collapse
...
వినోదం
  విశాల్ పాన్ ఇండియా చిత్రం 'లాఠీ'

  విశాల్ పాన్ ఇండియా చిత్రం 'లాఠీ'

  2022-05-23  Entertainment Desk
  సమాజంలో మార్పు తెచ్చే శక్తి లాఠీకి వుంది. విశాల్‌ ఆ 'లాఠీ' తో సమాజంలో ఎలాంటి మార్పులకు నాంది పలికారో అన్నది ఆసక్తికరం. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రానికి అన్ని భాషలకు ఒకే టైటిల్‌ పెట్టారు. ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ ని దర్శకుడు వినోద్‌ కుమార్‌ సరికొత్త కథాంశంతో తెరకెక్కించారు. ఈ చిత్రంలో విశాల్ ఫుల్ లెంత్ యాక్షన్ కి ప్రాధాన్యత వున్న పాత్రలో నటిస్తున్నారు.
  సూప‌ర్ఉమెన్ మూవీ ఇంద్రాణి నుంచి న‌టి ఫ్ర‌నైట జిజిన ఫ‌స్ట్ లుక్

  సూప‌ర్ఉమెన్ మూవీ ఇంద్రాణి నుంచి న‌టి ఫ్ర‌నైట జిజిన ఫ‌స్ట్ లుక్

  2022-05-23  Entertainment Desk
  భార‌త‌దేశపు మొట్ట‌మొద‌టి సూప‌ర్‌గ‌ర్ల్ మూవీగా తెలుగు, త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల‌లో రూపొందుతోన్న ప్యాన్ ఇండియా చిత్రం `ఇంద్రాని`. ఈ చిత్రం నుండి ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్స్‌కి, మేకింగ్ వీడియోకి విశేష ఆద‌ర‌ణ ల‌భించింది. తాజాగా ఈ చిత్రం నుండి న‌టి ఫ్ర‌నైట జిజిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ రిలీజ్ చేశారు మేక‌ర్స్‌..ఈ సంద‌ర్భంగా ఫ్ర‌నైట‌ పాత్ర చాలా ముఖ్యమైనదని, ఇంద్రాణితో సమానంగా ఉం
  "శ్రీరంగపురం" ట్రైలర్ ఎలా ఉందంటే?

  "శ్రీరంగపురం" ట్రైలర్ ఎలా ఉందంటే?

  2022-05-23  Entertainment Desk
  అతిథి లయన్ సాయి వెంకట్ మాట్లాడుతూ... టైటిల్ బాగుంది కనెక్ట్ అయ్యేలా ఉంది. పేరన్నది చాలా చేంజెస్ తెస్తుంది.. నేను కూడా పేరు మార్చుకున్న తరువాత ఇండస్ట్రీలో వెనుతిరిగి చూసుకులేదు.. అలానే ఈ చిత్ర దర్శకుడు కూడా శ్రీను పేరు ను వాసుగా మార్చుకున్నాడు గొప్ప స్థాయికి వస్తాడని భావిస్తున్నా.. ఈ సినిమాలో సాంగ్స్ చాలా బాగున్నాయి ఈ చిత్ర మ్యూజిక్ డైరెక్టర్ స్వర సుందరం ను నేనె ఇంట్రడ్యూస్ చేశా.. మంచి పేరు సంపాద
  బుక్‌మైషోతో కలసిన‌ అడివి శేష్ 'మేజర్'

  బుక్‌మైషోతో కలసిన‌ అడివి శేష్ 'మేజర్'

  2022-05-23  Entertainment Desk
  సాధారణంగా స్టార్ హీరోల సినిమాల ప్రీమియర్ షోలు ముందుగా చూస్తుంటాం. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ ప్రతి భారతీయుడు చూడవలసిన కథ. రియల్ హీరో సందీప్ 'మేజర్' చిత్రానికి కూడా దేశవ్యాప్తంగా ప్రివ్యూలు వుండబోతున్నాయి. ఇండియాలో మొట్టమొదటిసారిగా దేశవ్యాప్తంగా సినిమాను ప్రదర్శించడానికి మేజర్ చిత్ర యూనిట్ బుక్‌మైషోతో జతకట్టింది. జూన్ 3న అధికారికంగా విడుదలకాబోయే ముందే 'మేజర్' ప్రత్యేక ప్రివ్యూలు వివిధ నగరాల్
  నాటకాలకు ప్రాణం పొస్తున్న ఉత్సవం

  నాటకాలకు ప్రాణం పొస్తున్న ఉత్సవం

  2022-05-23  Entertainment Desk
  త్వరలో ప్రమోషన్స్ మొదలు కాబోతున్న ఈ ఉత్సవం సినిమాలో హీరోగా దిలీప్ హీరోయిన్ గా రెజీనా నటించారు. ముఖ్య పాత్రల్లో ప్రకాష్ రాజ్, నాజర్, రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, అలీ, రచ్చ రవి, రఘుబాబు, ప్రియదర్శి తదితరులు నటించారు. అద్భుతమైన విజువల్స్ ను కెమెరామెన్ రసూల్ ఎల్లోర్ ఉత్సవం ను అందంగా తీర్చిందిద్దారు, అనూప్ రూబెన్స్ తన పాటలతో, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రాణం పోశారు. కోటగిరి వెంకటేశ్వర రావు ఎడిటింగ్ లో న
  బడా హీరోలు...ఫేక్ తంటాలు

  బడా హీరోలు...ఫేక్ తంటాలు

  2022-05-23  Entertainment Desk
  సోషల్ మీడియా వచ్చాక అసలు ఐడెంటిటీని దాచుకుని ఫేక్ ప్రొఫైల్స్ తో ఫలానా హీరోల ఫ్యాన్సని చెప్పుకుంటూ అవతలి వాళ్ళ మీద బురద జల్లే బ్యాచులు పెరిగిపోతున్నాయి.మేము గొప్పంటే మేము గొప్పంటూ ఓపెనింగ్స్ గురించి కలెక్షన్ల గురించి చేసుకుంటున్న ట్రోలింగ్ శృతి మించి పోతోంది. కొన్ని సందర్భాల్లో ఇది వికృత రూపం కూడా దాలుస్తోంది. మొన్న విడుదలైన సర్కారు వారి పాట వసూళ్ల నేపథ్యంలో దీనికి సంబంధించిన వాదోపవాదాలు జోరుగా సాగ
  చిన్న నిర్మాతలకు డిజిటల్ భరోసా కావాలి

  చిన్న నిర్మాతలకు డిజిటల్ భరోసా కావాలి

  2022-05-23  Entertainment Desk
  ఇకపై తెలుగు సినిమా చరిత్రను గురించి చెప్పుకోవాలంటే కరోనాకు ముందు వైరస్ కు తర్వాత అని చెప్పుకోవాల్సి రావడం ఖాయం. అంతగా పరిశ్రమ మీద ప్రభావం చూపించిన ఈ మహమ్మారి థియేటర్లు, షూటింగులతో మొదలుపెట్టి ఈ రంగం మీద ఆధారపడ్డ ఏ ఒక్కరిని వదల్లేదు. అయితే ఈ పరిణామం ఒకరకంగా చిన్న నిర్మాతలకు ఓ కొత్త దారి చూపించిందన్న మాట వాస్తవం. గతంలో పరిమిత బడ్జెట్ లో ఏదైనా చిత్రం తీస్తే దాన్ని విడుదల చేయడానికి ఆ ప్రొడ్యూసర్లు నాన
  నా మ్యారేజి ఎప్పుడంటే..

  నా మ్యారేజి ఎప్పుడంటే..

  2022-05-23  Entertainment Desk
  నటి కియారా అద్వానీ క్లారిటీ ఇచ్చేసింది. పెళ్లి ఎప్పుడు అన్న ప్రశ్నలకు సూపర్ ఆన్సర్ ఇచ్చింది. అప్పుడు, ఇప్పుడు అని కాకుండా మ్యారేజ్ పై ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది.
  అజ‌య్ దేవ‌గ‌ణ్ లా విన్యాసం.. కటకటాల్లోకి యువకుడు

  అజ‌య్ దేవ‌గ‌ణ్ లా విన్యాసం.. కటకటాల్లోకి యువకుడు

  2022-05-23  Entertainment Desk
  సోష‌ల్ మీడియాలో ఫాలోయ‌ర్ల‌ను పెంచుకుంటూ గొప్ప‌ద‌నం చాటుకునేందుకు 21యేళ్ళ ఓ యువ‌కుడు చేసిన విన్యాసాల‌కు చివ‌రికి క‌ట‌క‌టాల‌పాల‌య్యాడు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని నొయిడాకు చెందిన రాజీవ్ అనే యువ‌కుడు సినిమాల్లో హారోలు చేసే స్టంట్ సీన్లు అనుక‌రిస్తూ సోష‌ల్ మీడియాలో్ గొప్ప‌ద‌నం చాటుకోవాల‌నుకున్నాడు.
  క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల‌కు సొగ‌సుల‌ద్దిన రాఘ‌వేంద్రుడు...మే 23 కె.రాఘ‌వేంద్ర‌రావు పుట్టిన‌రోజు

  క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల‌కు సొగ‌సుల‌ద్దిన రాఘ‌వేంద్రుడు...మే 23 కె.రాఘ‌వేంద్ర‌రావు పుట్టిన‌రోజు

  2022-05-22  Entertainment Desk
  తెలుగు సినిమాకు కమర్షియల్ సొబగులు అద్దిన దర్శకుడు. తెలుగు మూవీని అందమైన దృశ్యకావ్యంగా తీర్చిదిద్దిన ఘనుడు. ఆయన స్టైల్ డిఫరెంట్.. ఆప్రోచ్ డిఫరెంట్ .. మేకింగ్‌లో వెరైటీ. హీరోయిజాన్ని ఎలివేట్ చేయడంలో ఆయన రూటే సెపరేటు. ఇక హీరోయిన్ ను గ్లామరస్ గా చూపించడంలో కే.రాఘవేంద్రరావు తర్వాతే ఎవరైనా...కమర్షియల్ మూవీస్ కు కేరాఫ్ అడ్రస్. భక్తి చిత్రాలను తీసి ప్రేక్షకులను పరవశింపజేసాడు. ఆయనే దర్శకేంద్రుడు కె.రాఘవేం
  కామెడీ హీరోగా స‌రికొత్త ఒర‌వ‌డి... మే 23 చంద్ర మోహ‌న్ పుట్టిన‌రోజు

  కామెడీ హీరోగా స‌రికొత్త ఒర‌వ‌డి... మే 23 చంద్ర మోహ‌న్ పుట్టిన‌రోజు

  2022-05-22  Entertainment Desk
  తన పేరుకు ముందు ఏ స్టార్‌ లేకపోయినా.. ఆయనతో చేసిన హీరోయిన్లు మాత్రం స్టార్‌ హీరోయిన్లు అయ్యేవారు.. ఆయనకు ఏ స్టార్‌ గుర్తింపు లేకపోయినా పెద్ద స్టార్‌ హీరోలతో ఢీ కొట్టారు. నటన మీద ఉన్న మక్కువ ఆయనను నాటకాల నుంచి సినిమా తెరపై మెరిపించింది. తెలుగు చిత్రసీమలో ఇప్పుడున్న విలక్షణ నటుల్లో అరుదైన నటులాయన. ఆయనే చంద్రమోహన్‌. అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖరరావు. తన నటనకు ఎన్నో అవార్డులు.. మరెన్నో రివార్డులు ఆయన
  ఎఫ్3 మూవీ ని ఫ్యామిలీ అంతా కలసి చూసి హాయిగా నవ్వుకోండి - ఎఫ్3 టీమ్

  ఎఫ్3 మూవీ ని ఫ్యామిలీ అంతా కలసి చూసి హాయిగా నవ్వుకోండి - ఎఫ్3 టీమ్

  2022-05-22  Entertainment Desk
  విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సూపర్ హిట్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న భారీ మల్టీస్టారర్ 'ఎఫ్ 3'. డబుల్ బ్లాక్‌బస్టర్ ఎఫ్‌2 '' ఫ్రాంచైజీ నుంచి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు సమర్పకులుగా నిర్మాత శిరీష్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 'ఎఫ్3 'ఫ్యామిలీ అండ్ ఫన్ ఎంటర్‌టైనర్ కోసం ప్రేక్షకుల