collapse
...
ఇంగ్లీషు
   O.T.T Movie trailer: ఇటాలియన్ నవల ఆదారంగా తెరకెక్కిన సినిమా

   O.T.T Movie trailer: ఇటాలియన్ నవల ఆదారంగా తెరకెక్కిన సినిమా

   2022-06-02  Entertainment Desk
   ప్రఖ్యాత హాలీవుడ్ స్టార్ టామ్ హాంక్స్ నటించిన.. మోస్ట్ హైప్డ్ మూవీ పినోచియో ట్రైలర్ విడుదలై వైరల్ అవుతుంది. ప్రముఖ వాల్ట్ డిస్నీ స్టూడియోస్ బ్యానర్‌లో నిర్మించిన ఈ టైంలెస్ సైన్టిఫిక్ డ్రామా.. ఫ్యామిలీ ఆడియెన్స్ ,  పిల్లలని విపరీతంగా ఆకట్టుకునే విధంగా ఉంది.  1883 ఇటాలియన్ నవల ఆధారంగా ఈ సరికొత్త లైవ్-యాక్షన్ అడాప్టేషన్‌ పినోచియోని రూపొందించారు.
   O.T.T Web series Intimacy Trailer review: సిరీస్‌పై ఆసక్తిని పెంచిన ట్రైలర్

   O.T.T Web series Intimacy Trailer review: సిరీస్‌పై ఆసక్తిని పెంచిన ట్రైలర్

   2022-06-02  Entertainment Desk
   రాజకీయాల్లో రాణించాలనుకునే ఒక మహిళ చుట్టూ అల్లుకున్న కథ ఇది. పాలిటిక్స్ లో రాణిస్తూ దూసుకెళ్తున్న మహిళకి సంబందించిన వ్యక్తిగత వీడియో ఒకటి మీడియాలో లీక్ అవ్వటంతో.. ఆ మహిళా జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనే కథాంశంతో ఇంటిమసీ వెబ్ సిరీస్ తెరకెక్కింది. జూన్ 10న ఓటీటీ రారాజు నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్న ఈ ఇంటిమసీ సిరీస్ ట్రైలర్ తాజాగా విడుదలై సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
   O.T.T Movie Review: దెయ్యం భారి నుండి బెస్ట్ ఫ్రెండ్స్ ఎలా బయటపడ్డారు

   O.T.T Movie Review: దెయ్యం భారి నుండి బెస్ట్ ఫ్రెండ్స్ ఎలా బయటపడ్డారు

   2022-05-31  Entertainment Desk
   హర్రర్ లవర్స్ కోసం అమెజాన్ ప్రైమ్‌లో అద్దిరిపోయే సినిమా ఒకటి స్ట్రీమింగ్‌కి రెడీగా ఉంది. అదే ;రూమ్ 203' (ROOM 203). 2022 ఏప్రిల్‌లో విడుదలైన ఈ చిత్రం హాలీవుడ్‌లో సూపర్ హిట్ కొట్టింది. ఈ క్రమంలో  అమెజాన్ ప్రైమ్‌లో ఇంగ్లీష్, హిందీలతో పాటు తెలుగు డబ్బింగ్ వర్షన్ కూడా స్ట్రీమ్ అవుతుంది. మరి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజ్ అయిన ఈ రూమ్ 203 టాక్ ఏంటో చూసేద్దామా..
   O.T.T Updates:  ఫాన్స్ కి శుభవార్త, పైసా ఖర్చు లేకుండా ఫ్రీగా కొత్త సినిమాలు

   O.T.T Updates:  ఫాన్స్ కి శుభవార్త, పైసా ఖర్చు లేకుండా ఫ్రీగా కొత్త సినిమాలు

   2022-05-30  Entertainment Desk
   ఓటీటీ కంటెంట్ కోసం ఖర్చు చేయడం అవసరం లేదని అనుకుంటున్నారా.. ఒక్కో యాప్‌కు అధిక మొత్తంలో వెచ్చించ లేక ఇబ్బందులు పడుతున్నారా.. అయితే ఇది మీ కోసమే. పైసా చెల్లించకుండా కావాల్సిన కంటెంట్‌ని ఫ్రీగా చూడొచ్చు. దానికోసమే ఉచిత ఓటీటీ వేదికలు కూడా ఉన్నాయి. ఆయా ఓటీటీల్లో అందుబాటులో ఉన్న సినిమాలు, వెబ్ సిరీస్‌లను సైతం డబ్బులు పెట్టకుండా ఫ్రీగా వీక్షించవచ్చు.
   UMMA movie trailer review: మదర్ సెంటిమెంట్‌తో హారర్ మూవీ

   UMMA movie trailer review: మదర్ సెంటిమెంట్‌తో హారర్ మూవీ

   2022-05-29  Entertainment Desk
   ప్రపంచ వ్యాప్తంగా హాలీవుడ్ సినిమాల తరువాత  కొరియన్ సినిమాలకు ఆదరణ ఎక్కువుగా ఉంది. ఆ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. భారీ బడ్జెట్ ఉండదు, గ్రాండ్ గ్రాఫిక్స్ ఉండవు. కేవలం కథను నమ్ముకుని కొరియన్ ఫిలిం మేకర్స్ తీసే సినిమాలు రికార్డులు సృష్టిస్తుంటాయి. వరల్డ్ సినిమాపై కాస్త నాలెడ్జ్ ఉండే ఎవరైనా కొరియన్ ఫిలిమ్స్ పై ఖచ్చితంగా ఒక లుక్ వేస్తారు
   O.T.T Updates: జూన్ 2 నుంచి జనగనమన స్ట్రీమింగ్ 

   O.T.T Updates: జూన్ 2 నుంచి జనగనమన స్ట్రీమింగ్ 

   2022-05-27  Entertainment Desk
   ఓటీటీ సంస్థలు వినోదపు డోసును పెంచుతున్నాయి. గతంలో సినీ ప్రియులకు థియేటర్లు ఒక్కటే దిక్కు. మంచి సినిమాలు చూసి ఎంజాయ్ చేయాలని అనుకునే వారికి సినిమా హాళ్లు కేరాఫ్ అడ్రస్‌గా ఉండేవి. ప్రస్తుతం ట్రెండ్ మారింది. కరోనా మహమ్మారి వ్యాప్తి తర్వాత ఓటీటీ రంగం పుంజుకుంది. వినోదాన్నిడోర్ డెలివరీ చేస్తోంది. పలు ఓటీటీ సంస్థలు పోటీ పడి మరీ..డిజిటల్ ప్రేక్షకులకు ఆనందాన్ని అందిస్తున్నాయి.
   O.T.T Mini Series: మిస్టర్ బీన్ నటుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా?

   O.T.T Mini Series: మిస్టర్ బీన్ నటుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా?

   2022-05-26  Entertainment Desk
   మిస్టర్ బీన్ ఫేమ్ రోవాన్ అట్కిన్సన్ ప్రధాన పాత్రలో నటించిన నెట్‌ఫ్లిక్స్ కామెడీ సిరీస్ మెన్ వర్సెస్ బీ ( MAN VS BEE). హౌస్-సిట్టర్‌ పాత్రలో రోవాన్ నటించిన ఈ హిల్లేరియస్ కామెడీ సిరీస్ ట్రైలర్ తాజాగా నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయింది. రోవాన్ అట్కిన్సన్‌ని ఒక తేనెటీగ ఎంత అరాచకంగా ఇబ్బందులు పెడుతుందో అనేదే ఈ ట్రైలర్ థీమ్.
   O.T.T Update: దూసుకుపోతున్న గ్రే మ్యాన్ ట్రైలర్

   O.T.T Update: దూసుకుపోతున్న గ్రే మ్యాన్ ట్రైలర్

   2022-05-26  Entertainment Desk
   వేసవి సెలవులకి మరింత హీటెక్కించేలా ప్రతిష్టాత్మక నెట్ ఫ్లిక్స్ ఓటీటీ సంస్థ మరో ప్రెస్టీజియస్ మూవీని రిలీజ్ చేయనుంది. ఎవెంజర్స్ ఇన్ఫినిటీ వార్, ఎవెంజర్స్ ఎండ్‌ గేమ్ వంటి బ్లాక్ బస్టర్ యాక్షన్ థ్రిల్లర్స్ ని తెరకెక్కించిన రస్సో బ్రదర్స్ నుండి వస్తున్న మరో యాక్షన్-థ్రిల్లర్ 'ది గ్రే మెన్'. ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలున్న ఈ 'ది గ్రే మెన్' మూవీ అఫీషియల్ ట్రైలర్ నెట్ ఫ్లిక్స్ లో విడుదలై దూసుకెళుతోంది
   O.T.T Updates: మరికొన్ని గంటల్లో డిజిటల్ ప్రేక్షకుల ముందుకు వస్తున్న హీరోపంతి 2

   O.T.T Updates: మరికొన్ని గంటల్లో డిజిటల్ ప్రేక్షకుల ముందుకు వస్తున్న హీరోపంతి 2

   2022-05-26  Entertainment Desk
   హీరో జాకీ ష్రాఫ్ కొడుకైన టైగర్ ష్రాఫ్ హీరోపంతి మూవీ బాలీవుడ్ లో మంచి సక్సెస్ అందుకుంది. లేటెస్ట్‌గా ఈ సినిమాకి సీక్వెల్ గా హీరోపంతి 2 కూడా రెడీ అయిపోయింది. అహ్మద్ ఖాన్ దర్శకత్వంలో.. తారా సుతారియా హీరోయిన్‌గా.. నవాజుద్దీన్ సిద్ధిఖీ, అమృతా సింగ్, జాకీర్ హుస్సేన్ వంటి వారు కీలక పాత్రల్లో నటిస్తున్న హీరోపంతి 2 మూవీ Amazon Prime వీడియోలో మే27 నుండి స్ట్రీమింగ్ కానుంది
   O.T.T This Week: మే 27 నుంచి నిర్మల్ పాఠక్ ఘర్‌ వాపసీ

   O.T.T This Week: మే 27 నుంచి నిర్మల్ పాఠక్ ఘర్‌ వాపసీ

   2022-05-24  Entertainment Desk
   ఎంటర్టైన్మెంట్‌లో ఓటిటీ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. కొందరి చేతుల్లోనే ఉన్న చలనచిత్ర పరిశ్రమని యువత చేతుల్లోకి పెట్టేసింది. అప్పటి నుండే తక్కువ బడ్జెట్‌లో మంచి కంటెంట్ ఉన్న చిత్రాలు వస్తున్నాయి. థియేటర్స్ కి క్రౌడ్ తగ్గి ఓటిటీకే ఎక్కువ శాతం ఆడియన్స్ కూడా మక్కువ చూపెడుతున్నారు. ఈ నేపథ్యంలో పెద్ద హీరోలు కూడా థియేటర్స్ తో పాటు ఓటిటీ రిలీజ్‌పై ఫోకస్ పెడుతున్నారు.
   O.T.T Updates: ఏజెంట్ స్ట్రీమింగ్ హక్కులు దక్కించుకున్న అమేజాన్ ప్రైమ్

   O.T.T Updates: ఏజెంట్ స్ట్రీమింగ్ హక్కులు దక్కించుకున్న అమేజాన్ ప్రైమ్

   2022-05-24  Entertainment Desk
   యువత, ఫ్యామిలీస్ అంతా ఓటిటికే జై కొడుతున్నారు. ఎదో భారీ బడ్జెట్ చిత్రాలు వస్తే తప్ప థియేటర్లలో హౌస్ ఫుల్ బోర్డులు కనిపించటం లేదు. ఈ క్రమంలో ఓటిటిలో వచ్చే సిరీస్ లు ఏంటీ, సినిమాలు ఏవి, ఎప్పుడు రిలీజ్ కాబోతున్నాయన్న వార్తలపై నెటిజన్స్ తెగ ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. అలాంటి ఓటిటి లవర్స్ కోసం తాజాగా వచ్చిన అప్డేట్స్ పై ఒక లుక్ వేద్దాం.
   O.T.T Movie trailer review: యూ డోంట్ నో మీ ట్రైలర్‌కి విశేష స్పందన

   O.T.T Movie trailer review: యూ డోంట్ నో మీ ట్రైలర్‌కి విశేష స్పందన

   2022-05-20  Entertainment Desk
   మోస్ట్ ఎవైటింగ్ బ్రిటిష్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా 'యు డోంట్ నో మి' (You Dont Know Me). ఆరు నెలల క్రితం పాత్రలని ఇంట్రడ్యూస్ చిన్న టీజర్ విడుదల చేయగా.. అది క్రైమ్ డ్రామా లవర్స్ కి తెగ నచ్చేసింది. ఆ అంచనాలతో నేడు కొత్త ట్రైలర్ ని విడుదల చేశారు You Dont Know Me మేకర్స్. ఓటిటి రారాజు నెట్ ఫ్లిక్స్ లో 95 సెకండ్స్ ఉన్న కొత్త ట్రైలర్ రిలీజ్ అవ్వగా.. నెటిజన్స్ నుండి ప్రశంసలు అందుకుంటుంది