collapse
...
చదువు
      Corona: చదువుకు వేళాయెరా..

      Corona: చదువుకు వేళాయెరా..

      2022-01-30  Education Desk
      కోవిడ్ వచ్చినప్పటి నుంచి ఏ నిమిషానికి ఏమి జరుగునో...అన్న రీతిగా పాఠశాలల పరిస్థితి మారింది. ఆన్లైన్ నుంచి ఆఫ్ లైన్ కు, ఆఫ్ లైన్ నుంచి ఆన్ లైన్ కు చదువులు మారుతూ వస్తున్నాయి.. ఇది అటు ఉపాధ్యా యులకు, విద్యార్థులకు కొత్త చిక్కులు చేస్తున్నాయి. ఇదే క్రమంలో పదిహేను రోజులపాటు వాయిదా పడిన పాఠశాల చదువులను తిరిగి కొనసాగించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.
      ICAR: వ్యవసాయ విశ్వవిద్యాలయ కోర్సులకు A గ్రేడ్

      ICAR: వ్యవసాయ విశ్వవిద్యాలయ కోర్సులకు A గ్రేడ్

      2022-01-27  Education Desk
      ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణా రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం,దాని పరిధి లోని అన్ని కళాశాలలు అందిస్తున్న 4 అండర్ గ్రాడ్యుయేట్,18 పోస్ట్ గ్రాడ్యుయేట్,13 డాక్టోరల్ ప్రోగ్రాంస్ కి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ కి చెందిన నేషనల్ అగ్రికల్చరల్ ఎడ్యుకేషన్ అక్రిడేషన్ బోర్డ్,న్యూ ఢిల్లీ 2021 డిశెంబర్ లో A గ్రేడ్ ఇచ్చింది.
      BEL Recruitment 2022

      BEL Recruitment 2022

      2022-01-25  Education Desk
      ప్రముఖ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
      NEET-PG 2022: నీట్‌–పీజీ మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశాలు..

      NEET-PG 2022: నీట్‌–పీజీ మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశాలు..

      2022-01-25  Education Desk
      నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ఇన్‌ మెడికల్‌సైన్సెస్‌(ఎన్‌బీఈఎంఎస్‌).. నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌(నీట్‌) పీజీ–2022 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనిద్వారా పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుంది .
      RCILలో ఎగ్జిక్యూటివ్‌లు

      RCILలో ఎగ్జిక్యూటివ్‌లు

      2022-01-24  Education Desk
      భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని రైల్‌టెల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(ఆర్‌సీఐఎల్‌)... ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
      Jobs: Nimsలో సీనియర్‌ రెసిడెంట్లు

      Jobs: Nimsలో సీనియర్‌ రెసిడెంట్లు

      2022-01-24  Education Desk
      హైదరాబాద్‌(పంజాగుట్ట)లోని నిజామ్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్(నిమ్స్‌)... సీనియర్‌ రెసిడెంట్ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
      USA: కుల వివక్షకు చెల్లుచీటీ

      USA: కుల వివక్షకు చెల్లుచీటీ

      2022-01-23  Education Desk
      కులం పేరుతో విద్యా వ్యవస్థలలో ప్రవేశాలను అడ్డుకునే ధోరణికి ఎట్టకేలకు స్వస్తి చెప్పింది అమెరికా లోని కాలిఫోర్నియా స్టేట్ యూనివర్శిటీ. ఎన్నో ఏళ్లుగా ఈ అంశంపై యువత ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఇప్పటికి అది సాకారమైంది. హక్కుల సంఘాల నుంచి ఈ నిర్ణయం పట్ల సర్వత్రా హర్షామోదాలు వ్యక్తమయ్యాయి.
      NVS Recruitment 2022: నవోదయ విద్యాలయ సమితిలో 1925 పోస్టులు

      NVS Recruitment 2022: నవోదయ విద్యాలయ సమితిలో 1925 పోస్టులు

      2022-01-22  Education Desk
      NVS Recruitment 2022: నవోదయ విద్యాలయ సమితి, ఎన్‌వీఎస్‌ వివిధ గ్రూప్‌ ఏ, బీ, సీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
      BSF Constable Recruitment 2022

      BSF Constable Recruitment 2022

      2022-01-22  Education Desk
      నిరుద్యోగ యువతీ యువకులకు గుడ్‌న్యూస్‌. దేశ సరిహద్దు భద్రతా దళం (BSF) కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా 2,788 పోస్టులను భర్తీ చేయనుంది.
      డీఎస్‌యూలో 236 టీచింగ్‌ స్టాఫ్‌

      డీఎస్‌యూలో 236 టీచింగ్‌ స్టాఫ్‌

      2022-01-21  Education Desk
      న్యూఢిల్లీలోని ఢిల్లీ స్కిల్‌ అండ్‌ ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ యూనివర్సిటీ(డీఎస్‌యూ)... రెగ్యులర్‌/ఒప్పంద ప్రాతిపదికన టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
      Bank of Barodaలో పోస్టులు

      Bank of Barodaలో పోస్టులు

      2022-01-21  Education Desk
      భారత ప్రభుత్వరంగానికి చెందిన ముంబైలోని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాకి చెందిన వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌ విభాగం... ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
      సెంట్రల్‌ రైల్వేలో 2422 అప్రెంటిస్‌లు

      సెంట్రల్‌ రైల్వేలో 2422 అప్రెంటిస్‌లు

      2022-01-21  Education Desk
      భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వశాఖకు చెందిన ముంబైలోని సెంట్రల్‌ రైల్వే, రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌ వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్‌ల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది.