవేయాలని ఆందోళనలు జరిగాయి.
  పెగాసస్ తో మానవ హక్కుల ఉల్లంఘన: వైసీపీ

  పెగాసస్ తో మానవ హక్కుల ఉల్లంఘన: వైసీపీ

  2022-03-22  News Desk
  పెగాసస్ సాఫ్ట్ వేర్ కొనుగోలు ద్వారా మానవ హక్కులను ఉల్లంఘించేందుకు చంద్రబాబు నాయుడు ప్రయత్నించారని వైసిపి ఆరోపించింది. మంగళవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, అమర్నాథ్ తదితరులు మాట్లాడుతూ దీనిపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు.
  దాన్ని చెక్కతో కూడా తయారు చేస్తారా ?....సోషల్ మీడియాలో షేర్ చేసిన విజయసాయిరెడ్డి

  దాన్ని చెక్కతో కూడా తయారు చేస్తారా ?....సోషల్ మీడియాలో షేర్ చేసిన విజయసాయిరెడ్డి

  2022-03-22  News Desk
  తూర్పుగోదావరి జిల్లా మండపేటకు చెందిన ఓ సాధారణ కార్పెంటర్‌ ఒక అద్భుతాన్ని సృష్టించాడు. అత్యంత విలువైన త్రెడ్ మిల్‌ను కారు చౌకగా తయారు చేశాడు. అది కూడా చెక్కతో. దీనికి విద్యుత్‌తో కూడా పని లేదు. నిజంగా ఆసక్తికరంగా ఉంది కదా..
  బీజేపీ టార్గెట్.. ఆంధ్ర ప్రదేశ్

  బీజేపీ టార్గెట్.. ఆంధ్ర ప్రదేశ్

  2022-03-20  News Desk
  ప్రేమ ఎప్పుడు ఎవరిని ఎలా కలుపుతుందో తెలియదు.. ఇది ప్రేమికులు సర్వసాధారణంగా చెప్పే మాట. అయితే ఇదే మాట రాజకీయాల్లో కూడా వర్తిస్తుంది.. రాజకీయం ఎప్పుడు ఏ పార్టీని ఎలా కలుగుతుందో తెలియదు. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ తెలుగు రాష్ట్రాల్లో చేస్తున్న సందడి చూస్తే అటువంటి కదలికలే కనిపిస్తున్నాయి.
  నాటుసారా.. ఇకనైనా ఆపుతారా..

  నాటుసారా.. ఇకనైనా ఆపుతారా..

  2022-03-19  News Desk
  అమాయకుల మరణానికి కారణమవుతున్న నాటుసారాను, జే బ్రాండ్ మధ్యాన్ని వెంటనే నిషేధించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ రాష్ట్రవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది.
  హక్కులు హరిస్తున్నారు.. నేను కాబట్టి భరిస్తున్నాను..

  హక్కులు హరిస్తున్నారు.. నేను కాబట్టి భరిస్తున్నాను..

  2022-03-17  News Desk
  సభలో ఎలా మాట్లాడాలో తెలియదా.. సభా హక్కులను హరిస్తారా.. నేను కాబట్టి మిమ్మల్ని భరిస్తున్నాను.. పద్ధతి మార్చుకోండి.. అంటూ ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాం తెలుగుదేశం సభ్యులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జంగారెడ్డిగూడెం మరణాలపై గురువారం కూడా సభ్యులు యధావిధిగా ఆందోళనకు దిగారు.