collapse
...
వ్యవసాయం
   యాలకులు పండించే రైతుల కోసం కేంద్రం కీలక నిర్ణయం

   యాలకులు పండించే రైతుల కోసం కేంద్రం కీలక నిర్ణయం

   2022-02-28  News Desk
   యాలకులు పండించే రైతులకు కేంద్ర ప్రభుత్వం ఒకింత శుభవార్తే చెప్పింది. పశ్చిమ కనుమల్లో యాలకులు పండించే రైతుల కోసం వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాన్ని వాణిజ్య, పరిశ్రమల శాఖా మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించారు. స్పైసెస్ బోర్డు 35వ వార్షికోత్సవం సందర్భంగా మంత్రి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
   Meat and Sea Food :విస్తరణ బాటలో ఫ్రెష్‌ టు హోమ్‌

   Meat and Sea Food :విస్తరణ బాటలో ఫ్రెష్‌ టు హోమ్‌

   2022-02-14  Business Desk
   దేశవ్యాప్తంగా విజయవంతంగా తన ఉనికిని చాటుతున్న ఫ్రెష్‌ టు హోమ్‌ తాజాగా ఏపీ, తెలంగాణలలో విస్తరించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. అతిపెద్ద, పూర్తి ఇంటిగ్రేటెడ్‌  ఆన్‌లైన్‌ బ్రాండ్‌, తాజా చేపలు, మాంసపు ఈ–కామర్స్‌ బ్రాండ్‌ ఇప్పుడు తమ మార్కెట్‌ ఉనికిని మరింతగా విస్తరించడానికి ప్రణాళికలు వేసింది.
   fertilizer prices : రైతులు భరించగలరా?

   fertilizer prices : రైతులు భరించగలరా?

   2022-01-25  Business Desk
   ఇప్పటికే వ్యవసాయ ఖర్చులు పెరిగిన స్థితిలో 'మూలిగే నక్కపై తాటిపండుపడ్డట్టు' ఎరువుల ధరల పెరుగుదల రైతు పెట్టుబడిని పెంచింది. ఒక వైపున పెట్టుబడికి బ్యాంకులు రుణాలు ఇవ్వడంలేదు. మరోవైపున అధిక వడ్డికి ప్రైవేట్‌ రుణాలు తెచ్చి పెరిగిన పెట్టుబడికి పెట్టాల్సి వస్తున్నది. ప్రకృతి వైపరీత్యాలతో పంటలు దెబ్బతిని పెట్టిన పెట్టుబడి రాక ఆత్మహత్యలు పెరుగుతున్నాయి.
   Kashmir: పుడ్‌ ప్రాసెసింగ్‌ లాజిస్టిక్‌ హబ్‌

   Kashmir: పుడ్‌ ప్రాసెసింగ్‌ లాజిస్టిక్‌ హబ్‌

   2022-01-07  Business Desk
   మధ్యప్రాచ్య ప్రాంతానికి చెందిన రిటైలర్‌ లులు గ్రూపు జమ్ము కశ్మీర్‌లో రూ.200 కోట్ల పెట్టుబడితో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేయబోతోంది. లులు గ్రూపు చైర్మనర్‌యుసుఫ్‌ అలీ ఎంఏ దుబాయిలో జమ్ము కశ్మీర్‌ లెప్ట్‌నెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా సమక్షంలో ఈ ప్రకటన చేశారు.
   ‘వేడి’పుట్టిస్తున్న మిథేన్ గ్యాస్

   ‘వేడి’పుట్టిస్తున్న మిథేన్ గ్యాస్

   2021-12-13  Business Desk
   పశువుల నుంచి సైతం భారీగా మిథేన్ ఉత్పత్తి
   యూరియా ఉత్పత్తిలో స్వావలంబన

   యూరియా ఉత్పత్తిలో స్వావలంబన

   2021-12-09  Business Desk
   కొనుగొళ్లు తగ్గినా పెరుగుతున్న ధరలు
   వ్యవసాయ రంగానికి చెందిన రుణాల వసూళ్ల కోసం బ్యాడ్‌బ్యాంక్‌

   వ్యవసాయ రంగానికి చెందిన రుణాల వసూళ్ల కోసం బ్యాడ్‌బ్యాంక్‌

   2021-12-07  Business Desk
   అసెట్‌ రీ కన్స్‌స్ర్టక్షన్‌ కంపెనీని ఏర్పాటు చేయడానికి బ్యాంకర్ల నిర్ణయంరుణాల మాఫీలతో బ్యాంకుల్లో పెరిగిపోతున్న మొండి బకాయిలు
   వీరికి వ్యవసాయం పండగే

   వీరికి వ్యవసాయం పండగే

   2021-12-07  Business Desk
   వ్యవసాయం దండగ అన్న నానుడిని తుడిచివేస్తూ తమ కఠోర శ్రమతో పాటు స్మార్ట్ వర్క్‌(చురుకుదనం)కు ప్రాధాన్యతనిస్తూ భారతీయ వ్యవసాయానికి కొత్త రూపురేఖలు తెస్తున్నారు కొందరు రైతులు. అంతేగాక వ్యవసాయం ద్వారా అధిక ఆదాయాన్ని పొందుతూ ధనవంతులుగా మారుతున్నారు.
   ప్రాసెస్డ్ ఫుడ్స్ కంపెనీలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్...రూ.10,900 కోట్లు కేటాయింపు..!

   ప్రాసెస్డ్ ఫుడ్స్ కంపెనీలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్...రూ.10,900 కోట్లు కేటాయింపు..!

   2021-12-07  Business Desk
   ప్రాసెస్డ్ ఫుడ్స్, వైట్ గూడ్స్ తోపాటుగా ఫార్మాస్యూటికల్స్ తో సహా విభిన్న రంగాల కోసం భారత ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్ అభియన్ పథకం కింద ఈ పిఎల్ఐని ప్రకటించింది.
   వ్యవసాయ రంగంలో డిజిటల్ విధానం..వి40,పి40 అగ్రి డ్రోన్లు

   వ్యవసాయ రంగంలో డిజిటల్ విధానం..వి40,పి40 అగ్రి డ్రోన్లు

   2021-11-13  Business Desk
   చైనా కంపెనీ ఎక్స్ఏజీ వినూత్న ఆవిష్కరణ
   ఉద్యానవనాల కోసం స్వరాజ్‌ ట్రాక్టర్స్‌

   ఉద్యానవనాల కోసం స్వరాజ్‌ ట్రాక్టర్స్‌

   2021-11-11  Business Desk
   ఉద్యానవన రైతుల కోసం వినూత్నమైన, అందుబాటు ధరల్లోని వ్యవసాయ యాంత్రికీకరణ పరిష్కారం, కోడ్‌ ఆవిష్కరణ - వైవిధ్యమైన, బహుళ వినియోగ రైడ్‌ –ఆన్‌ మెషీన్‌, ఆకృతి పరంగా సన్నగా, బరువు పరంగా తేలిగ్గా ఉండటంతో పాటు పరిశ్రమలో మొట్టమొదటిసారిగా డ్యూయల్‌ గ్రౌండ్‌ క్లియరెన్స్‌, బై–డైరెక్షనల్‌ డ్రైవింగ్‌ వంటి ఫీచర్లు
   బ్రింజాల్ + టమాటో = బ్రిమాటో

   బ్రింజాల్ + టమాటో = బ్రిమాటో

   2021-11-10  Business Desk
   టమాట మొక్కకు.... వంకాయ మొక్కకు అంటు కట్టి ఒకే దానికి టమాటలు, వంకాయలు కాసేలా చేస్తే ఎలా ఉంటుంది ? ఊహకే అందని ఈ మొక్క ఇప్పుడు నిజమైంది.