collapse
...
బిజినెస్
  బక్కచిక్కుతున్న రూపాయి

  బక్కచిక్కుతున్న రూపాయి

  2022-05-11  International Desk
  డాలర్‌ మారకంతో రూపాయి రికార్డు స్థాయిలో పతనమైంది. తాజాగా మంగళవారం నాడు 77.24 మార్కుకు దిగివచ్చింది. వరుసగా మూడో రోజు రూపాయి పతనమైంది.
  Bangolore: ఐటి అభివృద్ధి శ‌ర‌వేగం...అక్కడే ఎందుకు ?

  Bangolore: ఐటి అభివృద్ధి శ‌ర‌వేగం...అక్కడే ఎందుకు ?

  2022-05-11  News Desk
  భార‌తీయ సాంకేతిక ప‌య‌నానికి కేంద్ర బిందువుగా ఉన్న‌ బెంగళూరులోని ఉత్త‌ర ప్రాంతంలో కూడా ఇప్పుడు అనేక సంస్థలు కార్యకలాపాలు ప్రారంభించడంతో ఇక్క‌డ కూడా స‌రికొత్త వ్యాపార కేంద్రంగా వేగంగా అభివృద్ధి చెందుతోంద‌ని బ్రిగేడ్ గ్రూప్ - మెరాకీ రీసెర్చ్ చేసిన అధ్య‌య‌నంలో వెల్ల‌డైంది.
  Tata Nexon EV Max 2022 launched: ఒక్క ఛార్జ్ తో 400 కి.మీ ప్రయాణం

  Tata Nexon EV Max 2022 launched: ఒక్క ఛార్జ్ తో 400 కి.మీ ప్రయాణం

  2022-05-11  News Desk
  టాటా కంపెనీ నుంచి అదిరిపోయే ఎలక్ట్రిక్ కారు విడుదల అయ్యింది. Nexon EV Max SUV పేరుతో మార్కెట్లోకి అడుగు పెట్టింది. ఒక్క చార్జ్ తో 400 కిలో మీటర్ల మేర ప్రయాణించ వచ్చని వెల్లడించింది. ఇక ధర విషయానికి వస్తే రూ.17.74 లక్షల ప్రారంభ ధర (ఎక్స్-షోరూమ్)గా కంపెనీ నిర్ణయించింది.
  National Technology Day: ఇవాళే ఎందుకో తెలుసా?

  National Technology Day: ఇవాళే ఎందుకో తెలుసా?

  2022-05-11  News Desk
  సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు సాధించిన విజయాలను గుర్తు చేసుకోవడానికి ప్రతి సంవత్సరం మే 11 న జాతీయ సాంకేతిక దినోత్సవం నిర్వహిస్తారు. ఇంతకీ ఇదే రోజును ఎందుకు సైన్స్ డే చేసుకుంటున్నామో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
  Indigo: ఢాకా నుంచి హైదరాబాద్‌కు విమాన సర్వీసులు...రోగుల కోసం ప్రత్యేకం

  Indigo: ఢాకా నుంచి హైదరాబాద్‌కు విమాన సర్వీసులు...రోగుల కోసం ప్రత్యేకం

  2022-05-11  Business Desk
  ఇండిగో ఎయిర్‌లైన్స్‌ ఢాకా నుంచి నేరుగా హైదరాబాద్‌కు వారానికి రెండు సార్లు విమాన సర్వీసులు నడుపుతోంది. ప్రతి సోమవారం, మంగళవారం నాడు ఈ విమాన సర్వీసులు అందుబాటులో ఉంచింది. దీని ప్రధాన ఉద్దేశం బంగ్లాదేశ్‌ కు చెందిన రోగులు నేరుగా హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్స్‌లో చికిత్స చేసుకోవడానికే ఇండిగో ఎయిర్‌లైన్స్‌ ఈ విమాన సర్వీసులు నడుపనుంది.
  Markets: ఫండ్‌లలోకి భారీ పెట్టుబడులు

  Markets: ఫండ్‌లలోకి భారీ పెట్టుబడులు

  2022-05-11  Business Desk
  ఈక్విటీ మ్యుచువల్‌ ఫండ్‌లలో వరుసగా 14వ నెలలో కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయి. గత నెల ఏప్రిల్‌లో రూ.15,890 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి. స్టాక్‌ మార్కెట్లో తీవ్రమైన ఒడిదుడుకులు ఎదురైనా.. విదేశీ పోర్టుపోలియో ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున తమ పెట్టుబడులు తరలించుకుపోయినా..ఈక్విటీ మ్యుచువల్‌ ఫండ్‌లలో పెట్టుబడులు మాత్రం తగ్గేదేలే అన్నట్లు వచ్చి పడుతున్నాయి.
  భారత్‌ పే ఉద్యోగులపై వేటు

  భారత్‌ పే ఉద్యోగులపై వేటు

  2022-05-11  Business Desk
  పేమెంట్‌ స్టార్టప్‌ కంపెనీ భారత్‌ పే పలువురు సిబ్బందిని, వెండర్స్‌ తొలగించినట్లు వెల్లడించింది. దీంతో పాటు వీరికి వ్యతిరేకంగా క్రిమినల్‌ కేసులు నమోదు చేసినట్లు పేర్కొంది. కంపెనీ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. కార్పొరేట్‌ గవర్నెన్స్‌ కొరవడంతో పాటు మాజీ వ్యవస్థాపకుడు అశ్‌నీర్‌ గ్రోవర్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఉన్న కాలంలో కొన్ని అవకతవకలు జరిగాయని తెలిపింది.
  అగర్వాల్ ఐ హాస్పిటల్స్ మరింత విస్తరణ

  అగర్వాల్ ఐ హాస్పిటల్స్ మరింత విస్తరణ

  2022-05-10  News Desk
  కంటి సంరక్షణా రంగంలో అగ్రగామి సంస్థగా ఎదుగుతున్న డా. అగర్వాల్స్ హెల్త్ కేర్ లిమిటెడ్.. తన సేవలను మరింత విస్తరించేందుకు సరికొత్త అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే టిపిజి గ్రోత్, టెమాసెక్ నుంచి రూ. 1,000 కోట్ల ఫండింగ్ సేకరించింది. భారతీయ నేత్ర సంరక్షణా రంగంలో అతిపెద్ద నిధుల సేకరణగా నిలిచింది.
  Mercedes Benz: భారత్ లో లేటెస్ట్ సి-క్లాస్ లాంచ్‌

  Mercedes Benz: భారత్ లో లేటెస్ట్ సి-క్లాస్ లాంచ్‌

  2022-05-10  News Desk
  లగ్జరీ కార్ల దిగ్గజ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ నుంచి సరికొత్త కార్లు భారత్ లో లాంచ్ అయ్యింది. తాజాగా ఈ లేటెస్ట్ సి-క్లాస్‌ను ఆవిష్కరించింది. ఐదవ తరం సి-క్లాస్ గా జనాల ముందుకు వచ్చింది. గతంలో ఉన్న వాటి కంటే పెద్ద పరిమాణంతో పాటు మరింత సాంకేతికతను కలిగి ఉంది.
  ట్విట్ట‌ర్ కు షాకిచ్చిన కేంద్ర ప్ర‌భుత్వం

  ట్విట్ట‌ర్ కు షాకిచ్చిన కేంద్ర ప్ర‌భుత్వం

  2022-05-10  Business Desk
  ట్విటర్ పై కేంద్రం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది...భారత రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాస్తున్నట్లు గా అభివర్ణించింది. తమ పౌరుల సోషల్ మీడియా అకౌంట్ల‌ను సస్పెండ్ చేయడాన్ని ఏ మాత్రం స‌హించ‌బోం అన్నట్లుగా ఈ సందర్భంగా వ్యాఖ్యలు చేసింది.
  క్యాబ్ అగ్రిగేటర్ల నిర్వాకం.. ఇద్దరు వేర్వేరుగా ఒకే దూరానికి ప్రయాణిస్తే...వేర్వేరు చార్జీలెందుకు?

  క్యాబ్ అగ్రిగేటర్ల నిర్వాకం.. ఇద్దరు వేర్వేరుగా ఒకే దూరానికి ప్రయాణిస్తే...వేర్వేరు చార్జీలెందుకు?

  2022-05-10  Business Desk
  క్యాబ్ ఎక్కాలనుకుంటున్నారా? ప్రయాణించాల్సిన దూరం ఒక్కటే అయినా.. మీరు కొత్త వారైతే ఒక లెక్క.. పాత వారైతే మరో లెక్క ఉంటుంది. ఇది ఇప్పటి తంతు కాదు.. ఎప్పటి నుంచో జరుగుతున్న వ్యవహారమే. కొత్త వారి నుంచి ముందుగా చార్జీలను చాలా తక్కువగా వసూలు చేసి.. వారిని ఆకర్షిస్తారు. ఆపై వారు కాస్త పాతబడ్డాక చార్జీల మోత మోగిస్తారు.
  Apple: ఐఫోన్-12, 12 మినిపై అదిరిపోయే ఆఫర్లు..

  Apple: ఐఫోన్-12, 12 మినిపై అదిరిపోయే ఆఫర్లు..

  2022-05-10  News Desk
  ఆపిల్ ఐఫోన్-12, ఐఫోన్-12 మినిని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే ఇదే మంచి సమయం. ప్రస్తుతం అమెజాన్ తో పాటు ఫ్లిప్ కార్టులో ఈ స్మార్ట్ ఫోన్లపై మంచి తగ్గింపు ధర లభిస్తోంది.