collapse
...
Home / Galleries / జాతీయం - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | News for Telugu | News Telugu

జాతీయం

Photo Gallery from Rest of India

ఐఎన్ఎస్ విశాఖపట్నం భారత నౌకాదళంలో చేరిన సందర్భాన్ని పురస్కరించుకొని రక్షణ రంగంలో ఆత్మనిర్భరతకు నిదర్శనంగా పేర్కొంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన పోస్ట్
మణిపూర్ లోని పత్సోయ్ లో సీఎం 11 వర్సెస్ బీజేవైఎం 11 మధ్య జరిగిన స్నేహపూర్వక మ్యాచ్ ను తిలకిస్తున్న బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు తేజస్వీ సూర్య
జాతీయ ఐక్యత కు ప్రతీకగా మణిపూర్‌లో కార్మికులతో కలిసి విందులో పాల్గొన్నBJYM జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య
పనాజీలో శనివారంఐఎఫ్ఎఫ్ఐ52 ప్రారంభోత్సవం సందర్భంగా ప్రసంగిస్తున్న కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయమంత్రి మురుగన్
భారత తొలి స్టెల్త్ గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్ ఐఎన్ఎస్ విశాఖపట్నం నౌకను ముంబైలో విధుల్లోకి ప్రవేశపెట్టిన రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్
పద్మ అవార్డు గ్రహీతలతో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి యం వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
న్యూదిల్లీలో వాయుసేన కమాండర్లతో సమావేశమైన రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్
రిటైల్ డైరెక్ట్ స్కీమ్ చిన్నస్థాయి మదుపరులకు సరళమైన, సురక్షిత మాధ్యమంగా ఉండగలదని, ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్ మన్ స్కీమ్ అనేది దేశంలో ‘వన్ నేషన్, వన్ అంబుడ్స్ మన్ వ్యవస్థ’కు బాట వేస్తుందని అంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ట్వీట్
భారత్ - యూఏఈ మధ్య విమానాల రాకపోకల అంశంపై యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాయబారి అహ్మద్ అల్బానాతో చర్చిస్తున్నభారత పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా
వరద బాధితుల సహాయార్థం నిత్యావసరాల ప్యాకెట్లు అందిస్తున్న తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్
మలేసియా లోని జోహర్ రాష్ట్రంలో దక్షిణ పూర్వ సౌత్ ఈస్ట్ ఆసియా మంత్రాలయంలో శ్రీ అయ్యప్ప స్వామి పడిపూజ
మలేసియా లోని జోహర్ రాష్ట్రంలో దక్షిణ పూర్వ సౌత్ ఈస్ట్ ఆసియా మంత్రాలయంలో శ్రీ అయ్యప్ప స్వామి పడిపూజ
ఆఫ్ఘనిస్తాన్ పరిణామాలపై దిల్లీలో నిర్వహించిన సమావేశంలో ఇరాన్, కజక్ స్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్, రష్యా, తజకిస్తాన్, తుర్కు మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ ప్రతినిధులు
నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, ఎస్ఎల్ఎస్ఎ, డిఎల్ఎస్ఎ కలసి నోయిడాలో ఏర్పాటు చేసిన లీగల్ సర్వీసెస్ డే వేడుకలో పాల్గొన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ తదితరులు
ఏపీకి చెందిన ఆన్ రాక్ పరిశ్రమకు సంబంధించి లండన్ లో రెండో దఫా ఆర్బిట్రేషన్ ఈ నెలలో జరగనుంది. ఈ నేపథ్యంలో కోర్టులో మధ్యవర్తిత్వ పరిష్కారంపై చొరవ చూపాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కోరిన ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
కార్తీక పున్నమి సందర్భంగా మహా గురు పాద పూజ, మహాభిషేకం, రత్నోత్సవం, పడిపూజ