collapse
...
Home / Galleries / తెలంగాణ - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | News for Telugu | News Telugu

తెలంగాణ

Photo Gallery from Telangana State

సోమవారం సాయంత్రం హైదరాబాద్ లో టింటెడ్ గ్లాస్, సరిగా లేని నెంబర్ ప్లేట్లు, స్టిక్కర్ల (ఎమ్మెల్యే, పోలిస్, ప్రెస్)కు సంబంధించి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించిన పోలీసులు
సోమవారం సాయంత్రం హైదరాబాద్ లో టింటెడ్ గ్లాస్, సరిగా లేని నెంబర్ ప్లేట్లు, స్టిక్కర్ల (ఎమ్మెల్యే, పోలిస్, ప్రెస్)కు సంబంధించి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించిన పోలీసులు
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఇండియన్ సొసైటీ ఆఫ్ అగ్రానమీ కలసి హైదరాబాద్ లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న అగ్రానమీ కాంగ్రెస్ లో ఏకే సింగ్ నేతృత్వంలో జరిగిన సెషన్
ఎమ్మెల్సీగా ఎన్నికైన అనంతరం తెలంగాణ సీఎం కేసీఆర్ తో కౌశిక్ రెడ్డి
స్వచ్ఛ సర్వేక్షన్ 2021 జాతీయస్థాయిలో అవార్డులు సాధించిన పురపాలికల మేయర్లు, చైర్ పర్సన్లు, కమిషనర్లు, పురపాలక శాఖ ఉన్నతాధికారులను అభినందించిన మంత్రి కేటీఆర్
ఇండియన్ పవర్ లిఫ్టింగ్ ఫెడరేషన్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన జూనియర్ చాంపియన్ షిప్ ముగింపు కార్యక్రమంలో పాల్గొని, విజేతలను అభినందించిన బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి
వరి రైతుల నుంచి ధాన్యం కొనాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ ధర్నా చౌక్ వద్ద టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మేయర్ బొంతు రామ్మోహన్
రాచకొండ కృష్ణారావు 69వ జయంతి కార్యక్రమంలో పాల్గొని నివాళులు అర్పించిన బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్, ఆందుగుల శ్రీనివాస్ తదితరులు
హుజురాబాద్ శాసనసభ్యుడిగా ప్రమాణం చేసిన బీజేపీ నేత ఈటల రాజేందర్
తెలంగాణలో గుస్సాడి నృత్యకళకు మారుపేరుగా నిలిచిన కనకరాజును పద్మశ్రీ అవార్డుతో సత్కరిస్తున్న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్
ఎల్బీ స్టేడియంలో జరిగిన డిసేబుల్డ్ క్రికెట్ సిరీస్ లో భారత్ పై నెగ్గి విజేతగా నిలిచిన బంగ్లాదేశ్ జట్టు
పీఎం స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి కింద 3.4 లక్షల మంది వీధి వ్యాపారులకు రుణాలు పంపిణి చేయాలన్న లక్ష్యాన్ని సాధించిన తెలంగాణ
రాజంపేట, కమలాపురం మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాటైన జనసేన సమన్వయ కమిటీ
సోమవారం సాయంత్రం హైదరాబాద్ లో టింటెడ్ గ్లాస్, సరిగా లేని నెంబర్ ప్లేట్లు, స్టిక్కర్ల (ఎమ్మెల్యే, పోలిస్, ప్రెస్)కు సంబంధించి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించిన పోలీసులు