collapse
...
ఆంధ్రప్రదేశ్
  దాన్ని చెక్కతో కూడా తయారు చేస్తారా ?....సోషల్ మీడియాలో షేర్ చేసిన విజయసాయిరెడ్డి

  దాన్ని చెక్కతో కూడా తయారు చేస్తారా ?....సోషల్ మీడియాలో షేర్ చేసిన విజయసాయిరెడ్డి

  2022-03-22  News Desk
  తూర్పుగోదావరి జిల్లా మండపేటకు చెందిన ఓ సాధారణ కార్పెంటర్‌ ఒక అద్భుతాన్ని సృష్టించాడు. అత్యంత విలువైన త్రెడ్ మిల్‌ను కారు చౌకగా తయారు చేశాడు. అది కూడా చెక్కతో. దీనికి విద్యుత్‌తో కూడా పని లేదు. నిజంగా ఆసక్తికరంగా ఉంది కదా..
  బీజేపీ టార్గెట్.. ఆంధ్ర ప్రదేశ్

  బీజేపీ టార్గెట్.. ఆంధ్ర ప్రదేశ్

  2022-03-20  News Desk
  ప్రేమ ఎప్పుడు ఎవరిని ఎలా కలుపుతుందో తెలియదు.. ఇది ప్రేమికులు సర్వసాధారణంగా చెప్పే మాట. అయితే ఇదే మాట రాజకీయాల్లో కూడా వర్తిస్తుంది.. రాజకీయం ఎప్పుడు ఏ పార్టీని ఎలా కలుగుతుందో తెలియదు. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ తెలుగు రాష్ట్రాల్లో చేస్తున్న సందడి చూస్తే అటువంటి కదలికలే కనిపిస్తున్నాయి.
  నాటుసారా.. ఇకనైనా ఆపుతారా..

  నాటుసారా.. ఇకనైనా ఆపుతారా..

  2022-03-19  News Desk
  అమాయకుల మరణానికి కారణమవుతున్న నాటుసారాను, జే బ్రాండ్ మధ్యాన్ని వెంటనే నిషేధించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ రాష్ట్రవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది.
  హక్కులు హరిస్తున్నారు.. నేను కాబట్టి భరిస్తున్నాను..

  హక్కులు హరిస్తున్నారు.. నేను కాబట్టి భరిస్తున్నాను..

  2022-03-17  News Desk
  సభలో ఎలా మాట్లాడాలో తెలియదా.. సభా హక్కులను హరిస్తారా.. నేను కాబట్టి మిమ్మల్ని భరిస్తున్నాను.. పద్ధతి మార్చుకోండి.. అంటూ ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాం తెలుగుదేశం సభ్యులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జంగారెడ్డిగూడెం మరణాలపై గురువారం కూడా సభ్యులు యధావిధిగా ఆందోళనకు దిగారు.
  తల్లుల ఖాతాల్లోకి చేరిన జగనన్న దీవెన..

  తల్లుల ఖాతాల్లోకి చేరిన జగనన్న దీవెన..

  2022-03-16  News Desk
  చదువుతో విద్యార్థులకు భవిష్యత్తు , వారి తల్లిదండ్రుల జీవన స్థితిగతుల్లో మార్పులు తేవాలన్న ఉద్దేశ్యమే జగనన్న దీవెన పథకమని ముఖ్యమంత్రి వైయస్ జగన్ అన్నారు. తాడేపల్లి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి బుధవారం జగనన్న విద్యా దీవెన పథకం డబ్బులను తల్లుల ఖాతాలో జమ చేశారు.
  మత్స్యమే కదా అని వల వేస్తే.. మరణమే..

  మత్స్యమే కదా అని వల వేస్తే.. మరణమే..

  2022-03-16  News Desk
  సాధారణంగా చేపలను వలవేసి పట్టుకుని నేల మీద పారేస్తే విలవిల కొట్టుకుంటాయి.. కానీ ఈ చేపల జోలికి వెళితే మనుషులే కొట్టుకుంటారు.. ప్రమాదకరమైన కరమైన ఈ  చేపలు ప్రాణాలు తీసేందుకు కూడా వెనుకాడవు.. ఇలాంటి చేపలలో ఒక జాతి తూర్పుగోదావరి జిల్లా సముద్రతీరంలో బయటపడడంతో మత్స్యకారులు భయపడుతున్నారు. దీని దాడికి గురైన మత్స్యకారులు చేపలు పట్టేందుకు వణికిపోతున్నారు.
  సారాయి మరణం.. అసెంబ్లీలో రణం..

  సారాయి మరణం.. అసెంబ్లీలో రణం..

  2022-03-16  News Desk
  జంగారెడ్డిగూడెం సారాయి మరణాలు రణరంగాన్ని సృష్టిస్తున్నాయి. వైసీపీ- తెలుగుదేశం పార్టీల మధ్య  పరస్పర పోరు ను ఒక్కసారిగా పెంచేశాయి. తెలుగుదేశం పార్టీ  ఈ వ్యవహారంపై ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తడం, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నేరుగా జంగారెడ్డిగూడెం గ్రామానికి వెళ్లి బాధితులను పరామర్శించడం, అసెంబ్లీలో దీనికి సంబంధించి టిడిపి ఎమ్మెల్యేలు ఆందోళన చేయడం వంటివి ఈ అంశాన్ని మరింత వేడెక్కించాయి.
  పవన్ మాటలు.. దేనికి బాటలు..

  పవన్ మాటలు.. దేనికి బాటలు..

  2022-03-15  News Desk
  వైసీపీ వ్యతిరేక ఓటు ఒక్కటి కూడా చీలడానికి వీలులేదు.. దీని కోసం అవసరమైతే ఎవరితోనైనా జట్టు కడతాం.. జనసేన ఆవిర్భావ సభలో పార్టీ వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్ అన్న మాటలు ఇవి. ఈ మాటల వెనుక పరమార్థం రానున్న ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ ల తో కలిసి  జనసేన పని చేస్తుందా.. అవుననే అంటున్నాయి పార్టీ వర్గాలు. ఈ క్రమంలో జనసేన అధ్యక్షుడు మాటలు వైసీపీలో కూడా చర్చనీయాంశంగా మారాయి.
  కల్తీ సారా.. ఇలా చంపేస్తారా..

  కల్తీ సారా.. ఇలా చంపేస్తారా..

  2022-03-14  News Desk
  కల్తీ సారా తాగి జంగారెడ్డిగూడెంలో మృతిచెందిన బాధితుల వ్యవహారంతో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అట్టుడికింది. ఈ వ్యవహారంపై ఇవి సర్కారు హత్య లేనంటూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు  ఆందోళన మొదలు పెట్టారు. దీనికి సంబంధించి మంత్రులు వివరణ ఇస్తారని స్పీకర్ చెప్పినా పట్టించుకోకుండా స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి ఆందోళన మొదలు పెట్టారు.
  అమ్మ మృత్యు ఒడికి.. కొడుకు నిత్యం బడికి..

  అమ్మ మృత్యు ఒడికి.. కొడుకు నిత్యం బడికి..

  2022-03-14  News Desk
  పదేళ్ళ ప్రాయం.. అయినా గుర్తించలేకపోయాడు అమ్మ కు తగిలిన రక్త గాయం.. ఆమె విషాదకర పరిస్థితుల్లో మృత్యు ఒడికి.. కొడుకు మాత్రం యధావిధిగా బడికి.. నాలుగు రోజులపాటు తిరుపతి నగరంలో చోటు చేసుకున్న ఈ విషాద ఘటన ఎట్టకేలకు వెలుగులోకి వచ్చింది. తల్లి మరణించిన తన పదేళ్ళ కుమారుడు ఆమె మరణాన్ని గుర్తించకపోవడం, విశ్రాంతి తీసుకుంటుందని వదిలేయడం ఈ సంఘటనలో విచిత్రమైన దృశ్యం. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే..
  ప్రాణం మీద‌కు తెచ్చిన ప్ర‌భాస్ సినిమా

  ప్రాణం మీద‌కు తెచ్చిన ప్ర‌భాస్ సినిమా

  2022-03-13  Entertainment Desk
  ఏ హీరోకైనా స‌రే హిట్లు ఫ్లాపులు అనేవి స‌ర్వ‌సాధార‌ణం. ఒక సినిమా ఫ్లాప్ అయినంత మాత్రాన మిగ‌తావి హిట్ కావ‌ని రూలేమి లేదు. ఒక‌టి ఫ్లాప్ అయితే ఫ్యాన్స్ ఇలా ప్రాణాల మీద‌కు తెచ్చుకోవ‌డం ఎంత వ‌ర‌కు స‌మంజ‌సం ? అలాగే అలా చేయడం వ‌ల్ల వారి హీరోకే బ్యాడ్ నేమ్ కదా త‌న వ‌ల్లే ఇలాంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నార‌నే వాద‌న‌లు వ‌స్తాయి క‌దా. దాన్ని కాస్త ఫ్యాన్స్ దృష్టిలో పెట్టుకుంటే బావుంటుంది.
  బుడగలా ఉబ్బిపోయే చేప

  బుడగలా ఉబ్బిపోయే చేప

  2022-03-13  News Desk
  ప్రపంచంలో ఉన్న పలు జీవరాశులు తమను రక్షించుకోవడం కోసం ఎన్నో రకాల రూపాంతరాలు చెందుతూ ఉంటాయి, అందులో ఒకటి బెలూన్ ఫిష్ చేప మరింత ఆసక్తికరంగా ఉంటుందని చెప్పాలి.