2021-11-18Sports Desk ఈ ఏడాది ఆగస్టు నెలలో తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్‌ను హస్తగతం చేసుకున్నారు. దీంతో ఆ దేశపు క్రికెట్ భవితవ్యంపై అంతర్జాతీయంగా పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయమై నేరుగా పరిశీలించేందుకు ఐసీసీ ఓ వర్కింగ్ గ్రూప్‌ను ఏర్పాటు చేసింది. అక్కడి క్రికెట్ పరిస్థితులపై నివేదిక అందించాలని కోరింది. View more
Your experience on this site will be improved by allowing cookies Cookie Policy