collapse
...
మలయాళం
      O.T.T Movie review: మోహన్ లాల్ అంచనాలను అందుకున్నాడా?

      O.T.T Movie review: మోహన్ లాల్ అంచనాలను అందుకున్నాడా?

      2022-05-23  Entertainment Desk
      మోహన్ లాల్, జీతూ జోసెఫ్ కాంబినేషన్ లో తెరకెక్కిన మరో చిత్రం '12th MAN'.  ఇన్విస్టిగేషన్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రం మే 20న డిస్నిప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. దృశ్యం లాంటి హిట్ కాంబినేషన్ కావటంతో '12th MAN' మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
      కేసు మూసెయ్.. డబ్బులు ఎంతో చెప్పేయ్..

      కేసు మూసెయ్.. డబ్బులు ఎంతో చెప్పేయ్..

      2022-05-22  Entertainment Desk
      వివాదాల్లో చిక్కుకున్న మలయాళ కథానాయకుడు విజయ్ బాబు మరోసారి చిక్కుల్లో పడ్డారు.. తన పై పెట్టిన కేసును ఉపసంహరించుకుంటే డబ్బులు ఇస్తానని ఆశ చూపించినట్లు ఫిర్యాదుదారు పేర్కొనడంతో ఈ వ్యవహారం పోలీసుల దాకా వెళ్లడంతో మరోసారి విజయ్ బాబు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది.
      Kerala O.T.T దేశంలోనే తొలిసారి.. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి కేరళ ప్రభుత్వం..

      Kerala O.T.T దేశంలోనే తొలిసారి.. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి కేరళ ప్రభుత్వం..

      2022-05-20  Entertainment Desk
      దేశంలో మరెక్కడా లేనట్టు.. వినూత్న నిర్ణయం తీసుకుంది కేరళ ప్రభుత్వం. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఓటీటీ హవా నడుస్తుంది. థియేటర్స్ కి సమానంగా ఓటీటీకి సినిమా మార్కెట్ సెట్ అయిపోయింది. కరోనా తరువాత ప్రేక్షకుల ప్రియారిటి మారిపోయింది. వారి అభిరుచుల్లో కూడా పెద్ద చేంజ్ వచ్చేసింది.
      Cannes Film Festival: కేన్స్ లో భారత చిత్రాల సందడి

      Cannes Film Festival: కేన్స్ లో భారత చిత్రాల సందడి

      2022-05-17  Entertainment Desk
      75వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ అదరహో అనిపించేలా ఏర్పాట్లు చేశారు. ఈ సారి ఫెస్టివల్‌లో భారతదేశానికి ప్రత్యేక ఆహ్వానం అందించారు. కంట్రీ ఆఫ్ ఆనర్‌గా గుర్తించారు. మే 17నుంచి మే 28 వరకు జరిగే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో భారతదేశానికి చెందిన అనేక సినిమాలను ప్రదర్శించనున్నారు. ఆ సినిమాల వివరాలను ఇప్పుడు చూద్దాం.
      O.T.T Movie review: మమ్ముట్టి పురు మూవీ ఎలా ఉందంటే...

      O.T.T Movie review: మమ్ముట్టి పురు మూవీ ఎలా ఉందంటే...

      2022-05-16  Entertainment Desk
      మలయాళ మెగాస్టార్‌ మమ్ముట్టి విభిన్నమైన సినిమాలతో విలక్షణ నటనతో అలరిస్తున్నారు. వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ 70 ఏళ్ల వయసులోనూ నేటి తరం హీరోలకు గట్టిపోటీ ఇస్తూ అబ్బురపరుస్తున్నారు. ఇటీవల భీష్మ పర్వం, సీబీఐ5, ది ప్రీస్ట్‌ సినిమాలతో ఆకట్టుకున్న మమ్ముట్టి, మరో వైవిధ్యమైన క్యారెక్టరైజేషన్‌లో నటించిన చిత్రం 'పురు'. ఈ సినిమాలో మమ్ముట్టి కుట్టన్ అనే పాత్రను చేశాడు
      Malayalam: మిస్టరీ థ్రిల్లర్ గా మోహన్​ లాల్​ '12th మ్యాన్'

      Malayalam: మిస్టరీ థ్రిల్లర్ గా మోహన్​ లాల్​ '12th మ్యాన్'

      2022-05-05  Entertainment Desk
      ఇండియాన్ సినిమాల్లో ఇప్పుడు ఎక్కువగా నడుస్తున్న ట్రెండ్ క్రైమ్. సైకో కిల్లింగ్, మర్డర్స్ చుట్టూ తీరుగుతున్న కథలకు మంచి డిమాండ్ ఉంది. అందులోనూ వెబ్ సిరీస్ లు ఎక్కువయ్యాక ఈ ధోరణి మరింత పెరిగింది. తెలుగు, తమిళంలో ఇలాంటివి తక్కువగా వస్తున్న మలయాళంలో వీటి వేగం ఊపందుకుంది.
      O.T.T Updates: అలరిస్తున్న అంత్యాక్షరి సినిమా

      O.T.T Updates: అలరిస్తున్న అంత్యాక్షరి సినిమా

      2022-04-26  Entertainment Desk
      మలయాళం సినిమా అంత్యాక్షరి డిజిటల్ ప్రేక్షకులను అలరిస్తోంది. సోనీ లివ్‌ ద్వారా స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సినిమా ప్రేక్షకులకు ఎంతగానో నచ్చేసింది. ఈ సినిమా ఖచ్చితంగా చూడాలంటూ ట్విట్టర్‌ ద్వారా స్పందిస్తున్నారు.
      O.T.T Update : త్వరలో అలరించనున్న సినిమాలు

      O.T.T Update : త్వరలో అలరించనున్న సినిమాలు

      2022-04-23  Entertainment Desk
      ప్రేక్షకుల అభిరుచి మేరకు వివిధ ఓటీటీ సంస్థలు.. మంచి కంటెంట్‌ అందిస్తున్నాయి. రానున్న రోజుల్లో తమ సంస్థ ద్వారా స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాల జాబితాను ప్రకటిస్తున్నాయి. సమ్మర్‌ సీజన్‌లో ఎటువంటి సినిమాలు అందుబాటులోకి తెస్తున్నాయో వెల్లడిస్తున్నాయి.
      O.T.T releases : ఈ వారం వినోదాన్ని అందించే సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే

      O.T.T releases : ఈ వారం వినోదాన్ని అందించే సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే

      2022-04-20  Entertainment Desk
      ఓటీటీ సంస్థలు డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు కొత్త కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లను అందుబాటులోకి తెస్తున్నాయి. వినోదాన్ని అందిస్తున్నాయి. ఏప్రిల్ 21, ఏప్రిల్ 22వ తేదీలలో పలు భాషల్లో పలు ఓటీటీ సంస్థల ద్వారా స్ట్రీమింగ్ అవుతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఏవో తెలుసుకుందాం
      O.T.T release : ఏప్రిల్ 14న వస్తున్న జేమ్స్

      O.T.T release : ఏప్రిల్ 14న వస్తున్న జేమ్స్

      2022-04-13  Entertainment Desk
      ప్రతి వారం కొత్త కొత్త సినిమాలు , వెబ్‌సిరీస్‌లతో అలరిస్తున్న స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లు సమ్మర్‌ సీజన్‌లో ప్రేక్షకుల కోసం అదరహో అనిపించే కంటెంట్‌తో ముందుకు వస్తున్నాయి. ఈ వారం ఓటీటీలో విడుదలైన సినిమాలో ప్రముఖంగా చెప్పుకోదగినది జేమ్స్ మూవీ. దివంగత పునీత్ రాజ్‌కుమార్ నటించిన ఈ సినిమాను సోనీలివ్ సంస్థ ఏప్రిల్ 14 నుంచి స్ట్రీమింగ్ చేస్తోంది. 
      మమ్ముట్టి 'సీబీఐ 5' టీజర్ : ఉత్కంఠ రేపుతున్న ఇన్వెస్ట్ గెట్ థ్రిల్లర్

      మమ్ముట్టి 'సీబీఐ 5' టీజర్ : ఉత్కంఠ రేపుతున్న ఇన్వెస్ట్ గెట్ థ్రిల్లర్

      2022-04-07  Entertainment Desk
      మలయాళ మెగాస్టార్‌ మమ్ముట్టి హీరోగా కె.మధు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన లేటెస్ట్ మూవీ 'సిబిఐ 5 : ది బ్రెయిన్'. స్వర్గచిత్ర ఫిల్మ్స్ బ్యానర్ పై స్వర్గచిత్ర అప్పచ్చన్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇందులో మమ్ముట్టి సిబిఐ ఆఫీసర్ సేతురామయ్యర్ గా నటిస్తున్నారు.
      పొలిటికల్ థ్రిల్లర్ గా పుథ్వీరాజ్ 'జ‌న‌ గ‌ణ‌ మ‌న‌'

      పొలిటికల్ థ్రిల్లర్ గా పుథ్వీరాజ్ 'జ‌న‌ గ‌ణ‌ మ‌న‌'

      2022-04-01  Entertainment Desk
      పృథ్వీరాజ్ సుకుమారన్-సూరజ్ వెంజరమూడు ప్రధాన పాత్రల్లో డిజో జోస్ ఆంటోనీ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ  ‘జనగణమన’ .ఈ చిత్రాన్ని పృథ్విరాజ్ ప్రొడక్షన్స్, మ్యాజిక్ ఫ్రేమ్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. ఇందులో మమతా మోహన్ దాస్, శ్రీదివ్య హీరోయిన్ లుగా నటించారు.