collapse
...
మౌలికవసతులు
   APIIC : చౌడు భూముల్లో అభివృద్ధి వెలుగులు

   APIIC : చౌడు భూముల్లో అభివృద్ధి వెలుగులు

   2022-04-27  News Desk
   పారిశ్రామికవేత్తలకు అనువుగా పరిశ్రమలకు నెలవుగా,అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలలో విరివిగా పారిశ్రామిక భూములు విద్యుత్ , నీరు, రోడ్డు వంటి సదుపాయాలతో సకలం సిద్ధం చేశామని ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టు గోవింద రెడ్డి తెలిపారు.
   ధరలతో దగా.. సామాన్యుడు పై పగ..

   ధరలతో దగా.. సామాన్యుడు పై పగ..

   2022-03-31  Business Desk
   ధరలను ఇష్టారాజ్యంగా పెంచుతూ కేంద్ర ప్రభుత్వం సామాన్యుడిని దగా చేస్తుందని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. పెట్రోల్ ,గ్యాస్, నిత్యావసర ధరల పెరుగుదలను నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు గురువారం జరిగాయి.
   ఇండియా నుంచి షాపి ఔట్‌!

   ఇండియా నుంచి షాపి ఔట్‌!

   2022-03-29  Business Desk
   సింగపూర్‌కు చెందిన ఈ కామర్స్‌ ప్లాట్‌పాం కంపెనీ షాపీ భారత్‌లో తమ వ్యాపార కార్యకలాపాలను మూసివేసింది. కాగా ఇండియాలో గత ఏడాది డిసెంబర్‌లో ఆన్‌లైన్‌ వ్యాపారం ప్రారంభించింది. కంపెనీ మూసివేయడానికి చెబుతున్న కారణం ఏమిటంటే ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాలు మందగించాయని దీంతో పాటు వ్యాపారంలో కఠినమైన పోటీని ఎదుర్కొవాల్సి వస్తోందని అందుకే భారత్‌ మార్కెట్‌ నుంచి నిష్ర్కమిస్తున్నామని వివరణ ఇచ్చింది.
   దుమ్మురేపిన ఎగుమతులు: ఈ ఆర్థిక సంవత్సరంలో 400 బిలియన్‌ డాలర్లు

   దుమ్మురేపిన ఎగుమతులు: ఈ ఆర్థిక సంవత్సరంలో 400 బిలియన్‌ డాలర్లు

   2022-03-26  Business Desk
   ఎగుమతుల్లో భారత్‌ రికార్డు బద్దలు కొట్టింది. ఈ మార్చి నాటికి దేశం నుంచి సుమారు 400 బిలియన్‌ డాలర్ల విలువ చేసే వస్తువులను విదేశాలకు ఎగుమతి చేసి రికార్డు సాధించింది. ప్రపంచంలోఅత్యధికంగా ఎగుమతి చేసే టాప్‌ 15 దేశాల సరసన నిలిచింది భారత్‌.
   తేజ్‌పూర్‌ డీప్‌ సీ పోర్ట్‌కు అత్యధిక బిడ్‌ వేసిన అదానీ

   తేజ్‌పూర్‌ డీప్‌ సీ పోర్ట్‌కు అత్యధిక బిడ్‌ వేసిన అదానీ

   2022-03-26  News Desk
   దేశంలోని అతి పెద్ద ప్రైవేట్‌ పోర్టు ఆపరేటర్‌ అదానీ పోర్ట్స్‌ ,  పశ్చిమ బెంగాల్‌లో తేజ్‌పూర్‌ గ్రీన్‌ ఫీల్డ్‌ డీప్‌ సీ పోర్ట్‌ ప్రాజెక్టు దక్కించుకునేందుకు అత్యధిక బిడ్‌ వేశారు. ప్రస్తుతం జెఎస్‌డబ్ల్యుగ్రూపునకు గట్టి పోటీ ఇస్తోంది అదానీ గ్రూపు.
   Kerala: పెట్టుబడులకు అనుకూలం

   Kerala: పెట్టుబడులకు అనుకూలం

   2022-01-08  Business Desk
   అత్యుత్తమ సదుపాయాలందిస్తాం : విజయన్‌
   Kashmir: పెట్టుబడుల స్వర్గం

   Kashmir: పెట్టుబడుల స్వర్గం

   2022-01-07  Business Desk
   కేంద్రంలోని మోదీ ప్రభుత్వం 2019లో కశ్మీర్‌ స్వయంప్రతిపత్తిని ఎత్తివేసింది. రెండుగా విడదీసి కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించింది. నేరుగా ఢిల్లీ నుంచి పాలన సాగిస్తోంది. దీంతో కశ్మీర్‌లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాల్సిందిగా ప్రధానమంత్రి గ్లోబల్‌ ఇన్వెస్టర్లకు ఆహ్వానం పలికారు. ఈ నేపథ్యంతో  జమ్ము కశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ దుబాయిలో అతి పెద్ద ఇన్వెస్టర్లతో భేటీ అయ్యారు.
   Super Highway: భారీ రోడ్డు ప్రాజెక్టు భారత్‌మాల

   Super Highway: భారీ రోడ్డు ప్రాజెక్టు భారత్‌మాల

   2021-12-23  Business Desk
   జాతీయ రహదారుల నిర్మాణం లక్ష్యాన్ని ఏడాది ప్రాతిపదికన నిర్ణయిస్తారు. ఈ ఆర్థిక సంవత్సరానికి ప్రబుత్వం 12,000 కిలోమీటర్ల రోడ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుందని గడ్కరీ పేర్కొన్నారు.
   ధీరూబాయి అంబానీకే చుక్కలు చూపించిన గడ్కరీ

   ధీరూబాయి అంబానీకే చుక్కలు చూపించిన గడ్కరీ

   2021-12-18  Business Desk
   ధీరూబాయి అప్పటి ముఖ్యమంత్రిని కూడా తన టెండర్‌ను ఎందుకు తిరస్కరించారని ప్రశ్నించారని, మంత్రివర్గంలోని తన సహచరులు అందరూ తనపై ఆగ్రహం వ్యక్తం చేశారని ఆ నాటి సంఘటనలు గుర్తు చేసుకున్నారు గడ్కరీ
   ఏసీసీ గ్రీన్‌ బిల్డింగ్‌ సెంటర్‌ ప్రారంభం

   ఏసీసీ గ్రీన్‌ బిల్డింగ్‌ సెంటర్‌ ప్రారంభం

   2021-12-14  Business Desk
   నిర్మాణరంగంలో కొత్త ఒరవడికి శ్రీకారం
   సిమెంట్ ధరలకు రెక్కలు. దక్షిణాదిలోనే ఎక్కువ ధరలు..

   సిమెంట్ ధరలకు రెక్కలు. దక్షిణాదిలోనే ఎక్కువ ధరలు..

   2021-12-08  Business Desk
   సిమెంట్ ధరలకు రెక్కలు రానున్నాయి. దేశీయ రిటైల్ మార్కెట్లో బస్తా ధర మరోసారి పెరిగే ఛాన్స్ ఉంది. దాదాపుగా రూ.15-20 పెరగవచ్చని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అంచనా వేసింది. ఈ క్రమంలోనే రానున్న కొన్ని నెలల్లో ఆల్ టైం హైకి చేరవచ్చని వెల్లడించింది.
   లక్ష్య సాధనకు 'లీడ్స్' ఆలంబన

   లక్ష్య సాధనకు 'లీడ్స్' ఆలంబన

   2021-11-11  Business Desk
   ఏ ప్రాంత అభివృద్ధికి కానీ అందానికి అయినా ఆయా ప్రాంతాల్లోని రహదార్లు, మౌలిక సదుపాయాలు సూచికలుగా నిలుస్తాయి. అయితే వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో వాటి తీరు తెన్నులను అంచనా వేసేందుకు ‘లాజిస్టిక్స్ ఈజ్ ఎక్రాస్ డిఫరెంట్ స్టేట్స్- లీడ్స్ సంస్థ పనిచేస్తూ నివేదికలు రూపొందిస్తుంది. రవాణా వ్యవస్థకు అనువుగా లేకపోతే ఆశించిన ఫలితాలు ఉండబోవన్న సంగతి తెలిసిందే.