2022-05-11Lifestyle Desk బాలీవుడ్ బ్యూటీ దంగల్ ఫేమ్ నటి ఫాతిమా సనా షేక్‌కు నెట్టింట్లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ బ్యూటీ కూడా తన ప్రొఫెషనల్ విషయాలనే కాకుండా వ్యక్తిగత విషయాలను, వివిధ ఫోటో షూట్ పిక్స్‌ను, వీడియోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ తన ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తుంటుంది. View more
2022-05-11Lifestyle Desk కతర్‌లో జరిగిన దోహా జ్యువెల్లరీ అండ్ వాచెస్ ప్రదర్శనను బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ ప్రారంభించింది. ఆ ఈవెంట్‌కు సంబంధించిన స్నిప్పెట్స్ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది ఆలియా భట్. తెల్లటి క్యాప్డ్ సూట్ తో చేసిన ఫోటో షూట్ పిక్స్ ఆలియాతో పాటు తన స్టైలిస్ట్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. View more
2022-05-10Lifestyle Desk గత కొంత కాలంగా తన మెటర్నిటీ షూట్లతో వెరైటీ అవుట్‌ఫిట్స్‌తో ఇన్స్టాగ్రామ్ ఫోలోవర్స్‌ను ఇంప్రెస్ చేసిన కాజల్ అగర్వాల్ ప్రస్తుతం మాతృత్వాన్ని ఆశ్వాదిస్తోంది. ఓ వైపు తన కొడుకుతో విలువైన క్షణాలను గడుపుతూనే మరోవైపు విభిన్న ఫ్యాషన్ స్టైల్స్‌తో చేసిన ఫోటో షూట్ పిక్స్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ ఫాలోవర్స్‌ను ఖుషీ చేస్తోంది. View more
2022-05-09Lifestyle Desk బాలీవుడ్ బోల్డ్ హీరోయిన్ కంగనా రనౌత్ మాటలే కాదు ఆమె స్టైలిష్ లుక్స్ కూడా అందరినీ ఆకట్టుకుంటాయి. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ సామాజిక విషయాలపై చర్చించడంతో పాటు తన ఫ్యాషన్ స్టైల్స్‌ను పరిచయం చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ థై స్టిల్ కార్సెట్ గౌన్ ధరించిన చేసిన ఫోటో షూట్ పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. View more
2022-05-09Lifestyle Desk ఓ వైపు మోడలింగ్ మరోవైపు పంజాబీ, హిందీ సినిమాల్లో నటిగా కొనసాగుతూనే సోషల్ మీడియా వేదికగా ఫ్యాషన్ స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటుంది సోనమ్ బాజ్వా. ఈ సుందరి డ్రెస్సింగ్‌లో ప్రత్యేకమైన పద్ధతులను ఫాలో అవుతుంటుంది. అయితే అందరూ వీటిని ఫాలో కాకపోయినప్పటికీ కొంత మందికి మాత్రం ఫేవరేట్‌గా నిలుస్తాయని అనడంలో సందేహం లేదు. View more
2022-05-09Lifestyle Desk మంచి ఆహారం కోరుకునే వారికి శాండ్విచ్ ది బెస్ట్ ఫుడ్. ఎప్పుడైనా ఎక్కడున్నా.. ప్రశాంతంగా తీసుకోవచ్చు. ప్రయాణాల్లో సైతం ఇవి మంచి ఆహారం అనడంలో సందేహం లేదు. మన లగేజ్ బ్యాగులోనో.. హ్యాండ్ బ్యాగులోనో పెట్టుకుని ఎక్కడికైనా క్యారీ చేయవచ్చు. ఇక పోషకాహార కోణం నుంచి, చాలా శాండ్విచ్లు మంచిగా లేవు. మరి ఆరోగ్యదాయకమైన వాటిని ఎలా చేసుకోవాలో చూద్దాం.... View more
2022-05-09Lifestyle Desk ఫెయిర్ అండ్ లవ్లీ గర్ల యామీ గౌతమ్ ఫ్యాషన్ స్టైల్స్ అందరికీ నచ్చుతాయి. మోనోక్రోమ్ నుంచి ఎత్నిక వేర్ లుక్స్ వరకు అన్ని అవుట్‌ఫిట్స్‌తో ఫ్యాషన్ ప్రియులను ఫిదా చేయగలదు ఈ చిన్నది. తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్‌ను ఓసారి గమనిస్తే తన వార్డ్ రోబ్ ఎంత ట్రెండీగా స్టైలిష్‌గా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. View more
2022-05-08Lifestyle Desk 80 దశకంలో తన అందచందాలతో , నటన, నాట్యతో బాలీవుడ్ ఇండస్ట్రీని ఓ ఊపింది అలనాటి మేటి నటి మాధురీ దీక్షిత్. పెళ్లైన తరువాత ఇండస్ట్రీకి కాస్త బ్రేక్ ఇచ్చింది. ప్రస్తుతం టీవీ షోలల్లో , వెబ్‌సీరీస్‌లలో నటిస్తూ తన కెరీర్‌ను కంటిన్యూ చేస్తోంది. వీటితో పాటు ఫోటో షూట్లతోనూ ఫ్యాషన్ స్టేట్మెంట్స్ ఇచ్చేస్తోంది. View more
2022-05-08Health Desk కీటో ఎగ్ బేక్.. రెసిపీ గురించి మీకు తెలుసా? అల్పాహారం అనేది చేయడానికి సులభంగా, రుచిగా ఉండాలి! ఈ కీటో ఎగ్ బేక్ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచే ఒక రెసిపీ. కుటుంబం మొత్తం కలిసి కూర్చొని ఆనందంగా ఆరగించేందుకు ది బెస్ట్ ఫుడ్. View more
2022-05-08Lifestyle Desk సమ్మర్లో హాలిడే మూడ్‌లో ఫుల్లెన్త్లో ఎంజాయ్ చేస్తున్నారు బాలీవుడ్ సెలబ్రిటీ స్టార్స్. కొంత మంది బీచ్ వెకేషన్‌కు వెళితే మరికొంత మంది ఫారెన్‌కు చెక్కేసి హాయిగా గడుపుతున్నారు. ప్రపంచ సుందరి మానుషీ చిల్లర్ కూడా తన వెకేషన్‌ను ఇస్తాన్‌బుల్‌లో ప్లా్న్ చేసింది. తాజాగా ఇస్తాన్‌బుల్‌లో సమ్మర్ వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్న పిక్స్‌ను నెట్టింట్లో షేర్ చేసింది మానుషీ View more
2022-05-07Lifestyle Desk అవార్డ్ ఫంక్షన్ అయినా, అవుటింగ్ అయినా, ఫ్రెండ్స్‌తో పార్టీ అయినా ఇంట్లో ఫంక్షన్ అయినా, పండుగైనా అకేషన్‌కు తగ్గట్లు అవుట్‌ఫిట్స్‌ను ధరించడంలో బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ కియారా మొదటి ప్లేస్‌లో ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ అనేక దుస్తులతో చేసే ఎక్స్పెరిమెంట్స్ ఫ్యాషన్ ప్రియులను విపరీతంగా అట్రాక్ట్ చేస్తాయి. View more
2022-05-07Lifestyle Desk దేశంలోని అనేక దీవుల్లో స్థానికులు హిందు మతాన్ని ఆచరిస్తారు. కొన్ని ప్రదేశాలను చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. అలాంటి వాటిలో బాలీ ద్వీపం ఒకటి. ఆ ద్వీపంలోని ఏడు వందల సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర గల పవిత్రమైన ఒక మర్రి చెట్టు దగ్గర ఒక రష్యన్ జంట చిల్లర పని చేసింది. View more
Your experience on this site will be improved by allowing cookies Cookie Policy