collapse
...
ఆరోగ్యం
  రక్త పోటు నియంత్రణకు దివ్యౌషధం

  రక్త పోటు నియంత్రణకు దివ్యౌషధం

  2022-05-24  Health Desk
  అధిక రక్త పోటు ప్రాణాంతకం కదా. అది  తెలియని వారు ఎవరూ ఇవాళ్టి రోజుల్లో కనిపించరు. సాధారణ స్థాయి రక్త పోటు అందరికీ సమానమే. అయితే కొందరికి ఇది అదుపు తప్పి తారాస్థాయిలోకి వెళ్లిపోతూ ఉంటుంది. దీనిని హైపర్ టెన్షన్ లేదా హై బ్లడ్ ప్రెషర్ అని వ్యవహరిస్తారు. ఇలా అధిక స్థాయి రక్త పోటు కారణంగా శరీరంలోని చాలా అవయవాలకు తీరని నష్టం వాటిల్లే ప్రమాదం ఎక్కువ.
  విటమిన్ ప్రాధాన్యత – పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలు

  విటమిన్ ప్రాధాన్యత – పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలు

  2022-05-24  Health Desk
  ఎముకల పుష్టికి, రక్తం శుభ్రంగా ఉండి అవసరమైనప్పుడు సత్వరం గట్టిపడే లక్షణంతో ఆరోగ్యం ప్రసాదించేందుకు విటమిన్ కే చాలా కీలకమైన పోషకం. గాయాలు తగిలినప్పుడు వెంటనే రక్తం అక్కడ గడ్డకట్టినప్పుడే మనకు క్షేమం. అలా గడ్డ కట్టకపోతే రక్తస్రావం ఎక్కువయి ప్రమాదకరం కావచ్చు.
  10 లక్షల మంది ఆశా వాలంటీర్లకు అరుదైన గౌరవం..

  10 లక్షల మంది ఆశా వాలంటీర్లకు అరుదైన గౌరవం..

  2022-05-23  News Desk
  కరోనాపై పోరులో భాగంగా ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కొన్ని డిపార్ట్‌మెంట్లకు చెందిన ఉద్యోగులు విధులు నిర్వహించారు. మెడికల్ సిబ్బంది, పోలీసులు, మీడియా అలుపెరగక తమ విధులను నిర్వహించింది. చిన్న చిన్న ఉద్యోగులు సైతం ఫ్రంట్‌లైన్‌లో నిలబడి సేవలు అందించారు. వారిలో ఆశా వర్కర్లు కూడా ఉన్నారు. చిన్న ఉద్యోగులైనా వారి కర్తవ్యం మాత్రం మాటల్లో చెప్పలేనిది.
  కొవ్వుని ఇలా తగ్గించుకోండి..ఇంట్లోనే ...

  కొవ్వుని ఇలా తగ్గించుకోండి..ఇంట్లోనే ...

  2022-05-21  Health Desk
  ప్రతి వ్యక్తీ విశిష్టమైన వారే, కానీ అధిక సంఖ్యాక వ్యక్తులను కొన్ని సమస్యలు ప్రభావితం చేస్తుంటాయి. లావు చేతులు, లేదా కొవ్వు చేరిన చేతులు వీటిలో ఒకటి. చాలామంది ప్రజలకు మోచేయి పైభాగంలో కొవ్వు పేరుకుపోతుంటుంది. అయితే దీన్ని ఇంట్లో వ్యాయమాలు చేస్తూ తగ్గించుకోవచ్చంటున్నారు నిపుణులు.
  సంపూర్ణ ఆరోగ్యానికి అద్భుత ఉపకారి యోగా

  సంపూర్ణ ఆరోగ్యానికి అద్భుత ఉపకారి యోగా

  2022-05-20  Health Desk
  హైపర్ టెన్షన్ లేదా అధిక రక్తపోటు అనేది ధమనుల్లో బ్లడ్ ప్రెజర్ అత్యధిక స్థాయిలకు చేరిందని తెలిపే లక్షణం. రక్తపోటు 140.90 mmHg వరకు ఉంటే సాధారణంగా ఉందని అర్థం. అయితే మీరు అధిక రక్తపోటుతో బాధపడుతున్నట్లయితే మీ అధిక రక్తపోటు స్థాయిలు 130.80 mm Hg. కంటే తక్కువలో ఉండాలి.
  బ్రెస్ట్ క్యాన్సర్ నివారణకు కొత్త ఔషధం

  బ్రెస్ట్ క్యాన్సర్ నివారణకు కొత్త ఔషధం

  2022-05-18  Health Desk
  బ్రెస్ క్యాన్సర్ మహిళల జీవితాలను తారుమారు చేస్తున్న వ్యాధులలో ముఖ్యమైనది. ఈ వ్యాధి నివారణకు గానూ శాస్త్రవేత్తలు నిర్విరామంగా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. కొత్త కొత్త మందులను, చికిత్సా పద్ధతులను గుర్తించి, మహిళా లోకానికి ఊరటనిస్తున్నారు. నిరంతరంగా సాగుతున్న అధ్యయనాలలో ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ చికిత్సలో కీలకంగా వ్యవహరించే మాలెక్యూల్ ను గుర్తించారు.
  యాంటిబయాటిక్ అతిగా వాడుతున్నారా? చెక్ పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది!

  యాంటిబయాటిక్ అతిగా వాడుతున్నారా? చెక్ పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది!

  2022-05-18  News Desk
  1900ల మధ్యలో యాంటీబయాటిక్స్ ఆవిష్కరణ వైద్య చరిత్రలోనే ఒక ముఖ్యమైన మైలురాయిగా చెప్పవచ్చు. ఇది అనేక బాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, బాక్టీరియా కలిగించే వ్యాధులకు ఒక అద్భుతమైన చికిత్సను అందించింది. యాంటీ బయాటిక్‌లను ఒకప్పుడు వండర్ డ్రగ్ అని పిలిచేవారు. ఇప్పుడు ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ, అధునాతన వైద్య సంరక్షణ, సాంకేతికత రెండింటిలోనూ యాంటీబయాటిక్స్ అనివార్యమైనవి.
  వరి అన్నం తినవద్దా.. ఎవరు చెప్పారు.. తినకపోతే ఎంత నష్టమంటే...!

  వరి అన్నం తినవద్దా.. ఎవరు చెప్పారు.. తినకపోతే ఎంత నష్టమంటే...!

  2022-05-18  Health Desk
  అయ్యో.. వరి అన్నం తింటున్నారా.. ఈ ప్రశ్నకు మనం సమాధానం ఇచ్చేలోపు మరో కామెంట్ దూసుకొస్తుంది. పిండిపదార్థాలు చాలా ఆనారోగ్యకరమైనవి. వరి అన్నం కంటే చపాతి ఎంతో మేలు... అని. ఆ తర్వాత మరో ఉచిత సలహా కూడా వెంటనే వచ్చేస్తుంది.
  శాకాహారమే కానీ కాదు..

  శాకాహారమే కానీ కాదు..

  2022-05-16  Health Desk
  ఆహారం విషయంలో మానవులు ‘శాకాహారం’ ‘మాంసాహారం’ అని రెండు వర్గాలుగా విడిపోతారు. కానీ ప్రస్తుతం ఈ రెండింటి మధ్య తేడాలు అస్పష్టంగా మారాయి.
  వాళ్లు సిగరెట్, బీడీ పీకలను ఏరుతున్నారు...ఎందుకో తెలుసా ?

  వాళ్లు సిగరెట్, బీడీ పీకలను ఏరుతున్నారు...ఎందుకో తెలుసా ?

  2022-05-14  Health Desk
  నిజానికి 2003లోనే ప‌బ్లిక్ ఏరియాల‌లో కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ ప్రదేశాలలో ధూమ‌పానాన్ని నిషేధిస్తూ చ‌ట్టం చేసింది.ఇందులో భాగంగా పబ్లిక్ ఏరియాలలో ధూమ‌పానంను నిరుత్సాహ ప‌ర్చాల‌ని ప్ర‌య‌త్నిస్తోంది. ఈ నేపథ్యంలో కొందరు ఆయా ప్ర‌దేశాల‌లో కాల్చి పారేసిన సిగరెట్టు, బీడి పీకల‌ను సేకరిస్తున్నారు. వారెందుకలా చేస్తున్నారో తెలుసా....
  Good Health: స్కిన్ అలెర్జీకి కారణాలేంటి? ఎలా బయటపడవచ్చు?

  Good Health: స్కిన్ అలెర్జీకి కారణాలేంటి? ఎలా బయటపడవచ్చు?

  2022-05-11  News Desk
  స్కిన్ అలెర్జీ రావడానికి ఇదీ అదీ అని కారణం చెప్పలేం. మనం తీసుకునే ఆహారం కారణంగా రావచ్చు. ఔషధం, గాలి, నీరు, కీటకాలు, వంటివి కూడా అలెర్జీకి కారణం కావచ్చు. రోజురోజుకీ వాయుకాలుష్యం పెరిగిపోతోంది. దీని ప్రభావం చర్మంపై పడుతుంది.
  Good Health: పరేషాన్ లు ఎక్కువ.. పరీక్షలు తక్కువ..

  Good Health: పరేషాన్ లు ఎక్కువ.. పరీక్షలు తక్కువ..

  2022-05-10  Health Desk
  రక్తహీనతతో బాధ పడుతూ, దానిని నిర్లక్ష్యం చేసి గుండె సంబంధిత వ్యాధుల దాకా తీసుకు వస్తున్న పరిస్థితులు భారతదేశంలో గణనీయంగా పెరుగుతున్నాయి.. కానీ ఇందుకు సంబంధించిన పరీక్షలను చేసుకొని ప్రమాదకర పరిస్థితుల నుంచి ముందస్తు జాగ్రత్తగా గట్టెక్కే అవకాశం ఉన్నప్పటికీ చాలా మంది ఈ దిశగా నిర్లక్ష్యం చేస్తున్నారు.