2022-02-10Spiritual Desk ప్రసిద్ధ హిందూ దేవాలయాలలో ఉత్తరప్రదేశ్లోని వారణాసిలోని కాశీ విశ్వనాథ్ ఆలయం ఒకటి. ఈ ఆలయం పవిత్ర గంగా నది పశ్చిమ ఒడ్డున ఉంది. ఇది పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటి, ఇది శివాలయాలలో పవిత్రమైనది. View more
2022-02-10Spiritual Desk తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.. ఇవాళ ఉదయం వి.ఐ.పి విరామ సమయంలో ఎమ్మెల్సీలు దువ్వాడ శ్రీనివాస్, కళ్యాణ్ చక్రవర్తి, భరత్, బీజేపీ నేతలు విష్ణువర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్,టీటీడీ మాజీ జేఈవో శ్రీనివాసరాజు వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.. View more
2022-02-09Spiritual Desk ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా లోని పలు మండలాలలో వినిపించే మాట ఇది.. ఆ ప్రాంతం లో వెలిసిన వెంకన్న కు ఉన్న ప్రాముఖ్యత ఇది.. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ....ఈనాటి నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం లోని దేవల్ తిరుమలాపూర్ ఆలయంలో వెలసిన శ్రీ భూనీలా సమేత వెంకటేశ్వర స్వామి జిల్లావాసులకు కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా, ఎన్నో కుటుంబాలకు ఇలవేల్పుగా కొనసాగుతున్నాడు. View more
2022-02-09Spiritual Desk వైదిక బ్రాహ్మణ మతం వాస్తవానికి ఒకే ఒక రూపం లో లేదు. వర్ణ జాతి భావన కూడా మొదటి నుండి కరుడు కట్టుకొని కూడా లేదు. శృతులు అనబడే వేదాలు కూడా కాలం తో బాటు మారుతూ వచ్చాయి. ఋగ్వేదం పదవ మండలం లోని పురుష భావన నాలుగు వర్ణాలను ప్రస్తావించింది. ఇది మలి వేద కాలంలో వేదానికి జోడు అయింది అంటారు. అధర్వణ వేదం అనే నాలుగో వేదం కూడా చాలా తరువాతదని విజ్ఞుల అభిప్రాయం. View more
2022-02-09Spiritual Desk హిందూ పురాణాలు సమానత్వాన్ని నేర్పాయన్నారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్జీ. వేల ఏళ్ల నుంచే హిందూ సంస్కృతిలో సమానత్వం ఉందన్నారు. అందరినీ సమానంగా చూడటమేకాదు ఆత్మబంధువుల్లా చూడటమే హిందూ సంప్రదాయమన్నారు. View more
2022-02-09Spiritual Desk శ్రీరామనగరం పర్యటన కొత్త అనుభవాన్ని ఇచ్చిందన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. భాగ్యనగరానికి రావడం అదృష్టంగా భావిస్తు న్నానని, సమతామూర్తి దర్శనంతో ఆత్మానందం కలిగిందన్నారు. సమతామూర్తి విగ్రహం ప్రపంచానికి ఏకతా సందేశం ఇస్తోందన్నారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం కృషిచేస్తోన్న త్రిదండి చిన్నజీయర్ స్వామిజీని అభినందిస్తున్నానన్నారు. View more
2022-02-08Spiritual Desk భీష్మ ఏకాదశి’ అంటే ఏమిటి..? అసలు ఈ ఏకాదశి అనేది ఎందుకొచ్చింది....? అసలు భీష్ముడు ఎవరు..? ఆయన పుట్టు పూర్వోత్తరాలేమిటి.. కురుక్షేత్ర యుద్ధంలో ఆయన పాత్రేంటి..? ఆయన చేసిన త్యాగాలు ఏంటి..? ఆయనకు ఎన్ని పేర్లు ఉన్నాయి..? అనే విషయాలతో పాటు మరెన్నో ఆసక్తికర అంశాలను ఈ ‘భీష్మ ఏకాదశి’ సందర్భంగా తెలుసుకుందాం. View more
2022-02-08Spiritual Desk మంగళవారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వచ్చారు. ప్రత్యేక విమానంలో ఆయన శంషాబాద్ కు వచ్చారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా ఆశ్రమం చేరుకున్నారు. అక్కడ 108 దివ్యధామాలను దర్శించి పూజలు చేశారు. View more
2022-02-08Spiritual Desk రథసప్తమి పండుగ పురస్కరించుకుని కృష్ణాజిల్లా గన్నవరం మండలం చిక్కవరం ఆరోగ్య ప్రదాత శ్రీ ఉషా పద్మిని సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి పాదాలను సూర్యకిరణాలు తాకాయి. View more
Your experience on this site will be improved by allowing cookies Cookie Policy