collapse
...
తమిళం
   O.T.T Movie review: పా రంజిత్‌ నుంచి వచ్చిన మరో అద్భుత చిత్రం

   O.T.T Movie review: పా రంజిత్‌ నుంచి వచ్చిన మరో అద్భుత చిత్రం

   2022-05-31  Entertainment Desk
   కుల వివక్ష వంటి కథలతో సినిమాలను తీసే పా రంజిత్ మరోసారి సామజిక స్పృహతో తీసిన చిత్రం సేత్తుమాన్. డెబ్యూడెంట్ తమీజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నీలం ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తీశారు. తమిళ నటులు మాణిక్యం ,  అశ్విన్ ప్రధాన పాత్రలు పోషించగా ప్రసన్న బాలచంద్రన్ ,  సావిత్రిలు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
   O.T.T Updates:  ఫాన్స్ కి శుభవార్త, పైసా ఖర్చు లేకుండా ఫ్రీగా కొత్త సినిమాలు

   O.T.T Updates:  ఫాన్స్ కి శుభవార్త, పైసా ఖర్చు లేకుండా ఫ్రీగా కొత్త సినిమాలు

   2022-05-30  Entertainment Desk
   ఓటీటీ కంటెంట్ కోసం ఖర్చు చేయడం అవసరం లేదని అనుకుంటున్నారా.. ఒక్కో యాప్‌కు అధిక మొత్తంలో వెచ్చించ లేక ఇబ్బందులు పడుతున్నారా.. అయితే ఇది మీ కోసమే. పైసా చెల్లించకుండా కావాల్సిన కంటెంట్‌ని ఫ్రీగా చూడొచ్చు. దానికోసమే ఉచిత ఓటీటీ వేదికలు కూడా ఉన్నాయి. ఆయా ఓటీటీల్లో అందుబాటులో ఉన్న సినిమాలు, వెబ్ సిరీస్‌లను సైతం డబ్బులు పెట్టకుండా ఫ్రీగా వీక్షించవచ్చు.
   O.T.T Updates: జూన్ నెలలో అలరించేందుకు వస్తున్న సినిమాలివే

   O.T.T Updates: జూన్ నెలలో అలరించేందుకు వస్తున్న సినిమాలివే

   2022-05-29  Entertainment Desk
   కరోనా కష్టాలు ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ కి మాత్రం వెలకట్టలేని లాభాలను తెచ్చిపెట్టాయి. థియేటర్స్ ఆడియన్స్ లో దాదాపు సగానికి పైగా  ఓటీటీకి షిఫ్ట్ అయిపోయారు. దీంతో ఓటీటీ కంటెంట్‌కి ఎక్కడలేని క్రేజ్ ఏర్పడింది. అలాంటి ఓటీటీ ప్రియుల కోసం ఈ వారం పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లు రెడీగా వెయిట్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో Netflix, Amazon Prime, G5, Sony Liv, Disney Hot Star +వంటి ఓటీటీ ఛానెల్స్ లో విడుదలయ్యే కంటెంట్‌
   O.T.T Updates: మీడియాపై మరో విమర్శనాస్త్రం ..ది బ్రోకెన్ న్యూస్

   O.T.T Updates: మీడియాపై మరో విమర్శనాస్త్రం ..ది బ్రోకెన్ న్యూస్

   2022-05-28  Entertainment Desk
   ఇండియాస్ బిగ్గెస్ట్ ఓటీటీ సంస్థ ZEE5 అందిస్తున్న మరో ప్రామిసింగ్ ఒరిజినల్ సిరీస్ 'ది బ్రోకెన్ న్యూస్'. ఈ సిరీస్‌తో క్యాన్సర్  నుండి కోలుకుని సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చింది బాలీవుడ్ నటి సోనాలి బింద్రే. 'మురారి' సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చి.. చిరంజీవి,  బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి అగ్ర హీరోలు అందరితో నటించిన సోనాలి బింద్రే 'ది బ్రోకెన్ న్యూస్' సిరీస్ తో ఓటీటీలో తోలి ఎంట్రీ ఇచ్చింది.
   O.T.T Updates: జూన్ 2 నుంచి జనగనమన స్ట్రీమింగ్ 

   O.T.T Updates: జూన్ 2 నుంచి జనగనమన స్ట్రీమింగ్ 

   2022-05-27  Entertainment Desk
   ఓటీటీ సంస్థలు వినోదపు డోసును పెంచుతున్నాయి. గతంలో సినీ ప్రియులకు థియేటర్లు ఒక్కటే దిక్కు. మంచి సినిమాలు చూసి ఎంజాయ్ చేయాలని అనుకునే వారికి సినిమా హాళ్లు కేరాఫ్ అడ్రస్‌గా ఉండేవి. ప్రస్తుతం ట్రెండ్ మారింది. కరోనా మహమ్మారి వ్యాప్తి తర్వాత ఓటీటీ రంగం పుంజుకుంది. వినోదాన్నిడోర్ డెలివరీ చేస్తోంది. పలు ఓటీటీ సంస్థలు పోటీ పడి మరీ..డిజిటల్ ప్రేక్షకులకు ఆనందాన్ని అందిస్తున్నాయి.
   O.T.T Movie review: మోహన్ లాల్ అంచనాలను అందుకున్నాడా?

   O.T.T Movie review: మోహన్ లాల్ అంచనాలను అందుకున్నాడా?

   2022-05-23  Entertainment Desk
   మోహన్ లాల్, జీతూ జోసెఫ్ కాంబినేషన్ లో తెరకెక్కిన మరో చిత్రం '12th MAN'.  ఇన్విస్టిగేషన్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రం మే 20న డిస్నిప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. దృశ్యం లాంటి హిట్ కాంబినేషన్ కావటంతో '12th MAN' మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
   Oxygen teaser review: ఆకట్టుకుంటున్న ఆక్సిజన్ టీజర్

   Oxygen teaser review: ఆకట్టుకుంటున్న ఆక్సిజన్ టీజర్

   2022-05-21  Entertainment Desk
   నయనతార  ''O 2'' అనే మరో ప్రయోగాత్మక చిత్రంతో మనముందుకు వస్తోంది. సౌత్‌లో మహిళ ప్రాధాన్యత ఉన్న సినిమాలని చేయాలంటే నయనతారనే అన్న ఇమేజీకి తగ్గట్టు.. ''O 2'' అనే మరో లేడి ఓరియెంటెడ్ చిత్రంలో నటిస్తుంది. ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫార్మ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కాబోతుండగా ఈ మూవీ టీజర్ సొషల్క్ మీడియాలో వైరల్ అవుతుంది.
   O.T.T this Week: డిజిటల్ ప్రేక్షకుల ముందుకు బీస్ట్ మూవీ

   O.T.T this Week: డిజిటల్ ప్రేక్షకుల ముందుకు బీస్ట్ మూవీ

   2022-05-12  Entertainment Desk
   ఓటీటీ సంస్థలు ఎంటర్‌టైన్మెంట్ డోస్‌ను పెంచుతున్నాయి. ఇంగ్లిష్, హిందీతో పాటు పలు స్థానిక భాషల్లోని ప్రేక్షకులను కూడా దృష్టిలో పెట్టుకుని తమ విస్తృతిని పెంచుతున్నాయి. వారం వారం కొత్త కొత్త కంటెంట్‌తో ప్రేక్షకులను అలరించేందుకు ముందుకు వస్తున్నాయి.
   O.T.T Updates: అమేజాన్‌ ప్రైమ్‌లో పే పవ్ వ్యూ సర్వీస్

   O.T.T Updates: అమేజాన్‌ ప్రైమ్‌లో పే పవ్ వ్యూ సర్వీస్

   2022-04-30  Entertainment Desk
   డిమాండ్ స్ట్రీమింగ్ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ సంస్థ తన సంస్థ ద్వారా రాబోతున్న వెబ్‌సిరీస్‌లు, సినిమాల జాబితాను ప్రకటించింది. హిందీతో పాటు తెలుగు, తమిళం భాషల్లో తాము తెరకెక్కిస్తున్న వివిధ రకాల సినిమాలు, సిరీస్‌లకు సంబంధించిన వివరాలను కూడా వెల్లడించింది. హిందీ, తమిళంతో పాటు తెలుగులో మొత్తం 40 కొత్త టైటిల్స్‌ ను విడుదల చేయనున్నట్లు తెలిపింది.
   O.T.T Updates: రాజ్ అండ్ డీకేతో జతకట్టిన షాహీద్ కపూర్

   O.T.T Updates: రాజ్ అండ్ డీకేతో జతకట్టిన షాహీద్ కపూర్

   2022-04-29  Entertainment Desk
   బాలివుడ్ హీరో షాహీద్ కపూర్ డిజిటల్‌ ఎంట్రీకి సిద్ధమయ్యాడు. ఫ్యామిలీ మ్యాన్‌ వంటి హిట్ వెబ్‌సిరీస్‌ నిర్మించిన రాజ్‌ అండ్ డీకే టీమ్‌తో జత కట్టాడు. ఫర్జీ అనే వెబ్‌సిరీస్‌లో నటిస్తున్నాడు. ఈ సిరీస్‌లో షహీద్‌ కపూర్‌తో పాటు ప్రముఖ తమిళ హీరో విజయ్ సేతుపతి, ప్రముఖ హిందీ నటుడు కేకే మెనన్‌, ప్రముఖ హీరోయిన్లు రాశీఖన్నా, రెజీనాలు కూడా నటిస్తున్నారు
   O.T.T Updates: డిజిటల్ ప్రేక్షకుల కోసం కీర్తి సురేశ్‌ ఏ సినిమా చేసిందో తెలుసా

   O.T.T Updates: డిజిటల్ ప్రేక్షకుల కోసం కీర్తి సురేశ్‌ ఏ సినిమా చేసిందో తెలుసా

   2022-04-29  Entertainment Desk
   కీర్తి సురేష్‌ నటించిన ఓ సినిమా త్వరలోనే ఓటీటీ వేదికగా సందడి చేయనుంది. మే 6 నుంచి అమేజాన్ ప్రైమ్‌ ద్వారా స్ట్రీమింగ్ కానుంది. సాని కాయిధం అనే తమిళ చిత్రాన్ని చిన్ని పేరుతో తెలుగులోనూ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో కీర్తి సురేష్‌ ఒక గ్రామీణ యువతిగా నటించింది
   O.T.T Updates: ప్రకాశ్ రాజ్ నటించిన వెబ్‌సిరీస్‌ ఎలా ఉందో తెలుసా ?

   O.T.T Updates: ప్రకాశ్ రాజ్ నటించిన వెబ్‌సిరీస్‌ ఎలా ఉందో తెలుసా ?

   2022-04-28  Entertainment Desk
   జీ5 ఓటీటీ సంస్థ తమ సబ్‌స్క్రైబర్స్ కోసం సమ్మర్ స్పెషల్స్ తో ముందుకు వచ్చింది. మంచి మంచి సినిమాలు, వెబ్‌సిరీస్‌లు అందిస్తోంది. ప్రేక్షకులను అలరిస్తోంది. విలక్షణ్ నటుడు ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రలో నటించిన అనంతం వెబ్‌సిరీస్‌ ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఏప్రిల్ 22 న జీ5 ఓటీటీ ద్వారా స్ట్రీమింగ్ అవుతోంది