2022-05-03Health Desk ప్రతి ఒక్క వంటకం కొంచెం డిఫరెంట్‌గా ఉంటేనే మనం ఇష్టపడతాం. ఇప్పటి తరమైతే మరీనూ. మన బామ్మల కాలం నాటి స్టైల్‌నే ఫాలో అయితే పెదవి విరుస్తారు. దీనికోసం ప్రతి ఒక్కరూ ప్రస్తుతం వంటకాలను విభిన్నంగా తయారు చేసేందుకు యత్నిస్తున్నారు. దీనిలో భాగంగానే ఇటాలియన్ రుచులు నేటి తరాన్ని బాగా ఆకట్టుకుంటాయి. View more
2022-05-03Health Desk జీర్ణాశయాంతర వ్యాధి ‘సాల్మొనెల్లా టైఫిమూరియం’కి బెల్జియంలో తయారయ్యే ఓ చాక్లెట్ కారణమవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదించింది. దాదాపు 113 దేశాలకు ఎగుమతి అయ్యే ఈ చాక్లెట్ కారణంగా ఈ వ్యాధి వ్యాప్తి పెరిగిందని హెచ్చరిస్తోంది. ‘సాల్మొనెల్లా టైఫిమూరియం’ అనేది మానవులు, జంతువులకు సోకగల ఒక ప్రాథమిక ఎంటర్టిక్ పాథోజెన్. View more
2022-05-02Health Desk హెయిర్ లాస్ అనేది కామన్ ప్రాబ్లమ్ అయిపోయింది. కాలుష్యం కావచ్చు మరేదైనా సమస్య కావచ్చు. చిన్న పిల్లల నుంచి మొదలుకుని వృద్ధుల వరకు ఆల్మోస్ట్ అందరినీ ఈ ప్రాబ్లమ్ వేధిస్తోంది. ఈ క్రమంలోనే జుట్టు రాలడాన్ని తగ్గించుకునేందుకు చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నిస్తుంటారు. హెయిర్ లాస్ కాకుండా ఉండేందుకు కొన్ని చిట్కాలు ఏంటంటే... View more
2022-04-27Health Desk లాక్ డౌన్ లో వైన్ షాపులు, బార్లు మూతపడ్డాయి.. అయినప్పటికీ మద్యం ప్రియుల మీద ఆ ప్రభావం ఏమాత్రం కనిపించలేదు.. బావ బ్లాక్ మార్కెట్ లో మద్యం బారులు తీరింది.. అంతా ఒకచోట కూర్చొని మద్యం సేవించడమే కాలక్షేపంగా మారింది.. కానీ దాని ప్రభావం, పర్యవసానం ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. View more
2022-04-24Health Desk హిమాలయ పర్వత సానువులలోని పచ్చటి వాతావరణంతో నిత్యం కలకలలాడుతూ ఉండే రాష్ట్రం సిక్కిం. ఇక్కడ ఔషధ మొక్కలు సమృద్ధిగా పెరుగుతాయి. అయితే రానున్న రోజులలో వాటికి పెను ముప్పు ఎదురు కానున్నదని వివిధ అధ్యయనాలు సూచిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిస్థితికి వాతావరణంలో వస్తున్న, వచ్చే మార్పులే కారణం అని తెలుస్తోంది. View more
2022-04-23Health Desk ఆరోగ్యసంరక్షణ రంగంపై కృత్రిమ మేథ పాత్రను కోవిడ్ స్థిరీకరించింది. సెకండ్ వేవ్ సమయంలో ఊపిరితిత్తులకు కలిగిన నష్టాన్ని కనుగొనడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలెజెన్స్‌ను ఆసుపత్రులు క్రమం తప్పకుండా ఉపయోగిస్తూ వచ్చాయి. రేడియాలజీ నుంచి ఇప్పుడు ముందస్తు నివారణ ఆరోగ్య తనిఖీలకు ఏఐ సేవలు విస్తరిస్తున్నాయి. ఈ మార్పులన్నీ ఎలా ఉంటున్నాయంటే.... View more
2022-04-18Health Desk దేశంలో మరోసారి కరోనా కేసులు పెరుగుతున్నాయి. చాపకింద నీరుల రోజురోజుకి కేసులు పెరగడంపై ఆందోళన నెలకొని ఉంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా రెండువేల నూట నలభై ఎనిమిది కేసులు నమోదయ్యాయి. ఆదివారం నమోదైన కేసులతో పోలిస్తే దాదాపు తొంభై శాతం కేసులు అధికంగా నమోదైనట్లు అధికారవర్గాలు తెలిపాయి. View more
2022-04-18Health Desk ఇన్సులిన్ ధరలు చుక్కలంటుతున్నందున చాలామంది ప్రజలు వాల్‌మార్ట్ రెలిఅన్, ఓవర్ ది కౌంటర్ (ఓటీసీ) ఇన్సులిన్ల వైపు వెళుతున్నారు. ఇవి ఇన్సులిన్ కంటే భిన్నంగా ఎలా ఉంటాయో చూద్దాం.... View more
2022-04-16Health Desk సాధారణంగా పలురకాల అవసరాల కోసం ఎన్నో వస్తువులను మనింట్లో స్టోర్ చేసుకుంటాం. అవసరం తీరిపోగానే వాటిని చక్కగా భద్రపరుస్తాం. అయితే కొన్నిసార్లు ఏమరుపాటుగానో, హడావిడిగానో అజాగ్రత్తగా ఉండి అలానే వదిలేస్తాం. ఈ నేపథ్యంలో మనింట్లో ఉండే వస్తువులను చిన్నపిల్లలు నోట్లో పెట్టుకుంటే అనారోగ్యం బారిన పడుతారు. View more
2022-04-16Health Desk మన శరీరంలో రోజు ఎన్నో మార్పులు జరుగుతుంటాయి. వేలాది కణాలు పుడుతూ ఉంటాయి. అంతే సంఖ్యలో చనిపోతూ ఉంటాయి. అలాగే అనేక రకాలైన జీవక్రియలు జరుగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో మన శరీరానికి విటమిన్లు, ప్రోటీన్లు తదితర పోషకాల అవసరం ఉంటుంది. విటమిన్లలో సి విటమిన్ ముఖ్యమైనది. View more
2022-04-15Health Desk గత యేడాది ఇదే సమయానికి భఆరత దేశం కోవిడ్ మహమ్మారిన బడి అతలాకుతలమవుతోంది. తీవ్రమైన కొరత మధ్య వ్యాక్సిన్ల కోసం పెనుగులాట జరుగుతోంది. వ్యాక్సిన్ల కోసం ఆసుపత్రులు, మందుల షాపుల వద్ద భారీ క్యూలలో జనంబారులు తీరారు. పెద్ద స్థాయిలో సిఫార్సులుచేయించుకోవడం అది లేని వారు బ్లాక్ మార్కెట్లో లభించే వ్యాక్సిన్లు కొనుక్కోవడం కూడా జరిగింది. View more
Your experience on this site will be improved by allowing cookies Cookie Policy